Sadhineni Yamini  

(Search results - 16)
 • <p>madhavi latha</p>

  Entertainment News19, Apr 2020, 4:21 PM

  మల్లెపూలు బాగా నలిపిందా, అందుకే ఆమెని తెచ్చుకున్నారు.. మాధవి లత సంచలనం

  చిత్ర పరిశ్రమలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ వ్యవహారాల గురించి ధైర్యంగా మాట్లాడినా.. శ్రీరెడ్డి, కత్తి మహేష్ లాంటి వారిపై విమర్శలు గుప్పించినా, రాజకీయాల్లో కాషాయం కండువా కప్పుకున్నా హీరోయిన్ మాధవి లతకే చెల్లింది.

 • sadhineni yamini

  Andhra Pradesh8, Nov 2019, 7:01 AM

  ఏపీలో చంద్రబాబుకు మరో షాక్: టీడీపీకి సాధినేని యామిని రాజీనామా

  ఎపీలో చంద్రబాబుకు మరో షాక్ తగిలిగింది. టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామని పార్టీకి రాజీినామా చేశారు. తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు.. మరింత మంది టీడీపీ నేతలు బిజెపి వైపు చూస్తున్నట్లు సమాచారం

 • దివ్యవాణి రెండు రోజుల్లో మళ్లీ అమరావతిలో ప్రత్యక్షమవుతారని తెలుస్తోంది. బుధవారం సాయంత్రం ఆమెను టీడీపీ అధికార ప్రతినిధిగా నియమించారు చంద్రబాబు నాయుడు. టీడీపీ అధికార ప్రతినిధిగా దివ్యవాణి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది.

  Andhra Pradesh21, Aug 2019, 6:19 PM

  బీజేపీలో చేరికపై తేల్చేసిన టీడీపీ ఫైర్ బ్రాండ్ దివ్యవాణి

  ఎన్ని అవాంతరాలు ఎదురైనా తాను టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తుదిశ్వాస వరకూ తాను తెలుగుదేశం పార్టీని వీడేది లేదని చెప్పుకొచ్చారు. కష్ట కాలంలో పార్టీలో ఉన్నవారే నిజమైన నాయకులని దివ్యవాణి చెప్పుకొచ్చారు. 

 • sadhineni yamini

  Andhra Pradesh18, Aug 2019, 2:44 PM

  చంద్రబాబుకు మరోషాక్: టీడీపీకి యామిని గుడ్ బై..?

  తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు బీజేపీలో చేరడంతో తాజాగా ఆపార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామిని కూడా బీజేపీలో చేరబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. యామిని బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెగ ప్రచారం జరుగుతోంది. 
   

 • sadhineni yamini

  Andhra Pradesh8, Jul 2019, 7:31 PM

  ఆపని చేయాలంటే మీ జీవిత కాలం సరిపోదు: జగన్ పై యామిని ఫైర్

  చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అవినీతి జరిగిందని పదేపదే ఆరోపిస్తున్న వైయస్ జగన్ ఎందుకు పట్టుకోలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతిని బయటపెడితే నజరానా ఇస్తానని అధికారులను మభ్యపెడుతున్నారని అయినా ఎవరూ కూడా అవినీతి జరిగిందని నిరూపించలేని పరిస్థితి నెలకొందన్నారు. 
   

 • sadhineni yamini

  Andhra Pradesh16, May 2019, 2:07 PM

  చంద్రబాబు అభివృద్ధి శిల్పి, వైఎస్ జగన్ ఇంటి దొంగ: సాధినేని యామిని ఫైర్

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు కేంద్రం కుయుక్తులు పన్నితే అందుకు ఇంటి దొంగలా వైసీపీ తలుపులు తెరిచిందని విమర్శించారు. శత్రువులకు తలుపులు తెరిచిన ఇంటిదొంగ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి శత్రువుల చేతుల్లో నలిగిపోవడం తప్ప ఆయనకు ఒరిగేదేమీ ఉండదన్నారు సాధినేని యామిని. 

 • sadhineni yamini

  Andhra Pradesh9, May 2019, 1:48 PM

  అరిస్తే అలుపొస్తది గెలుపురాదు, తలకిందులుగా తపస్సు చేసినా వైసీపీ గెలవదు: సాధినేని యామిని ఫైర్

  తమదే గెలుపు అంటూ వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబులు అరుస్తున్నారని అరిస్తే అలుపొస్తదే తప్ప గెలుపు రాదన్నారు. ప్రజల మనసులు దోచుకుంటేనే గెలుపు సాధ్యమవుతుందని అది వైసీపీకి తెలియదన్నారు. ప్రజల మనసులు టీడీపీ దోచుకుంటే వైసీపీ మాత్రం ప్రజల పొట్ట కొడుతోందంటూ యామిని తిట్టిపోశారు. 

