Sai Tej

(Search results - 55)

Republic

EntertainmentJun 5, 2021, 5:56 PM IST

హాట్ టాపిక్: షాకిచ్చే రేటుకు 'రిపబ్లిక్‌' రైట్స్

ప్రస్థానం, ఆటోనగర్ సూర్య వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దేవా కట్ట ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అలాగే ఇందులో సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటించింది. ఇక ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

• undefined

EntertainmentMay 31, 2021, 4:21 PM IST

ఈ ఏడాది బ్లాక్‌ బస్టర్‌ పక్కా.. శిరీష్‌ `ప్రేమ కాదంట`కి తారల ప్రశంసలు

అల్లు శిరీష్‌ `ప్రేమ కాదంట` ఫస్ట్ లుక్‌పై పలువరు తారలు ప్రశంసలు కురిపించారు. ఓ వైపు అభిమానులు, మరోవైపు సినీ స్టార్స్ నుంచి అభినందనలు రావడంతో శిరీష్‌ ఎగ్జైటింగ్‌గా ఉన్నారు.

• undefined

EntertainmentApr 3, 2021, 8:18 PM IST

అధికారం కావాలంటోన్న రమ్యకృష్ణ.. పవర్‌ఫుల్‌ లేడీ విశాఖవాణి

`రిపబ్లిక్‌` చిత్రంలో విలక్షణ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా శనివారం ఆమె ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో ఆమె విశాఖ వాణి అనే రాజకీయ నాయకురాలి పాత్రలో నటిస్తున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది.

• undefined

EntertainmentMar 27, 2021, 8:00 AM IST

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ బర్త్ డే సెలబ్రేషన్స్.. వైష్ణవ్‌ తేజ్‌, దివి స్పెషల్‌ ఎట్రాక్షన్‌..

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తనదైన హీరోయిజంతో ఆకట్టుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా ఎదుగుతున్నారు. తనకంటూ సపరేట్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న రామ్‌చరణ్‌ పుట్టిన రోజు  నేడు (శనివారం). శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

sai teja

EntertainmentFeb 20, 2021, 6:15 PM IST

సాయి తేజ్ కి బాలీవుడ్ భారీ షాక్

ఇప్పటి వరకు చేసిన చిత్రాలకు భిన్నంగా సాయితేజ్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం ‘రిప‌బ్లిక్‌’. ‘ప్రస్థానం’ వంటి డిఫరెంట్ పొలిటిక‌ల్ మూవీని  తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు దేవ్‌ క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో ‘రిప‌బ్లిక్‌’ సినిమా శ‌ర‌వేగంగా తెర‌కెక్కుతోంది.

• undefined

EntertainmentFeb 16, 2021, 5:02 PM IST

మోహన్‌బాబు, రవితేజ, గోపీచంద్‌, సాయితేజ్‌, అనసూయ.. రఘుబాబు కూతురు ఎంగేజ్‌మెంట్‌లో సందడి

హాస్యనటుడు రఘుబాబు కూతురు ఎంగేజ్‌మెంట్‌ ఆదివారం రాత్రి జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. మోహన్‌బాబు, రవితేజ, గోపీచంద్‌, మంచు విష్ణు, సాయిధరమ్‌ తేజ్‌, బ్రహ్మానందం, మంచు లక్ష్మి, అనసూయ, ప్రకాష్‌ రాజ్‌, ఉదయభాను, బ్రహ్మాజీ, సంపూర్నేష్‌ బాబు తదితరులు పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం వారి ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

• Republic Movie

EntertainmentFeb 1, 2021, 7:50 PM IST

సాయి తేజ్ ‘రిప‌బ్లిక్‌’ రిలీజ్ డేట్ ఖరారు

మెగా కాంపౌండ్ నుండి ఈ సంవత్సరం సినిమాల వర్షం కురవనుంది.  ఈ ఏడాది చాలా సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. మెగా స్టార్ ఆచార్య, పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’, రామ చరణ్ ఆర్ఆర్ఆర్, వరుణ్ తేజ్ గని, అల్లు అర్జున్ పుష్ప, వైష్ణవ్ తేజ్ ఉప్పెన ఇలా ప్రతి ఒక్కరూ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. రిలీజ్ డేట్స్ ప్రకటించేసారు. ఇప్పుడు సాయి తేజ్ కొత్త సినిమా కూడా ఆ లిస్ట్ లో చేరిపోయింది.

• వాస్తవానికి పెళ్లంటే ఇష్టం లేని హీరోలు కథలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. అలాగే అలాంటివాడు హీరోయిన్ తో  ప్రేమలో పడతాడని కొత్తగా సినిమాలు చూడటం మొదలెట్టినవాడు సైతం కనిపెట్టేస్తాడు. ఇదంతా ఓ ఫార్ములా స్క్రీన్ ప్లే. అయితే దీన్ని బ్రేక్ చేస్తే  ఖచ్చితంగా మనం ఈ డైరక్టర్ గురించి గొప్పగా మాట్లాడుకుందుము. ఈ సినిమాతో పరిచయమైన సుబ్బు ...రూల్స్ ని బ్రేక్  చేయాలనుకోదు..కొత్త రూల్స్ ని క్రియేట్ చేసే ఆలోచనా లేదు. కేవలం కాస్త కామెడీని క్రియేట్ చేసి పాత కథను కొత్తగా నడపాలనుకున్నాడు.

