Asianet News TeluguAsianet News Telugu
27 results for "

Sai Teja

"
Nikhil gets anger on People behaviour at Sai Dharma teja AccidentNikhil gets anger on People behaviour at Sai Dharma teja Accident

ఐసీయూలోకి కెమెరాలు..మండిపడ్డ నిఖిల్‌


 ‘ఇక్కడ చూడండి.. కళ్లు తెరవండి’ అంటూ డాక్టర్లు సాయితేజ్‌ చేతిపై తడుతున్న వీడియో ఇటీవల బయటకు వచ్చింది. తాజాగా ఆ వీడియోపై నిఖిల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్నప్పుడైనా ఓ వ్యక్తి ప్రైవసీకి దయచేసి గౌరవం ఇవ్వమని ఆయన కోరారు. మరోవైపు, నాలుగు రోజుల నుంచి అపోలోలో సాయితేజ్‌ చికిత్స పొందుతున్నారు. 

Entertainment Sep 14, 2021, 3:02 PM IST

jabardasth sudigali sudheer enter into biggboss5 that contestant getting shocking remunaration ?jabardasth sudigali sudheer enter into biggboss5 that contestant getting shocking remunaration ?

`బిగ్‌బాస్‌5` మైండ్‌ బ్లోయింగ్‌ అప్‌డేట్‌ః హౌజ్‌లోకి సుడిగాలి సుధీర్‌, సాయితేజ.. షాకింగ్ రెమ్యూనరేషన్‌ ?

`బిగ్‌బాస్‌5` ఈ సారి రసవత్తరంగా మారబోతుంది. క్రేజీ స్టార్స్ హౌజ్‌లోకి వెళ్తున్నారు. క్రేజీ యాంకర్స్, క్రేజీ ఆర్టిస్టులు ఐదో సీజన్‌లో సందడి చేయబోతున్నారు. తాజాగా `జబర్దస్త్` కమెడీయన్‌ సుడిగాలి సుధీర్‌, సాయితేజ వెళ్తున్నట్టు సమాచారం. 
 

Entertainment Aug 6, 2021, 2:18 PM IST

First Weekend collections for Solo Bratuke So Betteru jspFirst Weekend collections for Solo Bratuke So Betteru jsp

‘సోలో బ్రతుకే సో బెటర్‌’: ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ..అంతా? షాక్

సాయిధ‌ర‌మ్ తేజ్ నటించిన తాజా చిత్రం సోలో బ్ర‌తుకే సో బెట‌ర్. డిసెంబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ తో నడుస్తోంది. రొటీన్ కథ,కథనం ఈ సినిమాపై ఉన్న అంచనాలను దెబ్బ కొట్టాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ చూద్దాం.

Entertainment Dec 28, 2020, 4:11 PM IST

Sai Dharma Teja Solo Brathuke So Better  Review JSPSai Dharma Teja Solo Brathuke So Better  Review JSP

సాయి తేజ 'సోలో బ్రతుకే సో బెటర్' రివ్యూ

చాలా సినిమాలు సంక్రాంతి రిలీజ్‍కి క్యూ కడుతోంటే సాయి ధరమ్‍ తేజ్‍ మాత్రం అంతవరకు ఆగకుండా డిసెంబరులోనే రిస్క్ చేస్తున్నాడు. గత ఏడాది డిసెంబరులో ప్రతిరోజూ పండగే లాంటి హిట్టొచ్చింది కాబట్టి ఈసారి కూడా అదే సెంటిమెంట్‍ ఫాలో అవుతున్నాడు. మరి ఈ సారి కూడా అలాంటి మ్యాజిక్ జరుగుతుందా...చాలాకాలంగా ఊరిస్తున్న ఈ సినిమా సినీ ప్రియుల మనస్సు నింపుతుందా.కరోనా రిస్క్ చేసి మరి థియోటర్ కు వెళ్లాలనిపించేటంత కంటెంట్ ఉందా..
 