 • sadhineni yamini

  Andhra Pradesh30, Apr 2019, 4:02 PM

  పాపపు సొమ్మును పంచితే వచ్చే జన్మలో అయినా సీఎం అవుతావ్: జగన్ పై యామిని ఫైర్

  మరోవైపు హైదరాబాద్ లో ఉంటూ అమరావతిలో ఐదేళ్లపాటు ఒక్కో ఇటుకు పేర్చి నిర్మించుకున్న ఇంటికి టూ లెట్ బోర్టు పెట్టుకుంటే మంచిదని సూచించారు. ఇప్పటికే ఏపీకి టూరిస్ట్ లా జగన్ మారిపోయారని ఆమె విమర్శించారు. ఇప్పటికీ హైదరాబాద్ లోనే జగన్ ఉన్నారని ఆమె తిట్టిపోశారు.

 • Campaign4, Apr 2019, 12:28 PM

  కొడాలి నాని కుసంస్కారి: సాధినేని యామిని

  గుడివాడకు పదిహేనేళ్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్న కొడాలి నాని ఏనాడైనా నియోజకవర్గ సమస్యలపై చర్చించారా అని నిలదీశారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చించారా అంటూ నిలదీశారు. తెలుగుదేశం టికెట్ పై రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కొడాలి నాని రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్న చంద్రబాబును విమర్శించడం సిగ్గు చేటన్నారు. 

 • Andhra Pradesh assembly Elections 20193, Apr 2019, 3:25 PM

  పులి నిజమే, మనుషుల రక్తాన్ని తాగుతాడు: జగన్ పై సాధినేని యామిని

  మనుషుల రక్తాన్ని కృరమృగంలా తాగేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని నిజంగా ఆయన పులేనని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడును పిల్లితో పోల్చినందుకు గర్వంగా ఉందన్నారు. పందికొక్కుల్లాపడి తినాలనుకుంటున్న వైఎస్ కుటుంబం భారి నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు పిల్లిలా చంద్రబాబు కాపలా కాస్తున్నారని చెప్పుకొచ్చారు. 
   

 • Andhra Pradesh assembly Elections 20191, Apr 2019, 8:40 AM

  యామిని! తేడా నేత లోకేష్ : వైసీపీ మహిళా నేత ఫైర్

  యామినీ నువ్వు ఏదో ఊహించుకుని కామెంట్లు చేస్తున్నావని నీకంత సీన్ లేదన్నారు. స్థాయి మరిచి మాట్లాడితే బాగోదని హెచ్చరించారు. వైఎస్ కుటుంబాన్ని ప్రశ్నించే అర్హత నీకు లేదన్నారు. టీడీపీలో ఉన్న మీరంతా వలస పక్షులేనని గుర్తు చేశారు. వైఎస్ జగన్ పెంపకంపై యామినీ మాడ్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

 • sadhineni yamini

  Andhra Pradesh assembly Elections 201925, Mar 2019, 3:14 PM

  షర్మిల నోరు అదుపులో పెట్టుకో : సాధినేని యామిని వార్నింగ్

  చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలుతున్న షర్మిల నోటిని అదుపులోకి పెట్టుకోవాలని హెచ్చరించారు. చంద్రబాబు, లోకేష్ గురించి మాట్లాడే అర్హత షర్మిలకు లేదన్నారు. ఏనాడూ పోలవరం ప్రాజెక్టును సందర్శించని మీరు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
   

 • Andhra Pradesh assembly Elections 201923, Mar 2019, 6:27 PM

  జగన్ ! నీ కేసుల భాగోతంపై ప్రపంచం మాట్లాడుకుంటోంది : సాధినేని యామిని

  రాయలసీమలో తిరిగే హక్కు వైసీపీ నేతలకు లేదన్నారు. టీడీపీ చేసిన అభివృద్ధి జగన్‌కు కనిపించడం లేదని విమర్శించారు. ప్రజలెవ్వరూ వైసీపీకి ఓట్లు వేయరని వ్యాఖ్యానించారు. జగన్‌ కేసుల బాగోతం గురించి ప్రపంచం మాట్లాడుకుంటోందని యామిని విమర్శించారు. 

 • Andhra Pradesh18, Feb 2019, 3:22 PM

  పీఠాధిపతి పదవి వదిలేసి వైసీపీలో చేరండి: స్వరూపనందపై యామిని ఫైర్

  ఒక పీఠాధిపతిగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడటం సరికాదన్నారు. స్వామీజీ రాజకీయాలు మాట్లాడాల్సిన అసవరం ఏంటని నిలదీశారు. ప్రవచనాలు చెప్పాల్సిన స్వామి రాజకీయాలు బోధించడం మానుకోవాలని లేకపోతే వైసీపీలోకి చేరిపోవాలని సాధినేని యామిని స్పష్టం చేశారు. 

 • Andhra Pradesh15, Feb 2019, 2:41 PM

  కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్న వైఎస్ జగన్: సాధినేని

  అవంతి శ్రీనివాస్, ఆమంచి కృష్ణమోహన్ లు పార్టీ వీడినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. పార్టీ వీడిన వలస నేతలకు ప్రజాదరణ లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదనే భయంతోనే ఇద్దరు నేతలు పార్టీ వీడారని సాధినేని యామిని విమర్శించారు.