Samajavaragamana  

(Search results - 8)
  • Coronavirus song in Samajavaragamana song style
    Video Icon

    Entertainment12, May 2020, 10:38 AM

    సామజవరగమన స్టైల్లో కరోనా పాట.. వింటే మీరూ ఎంజాయ్ చేస్తారు...

    ప్రపంచదేశాల్ని కరోనా అల్లకల్లోలం చేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా మీదా, కరోనా పుట్టిన చైనా మీద అనేక పాటలు వచ్చాయి. 

  • thaman ss

    News21, Jan 2020, 11:49 AM

    కేటీఆర్ మైండ్ లో థమన్ ట్రెండింగ్ సాంగ్

    "అల'..వైకుంఠపురములో' సినిమా పాటలు విడుదలైన మొదటి రోజు నుంచే సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేశాయి. అత్యధిక లైకులు పొందిన సాంగ్ గా 'సామజవరగమన' గుర్తింపు దక్కించుకుంది. ఆ సాంగ్ కి సెలబ్రెటీలు సైత ఇష్టపడుతున్నారు.

  • samajavaragamana

    News31, Dec 2019, 11:23 AM

    సామజవరగమన వీడియో సాంగ్.. అల్లు అర్జున్ అదరగొట్టేశాడు

    విక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా 'అల.. వైకుంఠపురములో' సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక సినిమాకు సంబందించిన సాంగ్స్ ఇప్పటికే ఇంటర్నెట్ లో ట్రెండ్ సెట్ చేయగా ఇప్పుడు చిత్ర యూనిట్ మరింత బూస్ట్ ఇచ్చింది.

  • Allu Arjun

    News10, Nov 2019, 6:36 PM

    ‘సామజవరగమనా’ మలయాళ సాంగ్..అతన్ని మార్చటం బాగా ప్లసైంది.!

    నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నాకళ్లు.. అంటూ వచ్చే అలవైకుంఠపురంలో తొలి పాట తెలుగు వారి గుండెల్లోకి ఇట్టే దూసుకుపోయింది. ఇప్పుడు ఆ పాట మళయాళీలను అలరించటానికి సిద్దపడింది. 

  • mahesh babu

    ENTERTAINMENT26, Oct 2019, 3:41 PM

    ఆర్య vs ఒక్కడు.. మహేష్ - బన్నీ సినిమాల టోటల్ బాక్స్ ఆఫీస్ ట్రాక్

    సంక్రాంతి ఫైట్ కి సిద్దమవుతున్న మహేష్ - అల్లు అర్జున్ ఎవరి స్థాయిలో వారు సినిమాలకు మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. అల.. వైకుంఠపురములో - సరిలేరు నీకెవ్వరు సినిమాలు భారీ స్థాయిలో సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి. అయితే వారి కెరీర్ బెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పై లుక్కిస్తే...

  • allu arjun

    News19, Oct 2019, 3:51 PM

    'సామజవరగమన' సాంగ్.. యూట్యూబ్ లో రికార్డులు!

    తెలుగులో మొదటిసారి ఫస్ట్ సింగల్ కు ఇన్ని వ్యూస్, లైక్స్ రావడం హర్షించదగ్గ విషయం.

  • allu arjun

    ENTERTAINMENT28, Sep 2019, 3:29 PM

    హాట్ టాపిక్ :త్రివిక్రమ్ అప్పుడే మొదలెట్టేసాడేంటి..?

    త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా అల వైకుంఠపురములో చిత్రం రూపొందుతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ షూటింగ్ ను జరుపుకుంది. కానీ రిలీజ్ సంక్రాంతికి. అంటే మరో నాలుగు నెలలు ఉంది. కానీ  తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ గా ఒక సాంగ్ ను వదిలారు.
     

  • allu arjun

    ENTERTAINMENT28, Sep 2019, 11:57 AM

    'అల‌... వైకుంఠ‌పురములో..' ఈ మెలోడీ విన్నారా..?


    అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా అల..వైకుంఠపురములో. ఈ సినిమాలోని తొలి మెలొడీ పాట ‘సామజవరగమనా’ వీడియో సాంగ్‌ను తాజాగా విడుల చేశారు.