Entertainment Dec 25, 2020, 12:54 PM IST

jabardasth comedy show: problems of artists donning lady getup will make you cryjabardasth comedy show: problems of artists donning lady getup will make you cry

జబర్దస్త్ లో లేడీ గెటప్ లు వేసేవారి కష్టాలు: తెలిస్తే కన్నీళ్లు ఆగవు

జబర్దస్త్ లో లేడీ గెటప్ లు వేసి మనల్ని ఎంతగానో ఆకట్టుంటున్న కళాకారులూ నిజ జీవితంలో మాత్రం అనేక బాధలను, అవమానాలను అనుభవిస్తున్నారట. ఈ విషయాన్నీ స్వయంగా వారే ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆ వివరాలు మీకోసం.  

Entertainment Nov 30, 2020, 4:52 PM IST

Zee 5 paid big to bag Solo Bratuke So Betteru? jspZee 5 paid big to bag Solo Bratuke So Betteru? jsp

34 కోట్లు అంటే అదే బెటర్..ఏమంటావ్ సాయి?

కొన్ని లెక్కలు హీరోల మాటని సైతం ప్రక్కన పెట్టేస్తాయి. ఎందుకంటే సినీ పరిశ్రమలో నిర్మాత మొదట చూసుకునేది తన పెట్టుబడి మొత్తం రికవరీ అవుతోందా లేదా అని. అలాంటి ఆఫర్ వస్తే మొహమాటం లేకుండా ముందుకు దూకేస్తాడు. 

Entertainment Nov 5, 2020, 8:59 AM IST

Sai Teja check to Corona virus infect rumorsSai Teja check to Corona virus infect rumors

సాయి తేజ్‌కు కరోనానా?..సరే మరి ఈ ఫొటో ఏంటి ?

వాస్తవానికి టాలీవుడ్‌లో చాలా మంది స్టార్లు కరోనా బారిన పడ్డారు. కోలుకున్నారు. కాకపోతే కొందరు సైలెంట్ గా ట్రీట్మెంట్ చేయించుకున్నారు. మరికొందరి వివరాలు మెల్లిగా బయిటకు వచ్చాయి.  మెగా ఫ్యామిలీలో నాగబాబుకి కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. నాగబాబు దీనికి చికిత్స తీసుకొని కరోనాని జయించాడు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా కరోనా సోకింది. 

Entertainment Oct 6, 2020, 9:40 PM IST

Sai Dharam Tej Drops Direct Online Release PlanSai Dharam Tej Drops Direct Online Release Plan

చిరు సలహా... ప్లాన్ మార్చుకున్న సాయి తేజ్


మంచి బజ్ తెచ్చుకున్న ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను జీ5 కు ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి.  అయితే ఆ సంస్థ త‌మ స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు ఉచితంగా ఈ సినిమాను చూసేందుకు అవకాశం ఇవ్వడం లేదు.  జీప్ల‌స్ పే ప‌ర్ వ్యూ ప‌ద్ధ‌తికి శ్రీకారం చుట్టింది. 

Entertainment Oct 5, 2020, 5:49 PM IST

Fictional Village to Be Erected for sai teja Film?Fictional Village to Be Erected for sai teja Film?

సాయి కోసం భారీ సెట్? సుక్కు చెప్పారనే ఆ ఖర్చు

 సుకుమార్ వంటి దర్శకులు సీన్ లోకి ఎంటరై, ప్రాజెక్టుకు క్రేజ్ వస్తుందని హామీ ఇస్తే నిర్మాతకు ధైర్యం వస్తుంది. ఇప్పుడు సాయి తేజ కొత్త చిత్రానికి ఓ భారీ సెట్ వేయబోతున్నట్లు సమాచారం.

Entertainment Aug 29, 2020, 8:16 AM IST

Sai Dharam Tej announces a mystic thrillerSai Dharam Tej announces a mystic thriller

సుక్కు,సాయి తేజ కాంబో, ఓ మిస్టిక్ థ్రిల్లర్

ఈ సారి మిస్టరీ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. చక్రంలో నుంచి ఒంటి కన్నుతో ఓ వ్యక్తి చూస్తున్నట్లు విడుదల చేసిన పోస్టర్‌ సినిమాపై ఇంట్రస్ట్ ని పెంచుతోంది. ఈ చిత్రానికి సుకుమార్‌ స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. కార్తీక్‌ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌వీసీసీ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలోని నటీనటులు, ఇతర సాంకేతిక బృందం, టైటిల్‌ ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Entertainment Aug 14, 2020, 5:48 PM IST

