Salar
(Search results - 254)NATIONALApr 7, 2021, 5:24 PM IST
విద్యుత్ ఉద్యోగులు కూడా మరణిస్తారు వాళ్లు అమరులా: సైన్యంపై రచయిత్రి వ్యాఖ్యలు
దేశరక్షణలో భాగంగా తమ జీవితాలను తృణప్రాయంగా భావించి ప్రాణాలు కోల్పోయారు ఎందరో అమర జవానులు. దేశానికి స్వాతంత్య్ర సముపార్జనకు సమరయోధులు ఎంతటి ముఖ్యమైన పాత్ర పోషించారో, ఆ తర్వాత భారత సైన్యం కూడా అదేస్థాయి పాత్ర పోషించింది.
EntertainmentApr 7, 2021, 12:38 PM IST
ప్రభాస్... 'మాస్టర్' స్ట్రోక్
ప్రభాస్ 'బాహుబలి', 'సాహో' చిత్రాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. దాంతో ఆయనతో సినిమా చేయడం కోసం అన్ని ఎక్కడెక్కడి డైరక్టర్స్ ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు.
businessApr 3, 2021, 2:45 PM IST
లాటరీ షాపులో పనిచేసిన ఈమె..జీతం విషయంలో సత్య నాదెల్ల, ఎలోన్ మస్క్, టిమ్ కుక్‌లను అధిగమించింది..
ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, టెస్లా అధినేత ఎలోన్ మస్క్, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్ల గురించి మీరు వినే ఉంటారు. ఎందుకంటే వీరు ప్రపంచంలోనే అత్యధిక జీతాలు పొందుతున్న జాబితాలో నిలిచారు. బ్రిటన్ అత్యంత ధనవంతురాలైన డెనిస్ కోట్స్ జీతం పొందే విషయంలో వీరిని అధిగమించిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
TelanganaMar 26, 2021, 3:12 PM IST
ఆర్టీసీ ఉద్యోగుల జీతాలను పెంచుతాం: కేసీఆర్
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచామన్నారు.తమకు కూడా జీతాలు పెంచాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు కూడ జీతాలు పెంచుతామని సీఎం హామీ ఇచ్చారు.
Andhra PradeshMar 23, 2021, 4:59 PM IST
ఇక కాంట్రాక్ట్ టీచర్లకూ... సెలవు కాలకంలో వేతనాలు: మంత్రి పుష్పశ్రీవాణి
తమకు సెలవు కాలంలోనూ వేతనాలివ్వాలని, ఏడాదిలో 10 రోజులుమినహా మిగిలిన 12 నెలల కాలాన్ని కూడా తమ పని దినాలుగా గుర్తించాలని సీఆర్టీలు చేసిన విన్నపాన్ని సీఎం జగన్ అంగీకరించారన్నారు మంత్రి పుష్ఫ శ్రీవాణి.
businessMar 20, 2021, 1:40 PM IST
టీసీఎస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. గత ఆరు నెలల వ్యవధిలో రెండోసారి వేతనపెంపు..
2021-22 ఆర్ధిక సంవత్సరానికి ఇంక్రిమెంట్ ప్రకటించిన మొదటి ఐటి సర్వీసెస్ సంస్థగా టిసిఎస్ నిలిచింది. గత ఏడాది అక్టోబర్‌లో పెంపు ప్రకటించిన తర్వాత మళ్ళీ ఆరు నెలల్లో జీతం పెంపును ప్రకటించడం విశేషం.
INTERNATIONALMar 20, 2021, 10:39 AM IST
జీతం ఇవ్వలేదని.. యజమానిని చంపిన ఉద్యోగి..!
దాంతో యజమాని ఓ కాఫీ షాపు వద్ద కలుద్దామని చెప్పాడు. జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న బాస్‌పై కక్ష పెంచుకున్న అతగాడు.. ముందే ఓ ప్లాస్టిక్ కవర్లో కత్తితో అతను చెప్పిన చోటుకు చేరుకున్నాడు.
EntertainmentFeb 28, 2021, 4:00 PM IST
ప్రభాస్ ఫ్యాన్స్... ఇదిగో సలార్ రిలీజ్ డేట్!
ఒకప్పుడు ప్రభాస్ మూవీ నుండి అప్డేట్ కోసం నెలల తరబడి ఎదురు చూసిన ఫ్యాన్స్ కి, రోజుల వ్యవధిలో అప్డేట్స్ అందుతున్నాయి. కాగా నేడు ప్రభాస్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ మూవీ విడుదల తేదీ ప్రకటించేశారు చిత్ర బృందం.
TelanganaFeb 16, 2021, 2:37 PM IST
అందని వేతనాలు: ఆందోళనలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు
కరోనా కారణంగా 2020 మార్చి 22 నుండి మే 19వ తేదీ వరకు ఆర్టీసీ బస్సులను నడపలేదు. దీంతో ఆయా డిపోల్లోనే 10 వేల బస్సులు నిలిచిపోయాయి. గత ఏడాది మే 19వ తేదీనుండి జిల్లాల్లో బస్సు సర్వీసులను ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం.
Entertainment NewsFeb 13, 2021, 6:22 PM IST
రఫ్ లుక్ లో ప్రభాస్..ఆ గెటప్ చూస్తే ఉగ్రం మూవీ రీమేక్ లానే ఉందిగా..?
ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం `సలార్`.
Andhra PradeshFeb 12, 2021, 9:50 AM IST
జగన్ గారు... ఎమ్మెల్యేలకూ రూ.5వేల జీతమే ఇవ్వండి: సిపిఐ రామకృష్ణ
"మాట తప్పం - మడమ తిప్పం' అన్న సీఎం ఇప్పుడు వాలంటీర్లను సేవకులుగా గుర్తిస్తూ లేఖ రాయటం ఏమనాలి? అని సిపిఐ నాయకులు రామకృష్ణ ప్రశ్నించారు.
Andhra PradeshFeb 8, 2021, 4:17 PM IST
వేతనాలు పెంచాలని వలంటీర్ల ధర్నా: విజయవాడ కార్పోరేషన్ వద్ద ఉద్రిక్తత
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తాము తీసుకెళ్తున్నామని వలంటీర్లు చెబుతున్నారు. కానీ తమకు సరైన వేతనం అందడం లేదని వలంటీర్లు చెబుతున్నారు.
INTERNATIONALFeb 8, 2021, 1:59 PM IST
దేశాధ్యక్షుడి జీతం కన్నా.. ఆ ఉద్యోగికే ఎక్కువ..!
అగ్రరాజ్యంలో కొవిడ్ కరాళ నృత్యం చేస్తున్న వేళ.. ఇతని మాటలే అమెరికన్లకు వేదం అయ్యాయి. ఫౌచీ చేసిన సూచనలను ప్రజలు తూచా తప్పకుండా పాటించారు.
TelanganaFeb 8, 2021, 10:06 AM IST
భారీ బందోబస్తు మధ్య... గోదావరిఖని ప్రజలతో ప్రభాస్ చిట్ చాట్
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మరో పాన్ ఇండియా మూవీ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ రామగుండంలోని బొగ్గు గనుల్లో జరుగుతోంది.
INTERNATIONALFeb 6, 2021, 9:20 AM IST
కరోనా రూల్స్ బ్రేక్ చేస్తే.. శాలరీ కట్..!
దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తిని నిలువరించేందుకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్న కువైట్.. ఈ నిబంధనలు ఉల్లంఘించేవారిపై కోరడా ఝలిపించేందుకు రెడీ అవుతోంది.