Search results - 80 Results
 • sai pallavi

  ENTERTAINMENT5, May 2019, 11:15 AM IST

  షూటింగ్ లో ఏడ్చిన సాయి పల్లవి.. ఓదార్చిన సూర్య!

  ప్రేమమ్ - ఫిదా సినిమాలతో ఒక్కసారిగా సౌత్ ని ఆకర్షించిన బ్యూటీ సాయి పల్లవి. వరుసగా ఆఫర్స్ అందుకుంటూ తనదైన శైలిలో ట్రెండ్ సెట్ చేస్తోన్న అమ్మడు రౌడీ బేబీ సాంగ్ తో మరో స్థాయికి చేరుకుంది. మారి 2 సినిమా హిట్టవ్వకపోయినా ఆ సినిమా సాంగ్ లో సాయి పల్లవి డ్యాన్స్ కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. 

 • Sai Pallavi

  ENTERTAINMENT2, May 2019, 3:39 PM IST

  దర్శకనిర్మాతలను సాయి పల్లవి బెదిరిస్తోందా..?

  తమిళ బ్యూటీ సాయి పల్లవి తెలుగులో 'ఫిదా' చిత్రంతో ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ ని సొంతం చేసుకుంది. 

 • rana

  ENTERTAINMENT30, Apr 2019, 7:56 PM IST

  రానా - సాయి పల్లవి.. గెట్ రెడీ!

  రానా నటనలో మరో కొత్త పర్వానికి శ్రీకారం చుట్టడానికి రెడీ అవుతున్నాడు. సినిమా సినిమాకు సరికొత్త గెటప్స్ లో దర్శనమిస్తున్న రానా ఇప్పుడు విరాట పర్వం అనే మరో సినిమాతో ప్రయోగానికి సిద్దమయ్యాడు

 • sai pallavi

  ENTERTAINMENT20, Apr 2019, 3:58 PM IST

  కెరీర్ క్లోజయితే.. సాయి పల్లవి కోరికలు!

  మలయాళం కుట్టి సాయి పల్లవి క్రేజ్ ఏమిటో ఫిదా సినిమాతో సౌత్ ఇండస్ట్రీకి తెలిసిపోయింది. ఆమెకు తగ్గట్టు పాత్ర సినిమాలో సెట్టయితే సినిమాకు ఎంతగా ప్లస్ అవుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు

 • Rowdy baby song

  ENTERTAINMENT19, Apr 2019, 2:36 PM IST

  బాలీవుడ్ కి ఎసరెట్టిన సాయి పల్లవి!

  సాయి పల్లవి క్రేజ్ ఏమిటో ఒకే ఒక్క పాటతో పూర్తిగా అర్థమైపోయింది. ధనుష్ తో చిందులేసిన సాయి పల్లవి రౌడీ బేబీ సాంగ్ ఇప్పటికే 400 మిలియన్ల వ్యూప్స్ ని అందుకుంది.

 • sai pallavi

  ENTERTAINMENT17, Apr 2019, 5:12 PM IST

  రానా - సాయి పల్లవి.. విరాటపర్వం లేటెస్ట్ అప్డేట్!

  నీది నాది ఒకే కథ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వేణు అడుగుల మరో సరికొత్త ప్రయోగానికి సిద్దమవుతున్నాడు. విరాటపర్వం అనే టైటిల్ ని ఇదివరకే ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. 

 • Sai Pallavi

  ENTERTAINMENT16, Apr 2019, 10:19 AM IST

  రూ.2 కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన సాయి పల్లవి!

  ప్రస్తుతం ఉన్న హీరోయిన్లతో పోలిస్తే నటి సాయిపల్లవి మాత్రం కాస్త ప్రత్యేకమైన చెప్పాలి. 

 • sai pallavi

  ENTERTAINMENT31, Mar 2019, 5:17 PM IST

  సాయి పల్లవి కుట్టి.. ఎంత బావుందో (ఫొటోస్)

  మలయాళం కుట్టి ట్రెడిషనల్ గెటప్ లో చాలా రోజుల తరువాత దర్శనమిచ్చింది. దీంతో ఆ పిక్స్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. 

