Sagar K Chandra  

(Search results - 15)
 • Bheemla Nayak audio rights sold for a bomb

  EntertainmentAug 30, 2021, 3:15 PM IST

  పవన్ స్టామినాకు ఇంతకు మించి సాక్ష్యం ఏముంటుంది?


  ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో తెలిసిందే. ప‌వ‌న్ కు అభిమానులు ఉండ‌రు.. భ‌క్తులు మాత్ర‌మే ఉంటార‌ని చెబుతారు. అందుకే.. ప‌వ‌న్ ఏ మూవీ చేసినా.. ఫ్యాన్స్ మోత మోగిస్తారు. ఈ క్ర‌మంలోనే.. ‘భీమ్లా నాయ‌క్‌’ టైటిల్ అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. 

 • pawan kalyan rana movie cinematographer change ravi k chandran on board arj

  EntertainmentJul 29, 2021, 6:17 PM IST

  పవన్‌- రానా సినిమాః సినిమాటోగ్రాఫర్‌ ఛేంజ్‌..

  పవన్‌ కళ్యాణ్‌, రానా కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ మారారు. ప్రసాద్‌ మూరెళ్ల స్థానంలో ప్రముఖ కెమెరా మెన్‌ రవి కె చంద్రన్‌ని తీసుకున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.

 • Asianet News Silver Screen: Pawan Kalyan's prestigious Movie to go for a re-shoot..?
  Video Icon

  Entertainment NewsJul 18, 2021, 3:31 PM IST

  Silver Screen: కృష్ణంరాజు ఎంట్రీ... పవన్ సినిమా రీషూట్

  ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

 • Cameraman Walks Out Of Pawan Kalyans Next JSP

  EntertainmentJul 16, 2021, 9:03 AM IST

  పవన్ చిత్రం... కొత్త షెడ్యూల్ నుంచి కెమెరామెన్ మార్పు!?

  ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, రానా ద‌గ్గుబాటి తొలిసారి ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్‌లో క‌లిసి న‌టిస్తున్నారు. మ‌ల‌యాళ హిట్ చిత్రం `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` ఫేమ్ సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

 • Pawan Kalyan rana movie title fix?! jsp

  EntertainmentJul 5, 2021, 7:59 AM IST

  పవన్-రానా సినిమా టైటిల్ ఇదే?

  పవన్ కళ్యాణ్ సినిమాకు పెట్టే టైటిల్స్ ఓ రేంజిలో ఉంటాయి. అభిమానులు వెంటనే ఆ టైటిల్స్ తో ప్రేమలో పడి పోయేలా డిజైన్ చేస్తారు. అలాగే ఇప్పుడు కూడా పవన్ తాజా చిత్రానికి ఓ టైటిల్ ని రెడీ చేసినట్లు సమాచారం.  మలయాళ బ్లాక్‌బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘అయ్యారే’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రాల దర్శకుడు సాగర్ చంద్ర రూపొందిస్తున్నాడు.  ఈ చిత్రానికి ఏం టైటిల్ అనుకుంటున్నారంటే...

 • Pawan Kalyan returns to the sets from july 2nd week
  Video Icon

  TelanganaJun 20, 2021, 2:00 PM IST

  పవన్ ఎంట్రీ: అసలు విషయం తెలిస్తే ఫాన్స్ కు పూనకాలే...

  గత కొద్ది నెలలు గా పవన్ కళ్యాణ్ షూటింగ్ లకు దూరంగా ఉన్నారు. 

 • Pawan Kalyan returns to the sets from July 2nd week! jsp

  EntertainmentJun 19, 2021, 4:35 PM IST

  పవన్ ఫ్యాన్స్ కు పండగ చేసుకునే వార్త

  దాదాపు మూడేళ్ల తర్వాత ‘వకీల్‌సాబ్‌’తో రీఎంట్రీ ఇస్తున్నపవన్‌కల్యాణ్‌ .. క్రిష్‌, హరీశ్‌ శంకర్‌తోపాటు సాగర్‌ కె.చంద్ర ప్రాజెక్ట్‌లతో రానున్న రోజుల్లో మరింత బిజీగా మారతున్నారు.

 • Vv vinayak in Pawans Ayyappanum remake jsp

  EntertainmentJun 9, 2021, 3:40 PM IST

  పవన్ తాజా చిత్రంలో వివి వినాయక్ గెస్ట్ రోల్.!?


  రీసెంట్ గా  వినాయిక్ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందట. ఒరిజనల్ మలయాళంలో వెర్షన్ లో ఈ సన్నివేశాల్లో  డైరెక్టర్ సాచీ కనిపించారు. అదే రోల్ ను తెలుగులో వినాయక్ తో చేయించారు.  