EntertainmentDec 28, 2020, 4:11 PM IST

‘సోలో బ్రతుకే సో బెటర్‌’: ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ..అంతా? షాక్

సాయిధ‌ర‌మ్ తేజ్ నటించిన తాజా చిత్రం సోలో బ్ర‌తుకే సో బెట‌ర్. డిసెంబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ తో నడుస్తోంది. రొటీన్ కథ,కథనం ఈ సినిమాపై ఉన్న అంచనాలను దెబ్బ కొట్టాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ చూద్దాం.

• Solo Brathuke So Better Review

EntertainmentDec 25, 2020, 12:54 PM IST

సాయి తేజ 'సోలో బ్రతుకే సో బెటర్' రివ్యూ

చాలా సినిమాలు సంక్రాంతి రిలీజ్‍కి క్యూ కడుతోంటే సాయి ధరమ్‍ తేజ్‍ మాత్రం అంతవరకు ఆగకుండా డిసెంబరులోనే రిస్క్ చేస్తున్నాడు. గత ఏడాది డిసెంబరులో ప్రతిరోజూ పండగే లాంటి హిట్టొచ్చింది కాబట్టి ఈసారి కూడా అదే సెంటిమెంట్‍ ఫాలో అవుతున్నాడు. మరి ఈ సారి కూడా అలాంటి మ్యాజిక్ జరుగుతుందా...చాలాకాలంగా ఊరిస్తున్న ఈ సినిమా సినీ ప్రియుల మనస్సు నింపుతుందా.కరోనా రిస్క్ చేసి మరి థియోటర్ కు వెళ్లాలనిపించేటంత కంటెంట్ ఉందా..

sai teja

EntertainmentDec 24, 2020, 9:40 AM IST

మ్యారేజ్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన మెగాహీరో.. కండీషన్స్ అప్లై

ఇప్పుడు మరో మెగా హీరో కూడా మ్యారేజ్‌కి సిద్ధమవుతున్నాడట. ఇంట్లో ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు చెప్పాడు.  ఆ హీరో ఎవరో కాదు సాయితేజ్‌. `సోలో బతుకే సో బెటర్‌` చిత్రంతో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

• undefined

EntertainmentDec 23, 2020, 2:24 PM IST

అది స్ఫూర్తిని కలిగిస్తుందన్న చిరంజీవి.. ఆ రెండు సినిమాలకు అభినందనలు..

థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తోంది `సోలో బతుకే సో బెటర్‌`. సాయితేజ్‌ హీరోగా, నభా నటేష్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది.  ఈ సందర్భంగా ఈ చిత్రానికి, సాయితేజ్‌కి మెగాస్టార్‌ చిరంజీవి విషెస్‌ తెలియజేశారు.

• undefined

EntertainmentNov 30, 2020, 4:52 PM IST

జబర్దస్త్ లో లేడీ గెటప్ లు వేసేవారి కష్టాలు: తెలిస్తే కన్నీళ్లు ఆగవు

జబర్దస్త్ లో లేడీ గెటప్ లు వేసి మనల్ని ఎంతగానో ఆకట్టుంటున్న కళాకారులూ నిజ జీవితంలో మాత్రం అనేక బాధలను, అవమానాలను అనుభవిస్తున్నారట. ఈ విషయాన్నీ స్వయంగా వారే ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆ వివరాలు మీకోసం.

Sai teja

EntertainmentNov 5, 2020, 8:59 AM IST

34 కోట్లు అంటే అదే బెటర్..ఏమంటావ్ సాయి?

కొన్ని లెక్కలు హీరోల మాటని సైతం ప్రక్కన పెట్టేస్తాయి. ఎందుకంటే సినీ పరిశ్రమలో నిర్మాత మొదట చూసుకునేది తన పెట్టుబడి మొత్తం రికవరీ అవుతోందా లేదా అని. అలాంటి ఆఫర్ వస్తే మొహమాటం లేకుండా ముందుకు దూకేస్తాడు.

Sai teja

EntertainmentOct 6, 2020, 9:40 PM IST

సాయి తేజ్‌కు కరోనానా?..సరే మరి ఈ ఫొటో ఏంటి ?

వాస్తవానికి టాలీవుడ్‌లో చాలా మంది స్టార్లు కరోనా బారిన పడ్డారు. కోలుకున్నారు. కాకపోతే కొందరు సైలెంట్ గా ట్రీట్మెంట్ చేయించుకున్నారు. మరికొందరి వివరాలు మెల్లిగా బయిటకు వచ్చాయి.  మెగా ఫ్యామిలీలో నాగబాబుకి కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. నాగబాబు దీనికి చికిత్స తీసుకొని కరోనాని జయించాడు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా కరోనా సోకింది.

sai teja

EntertainmentOct 5, 2020, 5:49 PM IST

చిరు సలహా... ప్లాన్ మార్చుకున్న సాయి తేజ్

మంచి బజ్ తెచ్చుకున్న ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను జీ5 కు ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి.  అయితే ఆ సంస్థ త‌మ స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు ఉచితంగా ఈ సినిమాను చూసేందుకు అవకాశం ఇవ్వడం లేదు.  జీప్ల‌స్ పే ప‌ర్ వ్యూ ప‌ద్ధ‌తికి శ్రీకారం చుట్టింది.