 • sai pallavi

  ENTERTAINMENT28, Mar 2019, 10:12 AM IST

  పెళ్లి వార్తలపై సాయి పల్లవి ఘాటు స్పందన!

  తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ ని నటి సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. 

 • sai pallavi

  ENTERTAINMENT25, Mar 2019, 4:53 PM IST

  హీరోయిన్ మాజీ భర్తతో సాయి పల్లవి పెళ్లి.. సిగ్గుందా?

  సాయి పల్లవిపై గత కొంత కాలంగా రూమర్స్ డోస్ బాగా పెరుగుతోంది. పండ్లున్న చెట్టుపైనే రాళ్ళూ పడతాయ్ అనే తరహాలో రౌడీ బేబీ స్టార్ రేంజ్ పెరగడంతో రూమర్స్ కూడా ఆ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. సాయి పల్లవి పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమైందని సౌత్ లో కొన్ని పరభాషా మీడియా సంస్థలు కోడైకూస్తున్నాయి. 

 • sai pallvi

  ENTERTAINMENT18, Mar 2019, 9:10 PM IST

  డిజాస్టర్ సినిమాతో రౌడీబేబీకి బంపర్ ఆఫర్స్!

  తెలుగులో పడి పడి లేచే మనసు - తమిళ్ లో మారి 2 డిజాస్టర్ అవ్వడంతో సాయి పల్లవి మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది అనే టాక్ గట్టిగానే వచ్చింది. అవకాశాలు తగ్గడమే కాకుండా రెమ్యునరేషన్ కూడా చాలా వరకు తగ్గించేశారు అని కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ తరుణంలో రౌడీ బేబీకి ఊహించని విధంగా ఆఫర్స్ వస్తున్నాయట. 

 • mahesh

  ENTERTAINMENT4, Mar 2019, 1:49 PM IST

  మహేష్ కోసం సాయి పల్లవి..?

  సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 • rowdy baby

  ENTERTAINMENT13, Feb 2019, 4:35 PM IST

  రౌడీ బేబీ 200మిలియన్..బెస్ట్ కాంబో రికార్డ్

  రౌడీ బేబి సాంగ్ మొత్తానికి మరో రికార్డ్ కొట్టేసింది. మారీ 2 సినిమా కోసం ధనుష్ సొంతంగా రాసి పాడిన విధానం సాయి పల్లవి సరికొత్త స్టెప్పులు ఇక యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ కి తగ్గటుగా ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రఫీ రౌడీ బేబీ సాంగ్ ను ఒక రేంజ్ కు తీసుకెళ్లాయి. ఇది పక్కా కాంబినేషన్ హిట్ అని చెప్పాలి. 

 • sai pallavi

  ENTERTAINMENT9, Feb 2019, 3:28 PM IST

  ఎప్పటికీ పెళ్లి చేసుకోను.. సాయిపల్లవి కామెంట్స్!

  'ఫిదా' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నటి సాయి పల్లవి మొదటి సినిమాతోనే అందరినీ ఫిదా చేసేసింది. మలయాళీ హీరోయిన్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది.

 • SAI PALLAVI

  ENTERTAINMENT8, Jan 2019, 4:27 PM IST

  సాయి పల్లవి ఎంత మంచిదో..!

  కెరీర్ మొదట్లో ఫెమ్ వచ్చే వరకు రెమ్యునరేషన్ గురించి ఎవరు కూడా పెద్దగా ఆలోచించరు. కానీ ఒక్క సినిమా హిట్టయితే రూపాయి తక్కువైనా ఒప్పుకోరు. నెక్స్ట్ సినిమాకు డబుల్ పేమెంట్స్ వసూలు చేయడం కామన్. అలాంటిది సాయి పల్లవి తన రెమ్యునరేషన్ లో సగం వరకు నిర్మాత ఇస్తున్నా కూడా తీసుకోలేదట.