Asianet News TeluguAsianet News Telugu
17 results for "

Samantha Divorce

"
Nagarjuna About Naga Chaitanya, Samantha DivorceNagarjuna About Naga Chaitanya, Samantha Divorce

Naga Chaitanya Samantha Divorce : ఆ వార్తలు నన్నెంతో బాధించాయి : నాగార్జున

నాగచైతన్య(Naga Chaitanya )-సమంత(Samantha) డివోర్స్ ప్రకటించి రెండు నెలలు పైనే అవుతోంది. అయినా సరే ఈ ఇష్యూపై రకరకాల రూమర్స్ మాత్రం ఆగడం లేదు. అయితే వీటిపై తాజాగా స్పందించారు కింగ్ నాగార్జున(Nagarjuna).

Entertainment Jan 22, 2022, 3:44 PM IST

Samantha Hollywood entry in a bisexual woman roleSamantha Hollywood entry in a bisexual woman role
Video Icon

సమంత గ్రాండ్ హాలీవుడ్ ఎంట్రీ... డీటెయిల్స్ తెలిస్తే మైండ్ బ్లాక్

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment Nov 27, 2021, 2:45 PM IST

samantha looks bold and beautiful she shines in black trendy outfitsamantha looks bold and beautiful she shines in black trendy outfit

Samantha: ఆలోచించడానికి హద్దులేవ్, పద్దతిగా ఉండాల్సిన పనీలేదు... సమంతను బోల్డ్ గా మార్చేసిన వివాదాస్పద డిజైనర్


అక్కినేని వారి కోడలు అనేది ఒక  హోదా, అదే సమయంలో బాధ్యత కూడా. నాగ చైతన్య నుండి విడిపోయిన సమంత ఆ కుటుంబానికి దూరమైంది. పరిశ్రమలో ఓ పెద్ద ఫ్యామిలీ కోడలు అనే గౌరవం కోల్పోయారు. 

Entertainment Nov 21, 2021, 8:13 AM IST

samantha shared intresting post now it is hot topic in social mediasamantha shared intresting post now it is hot topic in social media

Samantha Post: ట్రెండ్‌ అవుతోన్న సమంత పోస్ట్.. అర్థాలు వెతుక్కుంటున్న నెటిజన్లు.. చెడు తర్వాత మంచేనా?

సమంత ఒక సంచలనం. ఆమె నిర్ణయాలు ఇప్పుడు సంచలనాత్మకంగానే మారుతున్నాయి. తాజాగా సోషల్‌ మీడియా అటెన్షన్‌ని గ్రాస్ప్ చేస్తుంది సమంత. తన గురించి అంతా చర్చించుకునేలా చేస్తుంది. హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

Entertainment Nov 12, 2021, 9:40 PM IST

arguments concluded in kukatpally court over samantha defamation petitionarguments concluded in kukatpally court over samantha defamation petition

సమంత పరువు నష్టం దావా: కోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రేపటికి వాయిదా

సినీనటి సమంత దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్‌పై (defamation petition) కూకట్‌పల్లి కోర్టులో (kukatpally court) వాదనలు ముగిశాయి. ఇరు వర్గాల వాదనలను విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది.

Entertainment Oct 21, 2021, 7:48 PM IST

samantha secret plan revealed her actual plan for pregnant but what happen in augustsamantha secret plan revealed her actual plan for pregnant but what happen in august

పిల్లల కోసం తపించిన సమంత.. చైతూతో విడాకులకు ముందు అసలు ప్లాన్‌ అదేనట.. షాకింగ్‌ విషయాలు వెల్లడి

సమంత ఇప్పుడు ఎమోషనల్‌గా చాలా బ్యాడ్‌ పొజీషన్‌లో ఉంది. నాగచైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం ఆమె తీవ్ర స్థాయిలో మనో వేదన అనుభవిస్తుంది. అందుకు శుక్రవారం పంచుకున్న పోస్టే నిదర్శనమని చెప్పొచ్చు. అయితే సమంత మనసులో ఉన్న అసలైన సీక్రెట్‌ ప్లాన్‌ ఇప్పుడు బయటకు వచ్చింది. 

Entertainment Oct 9, 2021, 12:38 PM IST

Madhavilatha comments on Samantha DivorceMadhavilatha comments on Samantha Divorce

షాకింగ్ కామెంట్స్ : ‘సమంతని ఆ హీరో ట్రాప్ చేశాడు’, సొంత సంపాదన ఆమె ఖాతాలోకి వెళ్లటం లేదు

సమంత నాగ చైతన్యతో విడిపోవడానికి కారణం ఏంటి?.? ఆమె ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందో తెలియజేస్తూ సినీ నటి మాధవీలత తన ఫేస్ బుక్‌లో షాకింగ్ పోస్ట్ పెట్టింది. ‘వందలో 99 కామెంట్స్ సమంత గురించి బ్యాడ్‌గానే మాట్లాడుతున్నారు.  సినిమా ఫీల్డ్‌లో విడాకులు అనేది ఒక పార్ట్. అదో ఎమోషనల్ ఇష్యూ.

Entertainment Oct 6, 2021, 11:44 AM IST

venkatesh shared counter post at comments on naga chaitanya samantha divorce ?venkatesh shared counter post at comments on naga chaitanya samantha divorce ?

చైతూ- సమంత విడాకులపై వెంకీమామ రియాక్షన్‌.. వారికి కౌంటర్‌ ?

