Sagar Chandra  

(Search results - 9)
 • Is Bheemla Nayak movie got a crazy offerIs Bheemla Nayak movie got a crazy offer

  gossipsOct 23, 2021, 7:37 AM IST

  ‘భీమ్లా నాయక్‌’ : నిజమెంతో కానీ ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది

   ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌,టీజర్‌కు భారీ క్రేజ్‌ రాగా,  ఇక నిత్యమీనన్‌  'అంత ఇష్టం ఏందయ్యా' అంటూ సాగే సెకండ్ సాంగ్ ఫ్యాన్స్‌కు విపరితంగా నచ్చేసింది. తమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్న ఈ మూవీకి స్క్రీన్ ప్లే త్రివిక్రమ్, నిర్మాత నాగ వంశి. పవన్‌ జోడీగా నిత్యా, రానాకి భార్యగా నటి సంయుక్త మీనన్ కనిపించనున్నారు. 

 • Bheemla Nayak glimpse creates record on YoutubeBheemla Nayak glimpse creates record on Youtube

  EntertainmentSep 12, 2021, 4:34 PM IST

  ఇది ఇంకోటి: “భీమ్లా నాయక్” ఆల్ ఇండియా రికార్డు

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కోట్ల మంది అభిమానులున్నారు. తన హీరో మీదున్న అభిమానాన్ని వారు ఎప్పటికప్పుడు చాటి చెబుతుంటారు.  అంతేకాకుండా  ఎప్పుడూ కూడా సామాజిక సేవ అంటూ ఎన్నో మంచి పనులు చేస్తుంటారు.  

 • Telangana police object some words in Bheemla nayak title songTelangana police object some words in Bheemla nayak title song

  EntertainmentSep 3, 2021, 8:16 AM IST

  'భీమ్లా నాయక్' పాటపై పోలీసుల అభ్యంతరం,డీసీపి ట్వీట్


  ‘సెభాష్‌.. ఆడాగాదు ఈడాగాదు అమీరోళ్ల మేడాగాదు’ అంటూ సాగే ఈ జానపద గీతం ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. ‘భీమ్లానాయక్’ టైటిల్‌ సాంగ్‌గా విడుదలైన ఈ పాట ఎంతగానో అలరిస్తోంది. కాగా ఈ టైటిల్ సాంగ్ పై వివాదం నెలకొంది. 
   

 • Pawan Kalyan's first look from PSPK Rana movie will release on this datePawan Kalyan's first look from PSPK Rana movie will release on this date

  EntertainmentAug 13, 2021, 4:33 PM IST

  గళ్ళ లుంగీలో పవన్ కళ్యాణ్ సర్ ప్రైజ్.. ప్రీలుక్ కేక, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  షూటింగ్, ప్రచార కార్యక్రమాల విషయంలో వరుసగా గేర్లు మారుస్తోంది చిత్ర యూనిట్.. గత కొన్ని రోజుల నుంచి చిత్ర యూనిట్ ఈ మూవీ గురించి అప్డేట్లు ఇస్తూనే ఉంది.

 • Trivikram cuts down the songs in AK remake jspTrivikram cuts down the songs in AK remake jsp

  EntertainmentJul 11, 2021, 12:13 PM IST

  పవన్ ఉన్నారని పాటలు వద్దు..తేల్చిన త్రివిక్రమ్

  ఈ సినిమాకు  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్  స్క్రీన్ ప్లే,మాటలు ఇస్తున్నారు. స్క్రిప్టు వర్క్ చేసిన త్రివికమ్ నేరషన్ ని దృష్టిలో పెట్టుకుని ఫైనల్ కట్ లో కేవలం మూడు పాటలు మాత్రమే ఉండేలా చూడమని చెప్పారట. 

 • Nithin Gets A Chance Opposite Pawan Kalyan? jspNithin Gets A Chance Opposite Pawan Kalyan? jsp

  EntertainmentOct 28, 2020, 11:29 AM IST

  పవన్ తో పాటు నటించేది రానా కాదట...మరి ?

  థ్రిల్ల‌ర్ మూవీగా తెర‌కెక్కిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ చిత్రం రాజీప‌డని ఇద్దరు అహంభావం గ‌ల వ్య‌క్తుల జీవితాల నేప‌థ్యంలో తెర‌కెక్కింది. ఇందులో ఒకటైన పోలీస్ పాత్రలో పవన్ కనిపిస్తాడంటున్నారు. మరో పాత్ర లో రానా కనిపించే అవకాసం ఉందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

 • pawan new movie titled Billa Ranga? jsppawan new movie titled Billa Ranga? jsp

  EntertainmentOct 26, 2020, 7:34 AM IST

  ‘బిల్లా’ గా పవన్..క్లూ ఇచ్చారు గమనించారా?

  ఆ సినిమాలో బిల్లాగా పవన్ కనిపించబోతున్నారు. ఆయన కనిపించబోయే పాత్ర పేరు బిల్లా. అలాగే  సినిమాకు చాలా ఇంట్రస్టింగ్ టైటిల్‌ అనుకుంటున్నట్లు సమాచారం. సినిమా టైటిల్ కు సంబంధించిన క్లూను నిన్న రిలీజ్‌ చేసిన వీడియోలో వినిపించింది అని కూడా అంటున్నారు.
   

 • Ayyappanum Koshiyum Remake Announced jspAyyappanum Koshiyum Remake Announced jsp

  EntertainmentOct 25, 2020, 2:38 PM IST

  పవన్ కొత్త సినిమా ఎనౌన్సమెంట్ కూడా రీమేకే?

   ‘తెలుగు సినిమా అభిమాన పోలీస్‌ ఈజ్‌ బ్యాక్‌‌ ఇన్‌ హై ఓల్టేజ్‌ రోల్‌’ అని పేర్కొంది.   ఈ నేపధ్యంలో ఈ సినిమా గురించిన ఓ ఆసక్తికరమైన విషయం బయిటకు వచ్చింది. ఈ సినిమా సైతం రీమేక్ అని చెప్తున్నారు.  మలయాళ హిట్‌ ‘అయ్యప్పన్‌ కోషియుమ్‌’ను సితార సంస్థ రీమేక్‌ కోసం రైట్స్ తీసుకున్నారు. ఈ సినిమాలో పవన్ పాత్రను పోలీస్ గా మార్చారంటున్నారు. అయితే ఇందులో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.

 • Varun Teja as police officer in his nextVarun Teja as police officer in his next

  EntertainmentAug 28, 2020, 8:15 AM IST

  పోలీస్ అధికారి గా వరుణ్ తేజ్ !డైరక్టర్ ఎవరంటే...

  వరణ్‌ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రం ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. ఈ చిత్రం కథ వరుణ్ కి బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.