Sakshi Tv  

(Search results - 7)
  • <p>ఇప్పటికే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంటూ కొన్ని పేర్లు బయటకు వచ్చాయి, బిత్తిరి&nbsp;సత్తి టీవీ9 నుంచి బయటకు వెళుతుండడంతో... ఆయనతో ఇప్పటికే బిగ్ బాస్ ప్రతినిధులు టచ్ లోకి వచ్చారని, ఈ సీజన్లో బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్ పాల్గొనడం తథ్యం అని జోరుగా పుకార్లు షికారు చేస్తున్నాయి.&nbsp;</p>

    EntertainmentAug 16, 2020, 10:43 AM IST

    'బిత్తిరి సత్తి' కు కరోనా,ఎలా సోకింది?


    హాస్య న‌టుడు, యాంక‌ర్‌.. బిత్తిరి స‌త్తి కూడా క‌రోనా బారీన ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆయ‌న హోం క్వారెంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. 

  • <p>ఇప్పటికే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంటూ కొన్ని పేర్లు బయటకు వచ్చాయి, బిత్తిరి&nbsp;సత్తి టీవీ9 నుంచి బయటకు వెళుతుండడంతో... ఆయనతో ఇప్పటికే బిగ్ బాస్ ప్రతినిధులు టచ్ లోకి వచ్చారని, ఈ సీజన్లో బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్ పాల్గొనడం తథ్యం అని జోరుగా పుకార్లు షికారు చేస్తున్నాయి.&nbsp;</p>

    EntertainmentJul 28, 2020, 6:55 AM IST

    'సాక్షి' లో బిత్తిరి సత్తి గరంగరం

    బిత్తరి సత్తి అంటే ఓ అల్లరి..అలజడి. తనదైన మార్క్ మేనరింజం లతో బుల్లి తెరను అలరిస్తూ వస్తున్న ఆయన తాజాగా టీవి 9 ను వదిలి సాక్షి లోకి వచ్చారు. అక్కడ ఆయన ఇప్పుడు రచ్చ రచ్చ చేసేందుకు, తనేంటో చూపించుకునేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.

  • <p>Bittiri satti</p>

    EntertainmentJul 17, 2020, 9:02 AM IST

    'టీవీ9' పై బిత్తిరి సత్తి సెటైర్, బాగా పేలింది

     వీటికి తెరదించుతూ సత్తి సాక్షి ఛానెల్ సాక్షిగా ప్రోమో వదిలాడు.  మొదలే ...టీవి 9 ఛానెల్ పై బిత్తిరి సత్తి సెటైర్ వేస్తూ ఎంట్రీ ఇచ్చాడు.  సాక్షి ఛానెల్ లో తన మొదటి ఎపిసోడ్ నే టీవీ9పై సెటైర్స్ లకు వాడుకున్నాడు.

  • <p>ఇప్పటికే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంటూ కొన్ని పేర్లు బయటకు వచ్చాయి, బిత్తిరి&nbsp;సత్తి టీవీ9 నుంచి బయటకు వెళుతుండడంతో... ఆయనతో ఇప్పటికే బిగ్ బాస్ ప్రతినిధులు టచ్ లోకి వచ్చారని, ఈ సీజన్లో బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్ పాల్గొనడం తథ్యం అని జోరుగా పుకార్లు షికారు చేస్తున్నాయి.&nbsp;</p>

    EntertainmentJul 7, 2020, 10:21 AM IST

    బిత్తిరి సత్తి... మరో ఛానెల్ లో పోగ్రామ్ ఫిక్స్

    బిత్తిరి సత్తే టీవీ 9 నుంచి  రాజీనామా చేశాడని, కాదు.. బిగ్‌బాస్‌ షోలో పాల్గొనేందుకు రాజీనామా చేశాడని.. అప్పటి నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వీటికి తెరదించుతూ సత్తి కొత్త అవతారం ఎత్తనున్నాడు. 

  • undefined

    Andhra PradeshMar 13, 2019, 12:56 PM IST

    గంటా అలక నిజమే.. సాక్షికి లోకేష్ రిప్లై

    ప్రముఖ మీడియా ఛానెల్ సాక్షికి ఏపీ మంత్రి లోకేష్  కౌంటర్ ఇచ్చారు. కాగా కౌంటర్ ట్వీట్  ఇప్పుడు వైరల్ గా మారింది. 

  • Renudesai

    ENTERTAINMENTFeb 27, 2019, 12:38 PM IST

    సాక్షి లోగోతో కర్నూలు పర్యటన.. క్లారిటీ ఇచ్చిన రేణుదేశాయ్!

    రాష్ట్రంలో కరువు నేపధ్యంలో రైతుల కష్టాలపై, ఆత్మహత్యలకు దారి తీస్తోన్న పరిస్థితులపై రేణుదేశాయ్ అధ్యయనం చేస్తున్నారు. 

  • renu desai

    Andhra PradeshFeb 25, 2019, 1:11 PM IST

    కర్నూలులో పవన్ కల్యాణ్: సాక్షి లోగోతో రేణూ దేశాయ్ యాంకరింగ్

    మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఇప్పటికే కర్నూలు జిల్లా ఆదోనిలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఇకపోతే రైతాంగ సమస్యలపై అధ్యయనం కోసం  సినీనటి రేణుదేశాయ్‌ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారని తెలుస్తోంది. ఆదివారం రాత్రి మంత్రాలయం చేరుకున్న రేణు దేశాయ్ ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.