నాగచైతన్య, సమంత విడాకులు టాలీవుడ్‌లో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యాయి. వీరి డైవర్స్ పై ఎవరికి తోచినట్టు వాళ్లు కామెంట్లు చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో దీనిపై వెంకీ మామ స్పందించారు.

Entertainment Oct 5, 2021, 8:57 PM IST

Nagarjuna Expected Chaitanya, Samantha Divorce Even Before Marriage?Nagarjuna Expected Chaitanya, Samantha Divorce Even Before Marriage?

నాగచైతన్య, సమంత విడిపోవటం ముందే నాగ్ ఊహించి అలా చేసారా?

ఏడేళ్ల ప్రేమ బంధం నాలుగేళ్ల వివాహ బంధానికి తెగదెంపులు చేసుకున్నారు చైతన్య- సమంత.  చై సామ్ విడిపోతున్నట్టు ప్రకటించారు.. నాగచైతన్య తన ట్విట్టర్ ద్వారా తెలుపగా.. సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వార్తను తెలిపింది. దాంతో అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు ఇలాంటి న్యూస్ వస్తుందంటే ఇండస్ట్రీ జనాలు కూడా నమ్మలేదు

Entertainment Oct 5, 2021, 12:53 PM IST

Samantha Rejected 200 Crore Offer From Naga Chaitanya?Samantha Rejected 200 Crore Offer From Naga Chaitanya?

నిజమా?: సమంతకు 200 కోట్లు చైతూ ఆఫర్

తమ విడాకుల గురించి నాగ‌చైత‌న్య‌, సమంత దాదాపు ఒకేసారి సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేశారు. ఈ క్రమంలో మీడియా మొత్తం ఈ వార్త చుట్టూ తిరుగుతోంది. రకరకాల కథనాలు, రూమర్స్ వస్తున్నాయి. తాజాగా ఈ జంట గురించి ఓ ఆసక్తికరమైన వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే..
 

gossips Oct 3, 2021, 10:27 AM IST

kangana Ranaut sensational comments on Naga Chaitanya, Samantha divorcekangana Ranaut sensational comments on Naga Chaitanya, Samantha divorce

చై-సామ్ విడాకులు : తప్పు నాగ చైతన్యదే.. వివాదంలోకి స్టార్ హీరోని లాగిన ఫైర్ బ్రాండ్

సెలెబ్రిటీ జంట విడిపోతే సహజంగానే అనేక విశ్లేషణలు వినిపిస్తూ ఉంటాయి. సెలెబ్రిటీలు కూడా స్పందిస్తూ ఉంటారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ చై సామ్ విడాకులపై పరోక్షంగా స్పందించింది.

Entertainment Oct 3, 2021, 9:51 AM IST

siddharth shocking tweet on samantha divorce ?siddharth shocking tweet on samantha divorce ?

సమంత-చైతూ విడాకులు.. సిద్ధార్థ్‌ సంచలన ట్విట్‌.. వైరల్‌

సమంత, చైతూ విడాకులపై పలువురు సెలబ్రీటీలు స్పందిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా సమంత మాజీ ప్రియుడు సిద్ధార్థ్‌ స్పందించారు. 

Entertainment Oct 2, 2021, 9:33 PM IST

8 shocking truths behind samantha and akkineni Naga chaitanya divorce8 shocking truths behind samantha and akkineni Naga chaitanya divorce

Naga Chaitanya Samantha Divorce: సామ్, చైతు విడాకుల వెనుక ప్రపంచానికి తెలియని 8 రహస్యాలు ఇవే!

గత కొన్ని రోజుల నుండి టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత, నాగ చైతన్య పేర్లు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ విడిపోతున్నారని బాగా వార్తలు వినిపించాయి. మొత్తానికి అది నిజమే అయ్యింది.

Entertainment Oct 2, 2021, 7:02 PM IST

twists and turns in naga chaitanya samantha divorce what happened in the last six monthstwists and turns in naga chaitanya samantha divorce what happened in the last six months

నాగచైతన్య-సమంత విడాకుల్లో ట్విస్ట్ లు, టర్న్ లు.. ఈ ఆర్నెళ్లలో ఏం జరిగింది?

సమంత, నాగచైతన్య టాలీవుడ్‌కి బిగ్‌ షాక్‌ ఇచ్చారు. విడాకులు తీసుకుంటున్నట్టు శనివారం మధ్యాహ్నం ప్రకటించారు. విడిపోవడం వెనుక ఏం జరిగింది. ఆర్నెళ్లలో వీరి మధ్య ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

Entertainment Oct 2, 2021, 4:43 PM IST

nagarjuna sumanth supriya akhil now naga chaitanya akkineni family faced divorce issuenagarjuna sumanth supriya akhil now naga chaitanya akkineni family faced divorce issue

నాగ్‌, సుమంత్‌, సుప్రియ, అఖిల్‌, చైతూ.. అక్కినేని ఫ్యామిలీని వెంటాడుతున్న విడాకులు, బ్రేకప్‌లు..

అక్కినేని ఫ్యామిలీని(akkineni family) `విడాకులు`, `బ్రేకప్‌`(divorce) వివాదాలు వెంటాడుతున్నాయి. నాగార్జున(nagarjuna) మొదలు, సుమంత్‌(sumanth), సుప్రియ, అఖిల్‌(akhil) వీరింతా లైఫ్‌ పార్టనర్‌ విషయంలో వివాదాలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు సమంతతో చైతూ డైవర్స్ అంటూ వార్తలతో ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. 
 

Entertainment Sep 23, 2021, 8:33 PM IST