Sai Dharam Tej Next Movie Title As Bhagavad Gita SakshigaSai Dharam Tej Next Movie Title As Bhagavad Gita Sakshiga

సాయి తేజ కొత్త సినిమాకు క్రేజీ టైటిల్

సాయి ధరమ్ ఓ కొత్త దర్శకుడి స్క్రిప్టు ఓకే చేసారు. ఆ సినిమా టైటిల్ గా భగవద్గీత సాక్షిగా అనే క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారట.ఆ టైటిల్ వినే సగం సాయి తేజ పడ్డారట. ఆ తర్వాత యాక్షన్ తో సాగే ఆ కథ తనకు మరో పెద్ద హిట్ ఇస్తుందని నమ్ముతున్నారు. 
 

Entertainment Jul 16, 2020, 12:17 PM IST

Mahesh Babu tweet on china india violent face offMahesh Babu tweet on china india violent face off

త్యాగాల గుర్తులు మన హృదయాల్లో ఉండిపోతాయి

భారత్‌-చైనా మధ్య చోటు చేసుకుంటోన్న ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయంపై తెలుగు సినీ  ప్రముఖులు స్పందించారు. వీరమరణం పొందిన జవాన్లకు సెల్యూట్ చేశారు. మహేష్ బాబు, సాయి తేజ్, సుధీర్ బాబు, కాజల్ అగర్వాల్, అనసూయ వంటి వారి ట్వీట్స్ చూద్దాం.

Entertainment Jun 17, 2020, 1:34 PM IST

Sukumar agreed to Uppena OTT release?Sukumar agreed to Uppena OTT release?

ఓటీటీకే సుకుమార్ ఓటు.. వేరే దారేముంది?

అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌,ఆహా వంటి ఓటీటీ వేదికలు బోలెడు ఉండటం కలిసివచ్చే అంశం అనేది అందరి నమ్మకం. కంటెంట్‌ నచ్చితే 20 శాతం అడ్వాన్స్‌ నిర్మాణానికి ముందే ఇస్తున్నారు. నిర్మాతలకు ఓటీటీ అడ్వాంటేజే. అంతవరకూ బాగానే ఉంది కానీ ఆల్రెడీ నిర్మాణం పూర్తైన సినిమాల పరిస్దితి ఏమిటి అనేది నిర్మాతల ముందు ఉన్న పెద్ద క్వచ్చిన్. అయినకాడికి ఓటీటిలకు ఇచ్చేయటమేనా ..తప్పదా అంటే తప్పదనే వినిపిస్తోంది. 
 

Entertainment Jun 14, 2020, 1:16 PM IST

Uppena editing done, runtime lockedUppena editing done, runtime locked

'పుష్ప' గ్యాప్ ... ‘ఉప్పెన’ కు అలా కలిసొచ్చింది

వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’.ప్రముఖ దర్శకుడు సుకుమార్ దగ్గర పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్‌,ఫస్ట్ లుక్ మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమా ఇది. అయితే లాక్ డౌన్ తో సినిమా విడుదలను వాయిదా వేసారు. అయితే త్వరలో థియోటర్స్ తెరిచే అవకాసం ఉందని వార్తలు వస్తున్న నేపధ్యంలో సినిమా ఎడిటింగ్ పూర్తి చేసి, రన్ టైమ్ లాక్ చేసినట్లు సమాచారం. 

Entertainment Jun 6, 2020, 10:25 AM IST

Reason to Uppena producers reject the OTT plan?Reason to Uppena producers reject the OTT plan?

'ఉప్పెన' :ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారబ్బా?


ఈ సినిమాలో వైష్ణవ్‌కు జంటగా కృతిశెట్టి నటిస్తున్నారు. అంతేకాకుండా విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థతోపాటు సుకుమార్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహిరిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. ఏప్రిల్‌ 2న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేద్దామనుకున్నారు కానీ ఇప్పుడున్న పరిస్దితుల్లో రిలీజ్ డేట్ ఖరారు చేయటం కొంచెం కష్టమే. ఈలోగా ఈ సినిమా ఓటీటిలో రిలీజ్ చేస్తున్నారనే ప్రచారం మొదలైంది. 

Entertainment May 20, 2020, 8:59 AM IST