Samantha Chaithanya Marriage  

(Search results - 1)
  • మజిలీ - చైతు, సమంత పెళ్లి తరువాత నటించిన సినిమా కావడంతో  ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ కి ముందు సినిమాకు  సంబంధించి విడుదలైన పోస్టర్ కానీ ఫస్ట్ లుక్ అన్నీ కూడా వైరల్ అయ్యేవి.  టీజర్ కి ఒక్క రోజులో 146k లైక్స్ వచ్చాయి.

    News17, Dec 2019, 2:44 PM IST

    బిగ్ స్క్రీన్ పై మరోసారి అక్కినేని కపుల్స్

    ఏ మాయ చేసావే సినిమాతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ సమంత. అదే సినిమాతో మొదటి సక్సెస్ అందుకున్న హీరో నాగ చైతన్య.  ఆ సినిమా ద్వారానే లవర్ బాయ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ సినిమాతో వారి మధ్య పెరిగిన పరిచయం ప్రేమగా మారి మూడుముళ్ల బంధం వరకు తీసుకెళ్లింది.