Asianet News TeluguAsianet News Telugu
46 results for "

Sachin Pilot

"
Rajasthan Cabinet Reshuffle ashok Gehlots Ministers ResignRajasthan Cabinet Reshuffle ashok Gehlots Ministers Resign

Rajasthan: సీఎం అశోక్ గెహ్లాట్ మినహా.. మొత్తం కేబినెట్ రాజీనామా

రాజస్థాన్‌లో (Rajasthan) సీఎం అశోక్ గెహ్లాట్ (ashok gehlot) మినహా మంత్రివర్గం మొత్తం రాజీనామా చేశారు. రేపటి క్యాబినెట్‌ విస్తరణ (rajasthan cabinet reshuffle) నేపథ్యంలో మంత్రులంతా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

NATIONAL Nov 20, 2021, 8:03 PM IST

congress concentrating on rajasthan.. sachin pilot met rahul gandhicongress concentrating on rajasthan.. sachin pilot met rahul gandhi

నెక్స్ట్ టార్గెట్ రాజస్తాన్? రాహుల్‌తో సచిన్ పైలట్ భేటీ.. క్యాబినెట్ మార్పులుంటాయన్న ఇన్‌చార్జ్

అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నది. పంజాబ్‌లో పరిస్థితులను చక్కబెట్టిందో లేదో మరో రాష్ట్రం రాజస్తాన్‌పై దృష్టి సారించినట్టు తెలుస్తున్నది. రాజస్తాన్‌‌ ప్రభుత్వంలో భారీ మార్పులు జరిగే అవకాశముందని సమాచారం. ఇప్పటికే క్యాబినెట్‌లో మార్పులుంటాయని రాజస్తాన్ ఇన్‌చార్జ్ అజయ్ మాకెన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సచిన్ పైలట్ ఢిల్లీలో సమావేశమయ్యారు. వారంలో రెండో సారి భేటీ కావడం ఈ వాదనలను బలపరుస్తున్నాయి.

NATIONAL Sep 24, 2021, 7:38 PM IST

Punjab Tussle Resolved Rajasthan Cabinet Expansion On Congress Agenda kspPunjab Tussle Resolved Rajasthan Cabinet Expansion On Congress Agenda ksp

పంజాబ్‌లో వివాదాలకు చెక్ : ఇప్పుడు రాజస్థాన్‌పై ఫోకస్, గెహ్లాట్-పైలట్‌ల మధ్య సయోధ్యకు స్కెచ్

రాజస్థాన్‌లో సీఎం అశోక్ గెహ్లాట్, పార్టీ యువ నేత సచిన్ పైలట్ మధ్య వివాదాలను తొలగించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఇప్పటిదాకా మంత్రి వర్గ విస్తరణ చేయకపోవడంపై సచిన్ పైలట్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో.. ఈనెల 28న కేబినెట్‌ను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది.

NATIONAL Jul 25, 2021, 2:48 PM IST

As Pilot lands in Delhi Congress leaders huddle to resolve Rajasthan crisis kspAs Pilot lands in Delhi Congress leaders huddle to resolve Rajasthan crisis ksp

మళ్లీ అలిగిన సచిన్ పైలట్.. హైకమాండ్‌తో అమీతుమీ, రాజస్థాన్‌లో మరో తిరుగుబాటు తప్పదా..?

కాంగ్రెస్‌ సీనియర్ నేత సచిన్‌ పైలట్‌ మరో తిరుగుబాటుకు తెరదీశారా...ఢిల్లీలో ఏం జరుగుతోంది. ఇప్పుడు రాజస్థాన్‌తో పాటు దేశంలోని రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. అధిష్ఠానం ఇచ్చిన హామీలను నెరవేర్చుకొనేందుకే సచిన్‌ ఢిల్లీకి వెళ్లారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. 

