Asianet News TeluguAsianet News Telugu
8 results for "

Sakthi

"
Sivakarthikeyan Doctor Locks OTT Release DateSivakarthikeyan Doctor Locks OTT Release Date

కామెడీ ఫిల్మ్ ‘వరుణ్ డాక్టర్’ ఓటీటి రిలీజ్ డేట్ ఫిక్స్

‘వరుణ్‌ డాక్టర్‌’ ఆ అంచ‌నాల్ని అందుకుని భాక్సాఫీస్ వద్ద నిలబడ్డాడు. బాగా కలెక్ట్ చేసాడు. అయితే అందరూ థియోటర్ కు వెళ్లి చూడరు. కాబట్టి ఓటీటిలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురూచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటీటి రిలీజ్ డేట్ బయిటకు వచ్చింది.
 

Entertainment Oct 26, 2021, 7:44 AM IST

Mukesh Khanna quashes death rumours jspMukesh Khanna quashes death rumours jsp

నన్ను చంపేశారు..! కానీ నేను బ్రతికే ఉన్నా

 ఆయన చనిపోయాడని భావించి చాలా మంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ అభిమానులు ప్రార్థించడం మొదలు పెట్టారు. ఇది కాస్తా ఆయన  దృష్టికి వెళ్లడంతో  ఒక్కసారిగా షాకయ్యారు. తాను చనిపోలేదని, క్షేమంగా ఉన్నానని స్పష్టం చేసారు. తన మరణంపై వస్తు‍న్న పుకార్లపై స్వయంగా  ముఖేష్ ఖన్నానే స్పందించారు

Entertainment May 12, 2021, 1:08 PM IST

allu arjun fans worry about icon star tag compared with ntr  arjallu arjun fans worry about icon star tag compared with ntr  arj

ఎన్టీఆర్‌కి జరిగిందే.. అల్లు అర్జున్‌ `ఐకాన్‌స్టార్‌` విషయంలో జరుగుతుందా?.. ఫ్యాన్స్ లో టెన్షన్‌!

అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా జరిగిన `పుష్ప` చిత్ర టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో బన్నీకి `ఐకాన్‌ స్టార్‌` అనే ట్యాగ్‌ ఇచ్చాడు సుకుమార్‌. కానీ ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ లో మాత్రం కొత్త టెన్షన్‌ పట్టుకుంది. ఎన్టీఆర్‌కి జరిగినట్టే బన్నీకి అవుతుందా? అనే ఆందోళన చెందుతున్నారు. 

Entertainment Apr 18, 2021, 2:55 PM IST

reserve bank of india forms group to evaluate digital lending kspreserve bank of india forms group to evaluate digital lending ksp

డిజిటల్ లోన్‌లు.. బలవుతున్న అమాయకులు: రంగంలోకి ఆర్‌బీఐ

ఆన్‌లైన్ లోన్ యాప్‌లు, డిజిటల్ రుణాల వ్యవహారాలకు సంబంధించి దేశవ్యాప్తంగా అమాయకులు బలవన్మరణాలకు పాల్పడుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ రంగంలోకి దిగింది

business Jan 13, 2021, 8:39 PM IST

krmb holds meeting of telangana, andhra pradesh officials in hyderabadkrmb holds meeting of telangana, andhra pradesh officials in hyderabad

కృష్ణా రివర్ బోర్డు మీటింగ్: పోతిరెడ్డిపాడు, పాలమూరు ప్రాజెక్టుల భవితవ్యం తేలేనా?

2020-21 సంవత్సరానికి రెండు రాష్ట్రాలకు కృష్ణా నది జలాలు కేటాయింపుతో పాటు కృష్ణా నదిపై రెండు రాష్ట్రాలు చేపడుతున్న ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు.

Telangana Jun 4, 2020, 12:03 PM IST

Tamil Dubbing Sakthi movie in copy story issueTamil Dubbing Sakthi movie in copy story issue

నిన్న 'కరోనా' దెబ్బ, ఈ రోజు కాపీ అంటూ కేసు

కరోనా దెబ్బతో దాన్ని రిలీజ్ చేయలేకపోయారు. అయితే ఈ లోగా ఈ సినిమాకు కాపీ సమస్య మొదలైంది.  చిత్రం కథ తనదంటూ యువ దర్శకుడు బోస్కో ప్రభు కోర్టులో కేసు వేస్తే దాని తీర్పు వచ్చింది. 

Entertainment Mar 21, 2020, 4:13 PM IST

Tamil Dubbing Sakthi movie will release this weekTamil Dubbing Sakthi movie will release this week

'కరోనా' ఉన్నా, ఈ వారమే రిలీజ్ చేస్తా,హిట్ కొడతా

శివ కార్తికేయన్ నటించిన తాజా తమిళ సినిమా ‘హీరో’. తమిళనాడులో గతేడాది డిసెంబర్‌లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని ‘శక్తి’ పేరుతో  ఈ నెల 20న విడుదల చేస్తున్నారు.

Entertainment Mar 19, 2020, 10:59 AM IST

Rajanikanth Predicts Sakthi movie flopRajanikanth Predicts Sakthi movie flop

ఎన్టీఆర్ సినిమా ఫ్లాప్ అవుతుందని రజినీకాంత్ ముందే చెప్పారట!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో అశ్వీనీద‌త్ నిర్మించిన చిత్రం శ‌క్తి . ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫ‌లితం చవి చూసిన సంగతి తెలిసిందే.

News Oct 30, 2019, 4:30 PM IST