Salaries  

(Search results - 41)
 • undefined

  business8, Feb 2020, 10:14 AM IST

  ఇక పీఎఫ్ పైన పన్ను...రూ.7.5 లక్షలు దాటిందా? బాదుడే ?!

  కార్పొరేట్ రంగానికి దారాళంగా రాయితీలు కల్పిస్తూ, రుణాలు మాఫీ చేసి ఆదుకుంటునన కేంద్రం.. వేతన జీవులను, పెన్షనర్లను మాత్రం వెంటాడుతున్నది. తాజాగా ఈపీఎఫ్‌లో ఒక సంస్థ వార్షిక వాటా రూ.7.5 లక్షలు దాటితే దానిపై పన్ను విధించేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నది. ఇంకా ఈపీఎఫ్‌, ఎన్పీఎస్‌, ఇతర పదవీ విరమణ నిధులపై సీలింగ్‌ కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదనలు సమర్పించింది. దీంతో రిటైర్డ్‌ ఉద్యోగుల నుంచి మోదీ సర్కార్ పన్ను రూపంలో భారం మోపేందుకు రంగం సిద్ధం చేసింది. 

 • it jobs in hyderabad

  Tech News13, Jan 2020, 11:52 AM IST

  బెంగళూరును బీట్ చేసిన హైదరాబాద్... ఐటీ ఉద్యోగాలకు మనమే బెస్ట్...

  గతంలో ఐటీకి, వేతనాలకు అనువైన సిటీగా బెంగళూరు ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ ఆ స్థానాన్ని ఆక్రమిస్తోందని రాండ్‌‌స్టాడ్ ఇన్‌‌సైట్స్ శాలరీ ట్రెండ్స్ అధ్యయనం పేర్కొంది. 

 • huge job recruitment for new year

  business2, Jan 2020, 3:52 PM IST

  కొత్త ఏడాదిలో భారీగా ఉద్యోగ అవకాశాలు....

  ప్రైవేట్ రంగమే ఈ ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థకు చుక్కాని కానున్నది. ఈ సంవత్సరంలో కొత్తగా ఏడు లక్షల ఉద్యోగాలు లభిస్తాయని మై హైరింగ్ క్లబ్, సర్కారీ నౌకరీడాట్ కామ్ సంయుక్తం నిర్వహించిన అధ్యయనం తేల్చింది. అందునా స్టార్టప్స్, ఈ -కామర్స్ రంగాల్లో కొలువులకు కొదవ లేదని.. ఉద్యోగాల కల్పనలో దక్షిణాది తొలి స్థానంలో ఉంటుందని వెల్లడించింది. 

 • indian techies has a good news

  business20, Dec 2019, 10:33 AM IST

  హైదరాబాద్‌లో ఆకర్షణీయ జీతాలు...టెక్కీలదే హవా

  టెక్నాలజీ రంగంలో జూనియర్లకు అత్యధిక వేతనాలిస్తున్న నగరాల్లో బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. మన భాగ్య నగరం రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఏ స్థాయి ఉద్యోగికైనా ఎక్కువ వేతనాలు వస్తున్న నగరాల జాబితాలో ఈసారి కూడా దేశంలోనే బెంగళూరు ప్రథమ స్థానంలో ఉన్నదని రాండ్‌స్టడ్ తెలిపింది

 • MeeSeva Operators meet Guntur Collector for payments
  Video Icon

  Andhra Pradesh16, Dec 2019, 6:04 PM IST

  MeeSeva Video : కలెక్టర్ ని కలిసిన మీ సేవా ఆపరేటర్లు

  మీసేవా ఆపరేటర్లు గుంటూరు జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు

 • tollywood

  News16, Dec 2019, 9:30 AM IST

  హీరోల రేంజ్ లో విలన్స్ జీతాలు.. పని తక్కువైనా ఆదాయం ఎక్కువే

  సినిమాలో హీరో రేంజ్ పెరగాలంటే విలన్ పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. హీరోకంటే తక్కువ సన్నివేశాల్లోనే కనిపించినప్పటికీ ఈ హీరోల రెమ్యునరేషన్ మాత్రం గట్టిగానే ఉంటుంది. ఒకే నెలలో 20రోజులు షూటింగ్ చేస్తే చాలు హీరోల రేంజ్ లో ఆదాయాన్ని పెంచుకోగలరు. అలాంటి విలన్స్ పై ఓ లుక్కేద్దాం.. 

 • pawan munjal highest salary

  business12, Dec 2019, 12:34 PM IST

  కోట్లకు పైగా జీతాలు తిసుకుంటున్న వారు ఎవరో తెలుసా...?