NATIONAL Jun 13, 2021, 9:02 PM IST

sachin Pilot Disses BJP Leaders Claim kspsachin Pilot Disses BJP Leaders Claim ksp

బహుశా సచిన్ టెండూల్కర్‌తో మాట్లాడారేమో.. నాతో కాదు: రీటా వ్యాఖ్యలకు సచిన్ పైలట్ కౌంటర్

రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్‌ పైలట్‌ బీజేపీలో చేరతారంటూ ఆ పార్టీ నేత రీటా బహుగుణ చేసిన వ్యాఖ్యలపై సచిన్ పైలట్‌ స్పందించారు. ఈ విషయంపై తాను సచిన్‌తో మాట్లాడానని రీటా చెప్పగా.. ఆమెకు తనతో మాట్లాడే ధైర్యం లేదని ఆయన ఘాటుగా స్పందించారు.

NATIONAL Jun 11, 2021, 8:21 PM IST

rajasthan sachin Pilot Intresting Comment About His Seating In Assemblyrajasthan sachin Pilot Intresting Comment About His Seating In Assembly

అసెంబ్లీలో సచిన్‌కు సీటు మార్పు: ధైర్యవంతుల్నే బోర్డర్‌కు పంపుతారంటూ వ్యాఖ్యలు

రాజస్థాన్‌లో కొద్దిరోజులుగా సాగుతున్న రాజకీయ సంక్షోభానికి నేటి తెరపడిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో శుక్రవారం నిర్వహించిన విశ్వాస పరీక్షలో సీఎం అశోక్ గెహ్లాట్ సర్కార్ గట్టెక్కింది.

NATIONAL Aug 14, 2020, 7:28 PM IST

Rajasthan Floor Test: Ashok Gehlot govt wins motion of confidence by voice voteRajasthan Floor Test: Ashok Gehlot govt wins motion of confidence by voice vote

రాజస్థాన్ సంక్షోభం: విశ్వాస పరీక్షలో నెగ్గిన అశోక్ గెహ్లాట్ సర్కార్

రాజస్థాన్ రాజకీయ సంక్షోభంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విజయం సాధించారు. శుక్రవారం అసెంబ్లీలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో గెహ్లాట్ సర్కార్ గెట్టెక్కింది. మూజువాణి ఓటుతో ప్రభుత్వం విజయం సాధించినట్లు స్పీకర్ ప్రకటించారు. 

NATIONAL Aug 14, 2020, 4:28 PM IST

bjp govt ready to move no confidence motion in rajasthan assemblybjp govt ready to move no confidence motion in rajasthan assembly

సొంతగూటికి సచిన్: గెహ్లాట్‌‌ను వదిలేది లేదు, అవిశ్వాసాస్త్రం సంధించనున్న బీజేపీ

కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో అనుసరించిన వ్యూహాం రాజస్తాన్‌లోనూ అమలు చేసి అధికారం కైవసం చేసుకోవాలన్న బీజేపీ ఆశలు అడియాసలు అయ్యాయి. 

NATIONAL Aug 13, 2020, 5:15 PM IST

Forget And Forgive: Ashok Gehlot's Call To MLAs As Team Pilot ReturnsForget And Forgive: Ashok Gehlot's Call To MLAs As Team Pilot Returns

మర్చిపోండి, క్షమించండి: మద్దతుదారుల సమావేశంలో గెహ్లాట్ వ్యాఖ్యలు

దీంతో  రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్ కూడ ఓ మెట్టు దిగారు. ఢీల్లీ నుండి రాజస్థాన్ కు సచిన్ పైలెట్ ఈ నెల 11న చేరుకొన్నారు. అదే రోజున సీఎం గెహ్లాట్ జైసల్మేరు చేరుకొన్నారు. ఇక్కడి హోటల్ లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో  ఆయన సమావేశమయ్యారు.

NATIONAL Aug 12, 2020, 3:30 PM IST

Not demanded any post, raised issues regarding respect of party workers: Sachin PilotNot demanded any post, raised issues regarding respect of party workers: Sachin Pilot

రాజస్థాన్‌కు చేరుకొన్న సచిన్ పైలెట్ :ఎలాంటి పదవులు కోరలేదు

మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీతో కలిసి రాజస్థాన్ లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు చేసినట్టుగా తనపై ఆరోపణలు చేసినా కూడ ఆయననను గౌరవిస్తానని ఆయన ప్రకటించారు. 

