Search results - 33 Results
 • Saina Nehwal

  CRICKET1, May 2019, 7:43 PM IST

  న్యూజిలాండ్ ఓపెన్ లో చిత్తుచిత్తుగా ఓడిన సైనా...212వ ర్యాంకర్ చేతిలో

  భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఓటముల పరంపర కొనసాగుతూనే వుంది. ఇప్పటికే చైనాలో జరిగిన  ఆసియా బ్యాడ్మింటన్ చాపింయన్‌షిప్ లో క్వార్టర్ ఫైనల్ నుండి ఇంటిముఖం పట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అంతకకంటే ఘోరమైన ఓటమిని ఆమె చవిచూసింది. న్యూజిలాండ్ ఓపెన్ లో సైనా  తొలి రౌండ్ లోనే ప్రత్యర్థి చేతుల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. 

 • saina sindhu

  SPORTS26, Apr 2019, 5:49 PM IST

  ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుండి సైనా, సింధు ఔట్...

  చైనాలోని వుహాన్ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఆసియా బ్యాడ్మిటన్ చాంపియన్‌షిప్ లో భారత ప్లేయర్స్ చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే పురుషుల సింగిల్స్ విభాగంలో కిదాంబి  శ్రీకాంత్ లీగ దశ నుండే వెనుదిరగగా తాజాగా మహిళల సింగిల్స్ విభాగంలోనూ అదే ప్రదర్శన పునరావృతం అయ్యింది. హైదరాబాదీ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్, పివి సింధులు కూడా క్వార్టర్ ఫైనల్ లోనే ఓటమిపాలయ్యారు. దీంతో భారత్ మెడల్ ఆశలు దాదాపు ఆవిరైపోయాయి. 

 • shraddha kapoor

  ENTERTAINMENT15, Mar 2019, 12:52 PM IST

  'సాహో' బ్యూటీని తప్పించారా..? తప్పుకుందా..?

  బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్.. సైనా నెహ్వాల్ బయోపిక్ నుండి తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

 • saina newal wedding

  SPORTS14, Mar 2019, 11:59 AM IST

  సైనాకి అనారోగ్యం..స్విస్ ఓపెన్ నుంచి ఔట్

  బ్యాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఆరోగ్యం క్షీణించింది. ఆమె గత కొంతకాలంగా కడుపులో నొప్పితో బాధపడుతున్నారు. 

 • SPORTS9, Mar 2019, 10:12 AM IST

  కశ్యప్ సలహా.. పట్టించుకోకుండా ఆడి సైనా ఓటమి

  ఆట తీరు సరిగా లేదని.. ఓవైపు కశ్యప్ సలహాలు.. సూచనలు ఇస్తున్నా పట్టించుకోకుండా ఆట ఆడి.. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్  ఓటమిపాలయ్యింది.  

 • indian army

  SPORTS26, Feb 2019, 5:27 PM IST

  మాది మంచితనమే...చేతకాని తనం కాదు: సర్జికల్ స్ట్రైక్స్‌పై క్రీడాకారుల స్పందన

  పుల్వామా ఉగ్రవాద దాడికి ఇవాళ భారత సైన్యం   ప్రతీకారం తీర్చుకుంది. అకారణంగా తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించడానికే 40మందికి పైగా భారత సైనికులను ఉగ్రవాదులు బలితీసుకున్నారు. దీంతో యావత్ భారతదేశం ఉగ్రచర్యపై అట్టుడికిపోయింది.కేవలం సామాన్యులే కాదు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు కూడా ఉగ్రవాదులతో పాటు వారికి ఆశ్రయం కల్పిస్తున్నపాక్ కు వారి బాషలోనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భారత ప్రభుత్వం, ఆర్మీ కూడా వారి దాడులకు ప్రతిదాడులతోనే సమాధానం చెప్పారు. 

 • Saina Nehwal

  SPORTS17, Feb 2019, 9:24 AM IST

  పివీ సింధుపై సైనా విజయం: నాలుగోసారి టైటిల్ ఆమెదే

  గౌహతిలో జరిగిన ఫైనల్‌లో ఒలింపిక్ పతక విజేత పీవీ సింధుపై సైనా 21-18, 21-15 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ యావత్తూ తనదైన శైలిలో ఆడుతూ ప్రత్యర్థి మట్టి కరిపించింది. కాగా, సింధు వరుసగా రెండో సారి టైటిల్ చేజార్చుకుంది. 

 • saina

  SPORTS27, Jan 2019, 4:23 PM IST

  ఇండోనేషియా మాస్టర్స్ విజేత సైనా

  ఇండోనేషియా మాస్టర్స్ ఛాంపియన్ టోర్నీ విజేతగా భారత బ్యాడ్మింటన్ స్టార్ , తెలుగుతేజం సైనా నెహ్వాల్ విజయం సాధించారు. జకార్తాలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్‌తో తలపడిన సైనా... తొలి నుంచి దూకుడు ప్రదర్శించిన కరోలినాను ఎదుర్కోవడం నెహ్వాల్‌ వల్ల కాలేదు

 • Saina Nehwal

  SPORTS26, Jan 2019, 4:53 PM IST

  ఇండోనేషియా మాస్టర్స్...టైటిల్ దిశగా సైనా

  భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఇండోనేషియా మాస్టర్స్  ఓపెన్ బ్మాడ్మింటన్ టోర్నీలో సంచలనాలు సృష్టిస్తోంది. 

 • Saina Nehwal & P.Kashyap Launches 111th Store of KAIRA

  Telangana11, Jan 2019, 9:12 PM IST

  111వ సైరా స్టోర్ ను లాంచ్ చేసిన కశ్యప్, సైనా (ఫొటోలు)

  111వ సైరా స్టోర్ ను లాంచ్ చేసిన కశ్యప్, సైనా (ఫొటోలు)

 • SPORTS19, Dec 2018, 4:03 PM IST

  ఏంటి ఆ సీక్రెట్ స్టోరీ..? వైరల్ గా కశ్యప్ ట్వీట్

  కేటీఆర్ రిసెప్షన్ కి వచ్చినందుకు థ్యాంక్స్ చెబుతూ.. కశ్యప్ ఈ రోజు ట్వీట్ చేశారు. అయితే.. ఆ ట్వీట్ లో  సీక్రెట్ స్టోరీ గురించి కూడా ప్రస్తావించారు.
   

 • Saina Nehwal set to marry Parupalli Kashyap

  SPORTS4, Dec 2018, 12:26 PM IST

  సింపుల్ గా రిజిష్టర్ మ్యారేజ్ చేసుకుంటున్న సైనా, కశ్యప్

  స్టార్ బ్యడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ లు మరికొద్ది రోజుల్లో వివాహ బంధంతో  ఒక్కటవ్వనున్న సంగతి తెలిసిందే. 

 • SPORTS1, Dec 2018, 3:51 PM IST

  కేటీఆర్ ని పెళ్లికి ఆహ్వానించిన సైనా, కశ్యప్

  స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ లు తమ వివాహానికి రావాల్సిందిగా మంత్రి కేటీఆర్ ని ఆహ్వానించారు. 

 • Saina Nehwal-P Kshyap

  SPORTS27, Nov 2018, 12:42 PM IST

  సోషల్ మీడియాలో సైనా నెహ్వాల్ వెడ్డింగ్ కార్డ్

  ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కి బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ తో పెళ్లి నిశ్చయమైన సంగతి తెలిసిందే.