 • John Abraham, Abhishek Bachchan reunite for Ayyappanum jsp

  EntertainmentFeb 8, 2021, 12:02 PM IST

  రీమేక్ టాక్: పవన్ పాత్రలో అభిషేక్ బచ్చన్


  ఒక భాషలో విజయవంతమైన చిత్రాలను ఇతర భాషల్లో డబ్​ చేసి విడుదల చేయడం లేదా రీమేక్​ చేయడం చిత్రసీమలో రెగ్యులర్ గా జరిగే వ్యవహారమే. బాలీవుడ్​ నుంచి దక్షిణాది సినీపరిశ్రమకు ఎగుమతైన చిత్రాలున్నాయి. అలాగే దక్షిణాది సినిమాలూ చాలా వరకూ హిందీలో రీమేక్​ అయ్యాయి. తమిళంలో సూపర్​హిట్​గా నిలిచిన 'గజిని' (2008) నుంచి నిన్నమొన్నటి 'అర్జున్​రెడ్డి' (2019) వరకు బాలీవుడ్​లో అనేక రీమేక్​ సినిమాలు సూపర్​హిట్​ అయ్యాయి. ఇప్పుడు మరో సినిమా బాలీవుడ్ ని పలకరించటానికి రెడీ అవుతోంది. ఆ సినిమా తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఆ సినిమానే  `అయ్యప్పనుమ్ కోషియయమ్`.    
   

 • heroins fix in pawan kalyan and rana starrer ayyappanum koshiyum remake arj

  EntertainmentJan 17, 2021, 9:49 AM IST

  పవన్‌ కళ్యాణ్‌, రానాలకు క్రేజీ హీరోయిన్లు ఫిక్స్..?

  పవన్‌ కళ్యాణ్‌, రానా దగ్గుబాటి హీరోలుగా నటించే మల్టీస్టారర్‌ `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌లో హీరోయిన్‌ ఎవరనేది సస్పెన్స్ నెలకొంది. పలు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ఇద్దరు పేర్లు ఖరారైనట్టు సమాచారం. క్రేజీ హీరోయిన్లని చిత్ర బృందం ఎంపిక చేసిందట. 

 • Pawan dates for Ayyappanum remake jsp

  EntertainmentDec 23, 2020, 3:36 PM IST

  “అయ్యప్పనుమ్‌” రీమేక్ కు పవన్ అన్ని రోజులే డేట్స్?

  ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, రానా ద‌గ్గుబాటి తొలిసారి ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్‌లో క‌లిసి న‌టిస్తున్నారు. మ‌ల‌యాళ హిట్ చిత్రం `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` ఫేమ్ సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాన్ని సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు.

 • pawan kalyan wants to his next movie title billa ranga arj

  EntertainmentDec 22, 2020, 1:30 PM IST

  ఆ బాధ్యత తనపై వేసుకున్న పవన్ కళ్యాణ్‌.. నెక్ట్స్ టైటిల్‌ ఇదేనా?

  అప్పుడు ఈ రీమేక్‌లో నటించే హీరోలెవరనేది కన్ఫమ్‌ కాలేదు. తాజాగా అన్ని సెట్‌ అయ్యాయి. దీంతో మరోసారి టైటిల్‌ కి సంబంధించిన చర్చ మొదలైంది. చిత్ర యూనిట్‌లో రకరకాల టైటిల్స్ సూచించారని తెలుస్తుంది. 

 • Pawan Follows Attarintiki Daredi Sentiment jsp

  EntertainmentDec 21, 2020, 2:24 PM IST

  గమనించారా? :‘అత్తారింటికి‌’ సెంటిమెంట్ ఫాలో అయిన పవన్

   అలాంటి సెంటిమెంట్  ..పవన్ తాజా చిత్రం లాంచ్ లో కనిపించింది. పవన్ కళ్యాణ్ దేవుళ్ల ఫొటోలపై క్లాప్ బోర్డ్ ని 2012లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం లాంచ్ సమయంలో కొట్టారు. త్రివిక్రమ్ కెమెరా స్విచ్చాన్ చేసారు. ఆ సినిమా అప్పటిదాకా ఉన్న రికార్డ్ లు అన్ని బ్రద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ గా నమోదు అయ్యింది.

 • pawan kalyan new movie opening today atj

  EntertainmentDec 21, 2020, 1:39 PM IST

  పవన్‌ మిగతా అన్నీ పక్కన పెట్టి ఆ సినిమాని స్టార్ట్ చేశాడు..కారణమేంటి?

  పవన్‌ కళ్యాణ్‌ కొత్త సినిమా ప్రారంభమైంది. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన `అయ్యప్పనుమ్‌ కోశియమ్‌` చిత్ర రీమేక్‌ని సోమవారం ఉదయం ప్రారంభించారు. పూజా కార్యక్రమాలతో ఈ సినిమాని ప్రారంభించారు. ఇందులో త్రివిక్రమ్‌, నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ వంటి వారు పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. 

 • pawan kalyan new movie green signal with johni master arj

  EntertainmentNov 30, 2020, 7:44 AM IST

  పవన్ కళ్యాణ్‌ మరో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్.. చేతిలో ఆరు సినిమాలు..ఎవరితో అంటే?

  పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. రెండేళ్ల రీ ఎంట్రీ తర్వాత ఊహించని స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. టాలీవుడ్‌కే షాక్‌ ఇస్తూ బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా రెండు కంటే ఎక్కువ సినిమాలను లైన్‌లో పెట్టి అటు అభిమానులకు, ఇటు చిత్ర పరిశ్రమ వర్గాలకు షాక్‌ ల మీద షాక్‌లు ఇస్తున్నాడు.