Sachin Baby  

(Search results - 3)
  • <p>పంజాబ్ కింగ్స్ పర్సులో భారీ మొత్తం మిగిలి, వారికి కావాల్సిన 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయగా, రాయల్ ఛాలెంజర్స్ పర్సు మొత్తం ఖాళీ అయిపోయినా మొత్తంగా 22 మందిని మాత్రమే కొనుగోలు చేయగలిగింది.&nbsp;</p>

    CricketFeb 19, 2021, 11:00 AM IST

    ఓ ప్లానూ లేదు... ఓ స్ట్రాటెజీ లేదు... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేలంపై ట్రోలింగ్...

    ఆటలో విజయం సాధించాలంటే మంచి ప్లేయర్లు ఉన్నంత మాత్రాన సరిపోదు. ఆటగాళ్లను సరిగ్గా ఉపయోగించుకుంటూ, ప్రత్యర్థిపై విజయం సాధించేందుకు అవసరమైన వ్యూహాలు, ప్రణాళికలు రచించాల్సి ఉంటుంది. 13 సీజన్లుగా టైటిల్ సాధించలేకపోయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈసారి వేలంలోనూ ఎలాంటి స్ట్రాటెజీ లేకుండా బరిలో దిగినట్టు కనిపించింది.

  • <p>বিরাট অধিনায়ক ছাড়াও দলে থাকছেন দলের তারকা ব্যাটসম্যান এবি ডিভিলিয়ার্স ও ভারতীয় দলের তারকা লেগ স্পিনার যুজবেন্দ্র চাহল। গত মরসুমেও এই দুই তারকা উল্লেখযোগ্য পারফৎমেন্স করেছিল।<br />
&nbsp;</p>

    CricketFeb 18, 2021, 5:59 PM IST

    IPL Auction 2021: సచిన్, అజారుద్దీన్, కోహ్లీ, ఏబీడీ, మ్యాక్స్‌వెల్... అందరూ ఒకే జట్టులో!

    IPL Auction 2021: సచిన్, అజారుద్దీన్, కోహ్లీ, ఏబీడీ, మ్యాక్స్‌వెల్... అందరూ ఒకే జట్టులో!
    అతనితో పాటు సచిన్ బేబీని రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది ఆర్‌సీబీ. వీరితో పాటు గ్లెన్ మ్యాక్స్‌వెల్ కోసం ఏకంగా రూ.14 కోట్ల 25 లక్షలు ఖర్చు చేసింది ఆర్‌సీబీ.

    చేతన్ సకారియాను రూ.కోటి 20 లక్షలకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. లుక్మన్ మెరివాలాను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. 

    ఆస్ట్రేలియా బౌలర్ రిలే మెరేడిత్‌ కోసం ఢిల్లీ, పంజాబ్ జట్లు పోటీపడ్డాయి. రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. ఎం. సిద్ధార్థ్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. జగదీశ సుచిత్‌ను రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. కరియప్పను‌ రాజస్థాన్ రాయల్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.
     

     

  • <p>7. கிருஷ்ணப்பா கௌதம் (ஸ்பின் ஆல்ரவுண்டர்)</p>

    CricketFeb 18, 2021, 5:24 PM IST

    IPL Auction 2021: మనవాళ్లు మెరిసారు... కోట్లు కొల్లగొట్టిన షారుక్ ఖాన్, కృష్ణప్ప గౌతమ్...

    సచిన్ బేబీని రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రాజత్ పటిదార్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్. రిపల్ పటేల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. యంగ్ ప్లేయర్ షారుక్ ఖాన్‌ కోసం రాయల్ ఛాలెంజర్స్, ఢిల్లీ, పంజాబ్ జట్లు పోటీపడ్డాయి.