NATIONAL Aug 11, 2020, 6:13 PM IST

Sachin Pilot Ghar Wapsi: Vasundhara Raje Turned The keySachin Pilot Ghar Wapsi: Vasundhara Raje Turned The key

సచిన్ పైలట్ ఘర్ వాపసీ: బిజెపి నేత వసుంధర రాజేదే అసలు పాత్ర

బీజేపీ పాలిత రాష్ట్రంలో ఆశ్రయం పొంది, బీజేపీ నేతలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపణలు చేస్తూ, అది కూడా స్వయంగా కేంద్రమంత్రిపై ఆరోపణలు చేస్తూ...కేసులు నమోదు చేసిన వేళ... అంతా కూడా సచిన్ పైలట్ బీజేపీ క్యాంపుకి దగ్గరయ్యాడు అని భావించారు. 

Opinion Aug 11, 2020, 10:32 AM IST

Congress Says Pilot Committed to Party, 3-member Panel to Address Issues Raised by HimCongress Says Pilot Committed to Party, 3-member Panel to Address Issues Raised by Him

రాజస్థాన్ కాంగ్రెస్‌లో ముగిసిన సంక్షోభం: హస్తం గూటికి తిరిగి సచిన్ పైలెట్

ఈ ఏడాది జూలై 12వ తేదీన సచిన్ పైలెట్ కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేశారు. దీంతో జూలై 14వ తేదీన కాంగ్రెస్ పార్టీ సచిన్ పైలెట్ ను డిప్యూటీ సీఎం పదవితో పాటు పీసీసీ చీఫ్ పదవి నుండి కాంగ్రెస్ పార్టీ తొలగించింది. 

NATIONAL Aug 10, 2020, 8:36 PM IST

Sachin Pilot Meets Rahul Gandhi, Priyanka Gandhi Amid "Breakthrough" BuzzSachin Pilot Meets Rahul Gandhi, Priyanka Gandhi Amid "Breakthrough" Buzz

గెహ్లాట్‌కి సచిన్ మద్దతు: ఖండించిన పైలెట్ వర్గం

ఆశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన సచిన్ పైలెట్ రాజీకి వచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని సచిన్ పైలెట్ వర్గం తీవ్రంగా ఖండించింది.  సచిన్ పైలెట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో జరుపుతున్న చర్చల్లో పురోగతి కన్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి

NATIONAL Aug 10, 2020, 4:22 PM IST

Rajasthan Crisis: Ashok Gehlot letter to all mlasRajasthan Crisis: Ashok Gehlot letter to all mlas

ప్రజాస్వామ్యాన్ని కాపాడండి: గెహ్లాట్ కొత్త ఎత్తు, కాంగ్రెస్ సహా రాష్ట్ర ఎమ్మెల్యేలందరికీ లేఖ

రాజస్థాన్ రాజకీయం సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు సమయం దగ్గర పడుతుండటంతో ఏ పార్టీకి, ఆ పార్టీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు రిసార్టు రాజకీయాలు మొదలుపెట్టాయి. 

NATIONAL Aug 9, 2020, 5:45 PM IST

Rajasthan crisis: cm Ashok Gehlot demands assembly session, MLAs hold dharna at Raj BhawanRajasthan crisis: cm Ashok Gehlot demands assembly session, MLAs hold dharna at Raj Bhawan

కోవిడ్‌పై చర్చించాలి.. అసెంబ్లీకి అవకాశమివ్వండి: గవర్నర్‌కు లేఖ, గెహ్లాట్ కొత్త ఎత్తు

నిన్నటి వరకు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని పట్టుపట్టిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ తాజాగా మరో ఎత్తుగడ వేశారు. ఆదివారం గవర్నర్‌కు రాసిన లేఖలో జూలై 31 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు

NATIONAL Jul 26, 2020, 2:59 PM IST