Sale Of Vijay Mallya's
(Search results - 1)businessMar 28, 2019, 1:41 PM IST
మాల్యాకు ఇక షాక్లే షాక్‌లు.. బ్రూవరీస్ షేర్ల సేల్స్ తో రూ.1008 కోట్లు: ఈడీ
ఆర్థిక నేరాలకు పాల్పడిన వారి ఒక్కొక్క గుట్టు బయటపడుతున్నది. రూ.9000 కోట్లకు పైగా రుణాలు తీసుకుని లండన్ చెక్కేసిన విజయ్ మాల్య త్వరలో భారతదేశానికి అప్పగించనున్నారు. తాజాగా ఆయన సంస్థ షేర్లను అమ్మేసి రూ.1008 కోట్లను ఈడీ స్వాధీనం చేసుకున్నది. మరోవైపు లండన్ లో పోలీసుల అదుపులో ఉన్న నీరవ్ మోదీ అప్పగించాలని కోరుతూ సీబీఐ, ఈడీ అధికారులు అక్కడికి బయలుదేరి వెళ్లింది. మేనల్లుడు మోదీ అరెస్ట్ కావడంతో ఆయన మేనమామ మెహుల్ చోక్సీ తనకు సదరు కంపెనీలతో సంబంధం లేదని బుకాయిస్తున్నారు. ఇక బ్యాంకర్ల చేతికి వచ్చిన జెట్ ఎయిర్వేస్ సంస్థను కొంత కాలం అనుభవం గల సీనియర్ బ్యాంకర్ నడుపాల్సి రావచ్చు.