  2019లో రూ.7 కోట్ల జీతం అందుకుంటున్న సీఈఓల జాబితాలో 146 మంది చేరారు. ఈ ఏడాది మిలియన్ డాలర్ సీఈవో క్లబ్‌‌లో కొత్తగా 22 మంది జత కలిశారని ఈఎంఏ పార్టనర్స్ స్టడీ వెల్లడించింది. సీఈవో సగటు ప్యాకేజీ రూ.16.8 కోట్లుగా ఉన్నదని పేర్కొంది. ఈ ఏడాది క్లబ్‌‌లో కొత్తగా చేరిన ఇన్ఫోసిస్‌‌ సీఈవో సలీల్ పరేఖ్ ఉన్నారు.

 • rtc
  Video Icon

  Telangana4, Dec 2019, 5:50 PM IST

  Video News : సహచరులను కోల్పోయినందుకు బాధగానే ఉంది...కానీ...

  రోడ్లు రద్దీగా మారాయి...ఢిపోలు కలకలలాడుతున్నాయి...హారన్ శబ్దాలతో..టికెట్, టికెట్ అంటూ కండక్టర్ బస్సు రాడ్ పై కొట్టే శబ్దాలతో బస్టాండ్లు మార్మోగిపోతున్నాయి. 

 • Sanitation workers protest against contract Organisation for salaries
  Video Icon

  Andhra Pradesh4, Dec 2019, 12:44 PM IST

  Video news: పొలాలు లెవ్వు, ఇసుక లేదు..ఇప్పుడు పారిశుద్ధ్యం పనులు కూడా లేవు..ఎలా బతకాలి

  మంగళగిరి మండలం ఎర్రబాలెం పంచాయతీ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యలపై ధర్నా నిర్వహించారు. 

 • Sanitaton workers doing Dharna At penumaka Panchayat Office, due to salaries
  Video Icon

  Andhra Pradesh3, Dec 2019, 2:33 PM IST

  Video news : జీతాలుఇవ్వడంలేదంటూ ధర్నాకు దిగిన 29గ్రామాల శానిటేషన్ సిబ్బంది

  తాడేపల్లి పెనుమాక పంచాయతీ కార్యాలయం వద్ద శానిటేషన్ సిబ్బంది ధర్నాకు దిగారు. శానిటేషను కార్మికులను ఎస్ కే వలీ ఎంటర్ ప్రైజెస్ అనే ప్రైవేట్ ఏజెన్సీ ఇబ్బంది పెడుతోందని. 

 • ఆర్టీసి మహిళా ఉద్యోగులతో ముఖ్యమంత్రి కేసీఆర్

  Telangana2, Dec 2019, 8:21 PM IST

  మాట నిలబెట్టుకున్న కేసీఆర్: ఆర్టీసీ కార్మికుల ఖాతాల్లో పడిన సెప్టెంబర్ వేతనాలు

  తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల వేతనాలు వారి ఖాతాలలో జమ అయ్యాయి. తమ ఆదేశాలను కాదని కార్మికులు సమ్మెలో దిగడంతో ప్రభుత్వం సెప్టెంబర్ నెల వేతనాలను నిలిపివేసింది

 • undefined

  Telangana14, Nov 2019, 5:00 PM IST

  కేసీఆర్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ: రూట్ల ప్రైవేటీకరణపై స్టే

  ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై  ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై స్టే విధిస్తూ గురువారం నాడు ఆదేశాలు ఇచ్చింది.

 • Telangana high court

  Telangana14, Nov 2019, 4:08 PM IST

  ఆర్టీసీ సమ్మె: సెప్టెంబర్ జీతాలపై హైకోర్టు విచారణ వాయిదా

  సెప్టెంబర్ మాసానికి చెందిన జీతాలు చెల్లింపు విషయమై ఆర్టీసీ కార్మికులు దాఖలు చేసిన  పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు  ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.

 • 1100 call center employees protest for salaries
  Video Icon

  Vijayawada31, Oct 2019, 1:55 PM IST

  video news : జీతాల కోసం 1100 కాల్ సెంటర్ ఉద్యోగినులు ధర్నా

  కృష్ణాజిల్లా గుంటుపల్లిలోని 1100 కాల్ సెంటర్ కార్యాలయం వద్ద ఉద్యోగినులు ధర్నా చేపట్టారు. పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా పోలీసుల మోహరించారు.

 • Telangana high court

  Telangana21, Oct 2019, 1:51 PM IST

  RTC Strike: జీతాల చెల్లింపుపై చేతులెత్తేసిన కేసీఆర్ ప్రభుత్వం

  తెలంగాణ  రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మెపై మరో మూడు పిటిషన్లు సోమవారం నాడు హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిసన్లను గతంలో విచారణలో ఉన్న కేసుతో కలిపి ఈ నెల 28న విచారణ చేయనున్నట్టు హైకోర్టు ప్రకటించింది