Sahibganj
(Search results - 3)NATIONALNov 2, 2020, 11:14 AM IST
ఐదుగురు పిల్లల్ని భవనంపై నుంచి విసిరేసిన మతిస్థిమితం లేని మహిళ
ఐదుగురు పిల్లల్ని బిల్డింగ్ మీదినుండి కిందికి విసిరేసిందో మహిళ. ఈ అమానుష ఘటన ఆదివారం జార్ఖండ్ లో కలకలం రేపింది. జార్ఖండ్ లోని సాహెబ్ గంజ్ నగరంలో ఆదివారం సాయంత్రం జరిగింది.
NATIONALSep 27, 2020, 3:59 PM IST
వివాహేతర సంబంధం: జంటకు బూట్ల దండ వేసి ఊరేగింపు
జార్ఖండ్ రాష్ట్రంలోని సాహిబ్ గంజ్ లోని జుహిబోనా గ్రామానికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకొంది. బకూరీకి చెందిన ఓ మహిళ మోడికోలా గ్రామంలో వివాహం చేసుకొంది. ఇటీవల కాంలో శివపహాడ్ ప్రాంతంలో తన బంధువులతో కలిసి ఉండడానికి వచ్చింది.
NATIONALJul 29, 2020, 11:30 AM IST
యువతిని జుట్టు పట్టి కొట్టిన పోలీసు, సీఎం ఫైర్: సస్పెండ్ చేసిన డీజీపీ
జార్ఖండ్ రాష్ట్రంలోని సాహిబ్ గంజ్ ప్రాంతంలో ఓ పోలీసు అధికారి రోడ్డుపై వస్తున్న యువతిని చెంపపై కొట్టాడు. ఈ ఘటనను కొందరు వీడియో తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.