Samajwadi Party
(Search results - 28)NATIONALJan 3, 2021, 2:00 PM IST
కరోనాపై వివాదాస్పద వ్యాఖ్యలు: విపక్షాలకు నెటిజన్ల క్లాస్
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ కరోనా వ్యాక్సిన్ ను తాను తీసుకోనని ఆయన ప్రకటించారు. బీజేపీ వ్యాక్సిన్ ను ఎలా నమ్మాలని ఆయన ప్రశ్నించారు
NATIONALDec 6, 2020, 4:00 PM IST
10 ఏళ్ల తర్వాత ఎస్పీ అభ్యర్ధుల విజయం: వారణాసిలో రెండు ఎమ్మెల్సీల్లో బీజేపీ ఓటమి
టీచర్ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ ఓటమి పాలు కావడం యూపీ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.NATIONALNov 24, 2020, 4:22 PM IST
మోడీ ఎన్నిక చెల్లదు.. మాజీ జవాన్ పిటిషన్: కొట్టేసిన సుప్రీం
తన నామినేషన్ పత్రాలను ఎన్నికల కమిషన్ తప్పుగా తిరస్కరించిందంటూ తేజ్ బహదూర్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. దీంతో మోడీ ఎన్నిక కూడా చెల్లదని పిటిషన్లో పేర్కొన్నారు.
NATIONALNov 15, 2020, 12:09 PM IST
ఆ పార్టీలతో పొత్తు లేదు: తేల్చేసిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్
పెద్ద పార్టీలతో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ఉండదని సమాజ్ వాద్ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తేల్చి చెప్పారు. చిన్న పార్టీలతో కలిసి పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.NATIONALNov 7, 2020, 8:10 PM IST
UP ByPoll Exit Polls: ఇండియా టుడే సర్వే: బీజేపీ వైపే చూపు
బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికకు నవంబర్-3న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.
NATIONALSep 30, 2020, 6:48 PM IST
యూపీలో గ్యాంగ్ రేప్: సిట్ ఏర్పాటు, విపక్షాల ఆందోళన
మృతదేహాన్ని కడసారి చూపకుండానే అంత్యక్రియలు నిర్వహించడంపై బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
NATIONALSep 17, 2020, 3:24 PM IST
జీఎస్టీ బకాయిలు: పార్లమెంట్ వెలుపల వివిధ పార్టీల ఎంపీల నిరసన
జీఎస్టీ బకాయిల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ గురువారం వివిధ పార్టీల ఎంపీలు ఆందోళనకు దిగారు
NATIONALAug 1, 2020, 4:53 PM IST
బ్రేకింగ్: ఎంపీ అమర్‌సింగ్ కన్నుమూత
సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
NATIONALMay 19, 2020, 6:53 PM IST
సమాజ్‌వాదీ పార్టీ నేత, అతని కుమారుడి కాల్చివేత: సోషల్ మీడియాలో హత్య దృశ్యాలు
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉంటే.. మరోవైపు నేరస్తుల ఆగడాలు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడిని, ఆయన కుమారుడిని దుండగులు హతమార్చారు
NATIONALMay 8, 2020, 9:02 AM IST
యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కి అస్వస్థత
ములాయంను పరామర్శించేందుకు అతని సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్, కోడలు డింపుల్ యాదవ్ లు ఆసుపత్రికి వచ్చారు. ములాయం ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని మేదాంత ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ రాకేష్ కపూర్ చెప్పారు.
NATIONALJan 29, 2020, 7:07 PM IST
దేశాన్ని మతపరంగా విభజించలేరు..కేంద్రంపై మండిపడ్డ బిజెపి ఎమ్మెల్యే
దేశాన్ని మతపరంగా విభజించలేరని బిజెపి ఎమ్మెల్యే నారాయణ్ త్రిపాఠి అన్నారు.
TelanganaDec 6, 2019, 12:24 PM IST
DishaCaseAccusedEncounter : ఆలస్యం చేశారు...చాలా ఆలస్యం చేశారంటున్న జయబచ్చన్
శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ లో జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ నిందితుల ఎన్ కౌంటర్ మీద సమాజ్ వాదీ పార్టీ MP జయాబచ్చన్ ను మీడియా ప్రశ్నించింది.
NATIONALAug 31, 2019, 7:37 AM IST
ఎంపీ అజమ్ ఖాన్ కి షాక్.. గేదె దొంగలించారంటూ కేసు
దీంతో పాటు రూ.25 వేల నగదును కూడా దొంగిలించారని అసిఫ్, జాకీర్ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఇంటి స్థలం తనకు కావాలంటూ ఆజమ్ ఖాన్ తన అనుచరులతో వచ్చి తమపై దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. నిజానికి ఆ స్థలం తమదే అయినప్పటికీ స్కూలు నిర్మించడం కోసం ఎంపీ తమపై ఒత్తిడి తెచ్చారన్నారు.
NATIONALJul 29, 2019, 11:28 AM IST
రమాదేవికి క్షమాపణలు చెప్పిన ఆజంఖాన్
బీజేపీ ఎంపీ రమాదేవిపై తాను చేసిన వ్యాఖ్యలపై సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్ క్షమాపణలు చెప్పారు. రమాదేవి తనకు సోదరి లాంటి వారనీ.. తప్పుగా మాట్లాడుంటే క్షమించాలని కోరారు.
NATIONALJul 26, 2019, 11:45 AM IST
మహిళా ఎంపీపై అసభ్య వ్యాఖ్యలు: ఆజంఖాన్ తల నరకమన్న బీజేపీ నేత
మహిళా ఎంపీపై అసభ్య వ్యాఖ్యలు చేసిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్ తల నరికి దానిని పార్లమెంట్‌కు వేలాడదీయాలంటూ యూపీ బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు.