Salman Khan Blackbuck Poaching Case  

(Search results - 1)
  • ENTERTAINMENT4, Jul 2019, 1:19 PM IST

    సల్మాన్ ఖాన్ కి జోధ్ పూర్ కోర్టు సమన్లు

    బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి జోధ్ పుర్ కోర్టు మరోసారి షాకిచ్చింది. సమన్లు జారీ చేస్తూ వెంటనే కృష్ణ జింకను వేటాడిన కేసు విచారణపై హాజరు కావాలని ఆదేశించారు. లేదంటే బెయిల్  లేదంటే బెయిల్ రద్దు చేస్తామని కోర్టు తెలిపింది.