Search results - 87 Results
 • sachin and laxman

  SPORTS25, Apr 2019, 12:02 PM IST

  సచిన్, వీవీఎస్ లక్ష్మణ్ లకు బీసీసీఐ నోటీసులు

  క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ లకు బీసీసీఐ నోటీసులు జారీ చేసింది. రెండు పదవుల్లో కొనసాగడాన్ని వ్యతిరేకిస్తూ.. ఇటీవల గంగూలీకి అంబుడ్స్ మన్ కమిటీ నోటీలు జారీ చేసిన సంగతి  తెలిసిందే

 • sachin birthday

  CRICKET24, Apr 2019, 4:39 PM IST

  లెజెండరీ క్రికెటర్ సచిన్ పుట్టినరోజు... సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ

  క్రికెట్ గాడ్, లిటిల్ మాస్టర్, మాస్టర్ బ్లాస్టర్...ఇవన్ని ఓ ఆటగాడికి అభిమానులు పెట్టుకున్న ముద్దు పేర్లు. ఆ ఆటగాడు క్రికెట్ గురించి ఏ కొంచెం తెలిసి వ్యక్తికైనా పరిచయమే. ఇక భారతీయ క్రికెట్ అభిమానులకైతే అతడో దేవుడు. క్రికెట్ అనేది ఓ మతమైతే దానికి అతడో దేవుడని కీర్తిస్తుంటారు. క్రికెట్ లో అతడు సాధించని మైలురాయి లేదనే చెప్పాలి. ఇలా భారతీయ క్రికెట్లో ఓ వెలువెలిగిన లెజెండరీ ప్లేయరే సచిన్ టెండూల్కర్. 

 • blasts

  SPORTS21, Apr 2019, 2:58 PM IST

  శ్రీలంకలో పేలుళ్లు: క్రీడా ప్రముఖుల దిగ్భ్రాంతి

  శ్రీలంక రాజధాని కొలంబోతో పాటు సమీప ప్రాంతాల్లో ఆదివారం సంభవించిన బాంబు పేలుళ్లను ప్రపంచ దేశాలు ఖండించాయి. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు పలువురు క్రీడా ప్రముఖులు బాంబు పేలుళ్లను ఖండించారు. 

 • Sachin Tendulkar

  cars16, Apr 2019, 3:14 PM IST

  మోడిఫైడ్ డీసీ డిజైన్ బీఎండబ్ల్యూ ‘ఐ8’ రైడింగ్‌లో సచిన్ ఇలా!

  మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అంటే తెలియని వారు ఉండరు. క్రీడా రంగ చరిత్రలో తనకంటూ చరిత్ర స్రుష్టించిన మాస్టర్ బ్లాస్టర్ క్రికెట్‌లో మర్చిపోలేని ఇన్నింగ్స్ చేసిన ఘనత సాధించాడు. సాఫ్ట్‌గా మాట్లాడే సచిన్ టెండూల్కర్‌కు కార్లంటే ఎంతో మోజు మరి. 

 • ahmad shahzad

  CRICKET12, Apr 2019, 2:27 PM IST

  సచిన్ ‌ను ప్రశంసలతో ముంచెత్తిన పాక్ క్రికెటర్

  క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పై పాక్ క్రికెటర్ షాజాద్ ప్రశంసల వర్షం కురిపించాడు. సచిన్ '' ఆల్ టైమ్ ఉత్తమ బ్యాట్ మెన్, రోల్ మోడల్, అన్నింటికంటే మానవత్వమున్న మంచి  వ్యక్తి. అతడు ప్రతి ఒక్కరిని ఒకేలా గౌరవిస్తుంటారు'' అంటూ షాజాద్ ట్వీట్ చేశాడు.

 • indian army

  SPORTS26, Feb 2019, 5:27 PM IST

  మాది మంచితనమే...చేతకాని తనం కాదు: సర్జికల్ స్ట్రైక్స్‌పై క్రీడాకారుల స్పందన

  పుల్వామా ఉగ్రవాద దాడికి ఇవాళ భారత సైన్యం   ప్రతీకారం తీర్చుకుంది. అకారణంగా తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించడానికే 40మందికి పైగా భారత సైనికులను ఉగ్రవాదులు బలితీసుకున్నారు. దీంతో యావత్ భారతదేశం ఉగ్రచర్యపై అట్టుడికిపోయింది.కేవలం సామాన్యులే కాదు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు కూడా ఉగ్రవాదులతో పాటు వారికి ఆశ్రయం కల్పిస్తున్నపాక్ కు వారి బాషలోనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భారత ప్రభుత్వం, ఆర్మీ కూడా వారి దాడులకు ప్రతిదాడులతోనే సమాధానం చెప్పారు. 

 • ganguly sachin

  CRICKET24, Feb 2019, 11:11 AM IST

  సచిన్ పాక్‌తో ఆడాలంటున్నాడు...నేను ప్రపంచ కప్ గెలవాలంటున్నా: గంగూలీ

  పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలు మరింత దిగజారిని విషయం తెలిసిందే. ముఖ్యంగా మరికొద్దిరోజుల్లో జరగనున్న ప్రపంచ కప్ పై ఈ  ఉగ్రదాడి ప్రభావం పడింది. ఈ టోర్నీలో అత్యంత ఆదరణ కలిగిన భారత్-పాక్ మ్యాచ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. పాకిస్థాన్ కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడినట్లు తేలింది. దీంతో ప్రపంచ కప్ లో పాక్ తో జరిగే మ్యాచ్ ను భారత్ నిషేధించాలని మాజీలు, అభిమానులు పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

 • sachin

  CRICKET22, Feb 2019, 8:16 PM IST

  అలా చేస్తే పాక్‌కు భారత్ సాయం చేసినట్లే: సచిన్

  ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో భారత్ శతృదేశమైన పాకిస్థాన్ కు సహాయం చేయాలని తాను కోరుకోవడంలేదని  టీమిండియా లెజెండరీ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ జట్టుతో టీంఇండియా తలపడకుండా బహిష్కరిస్తే రెండు పాయింట్లు పాక్ ఖాతాలో చేరతాయి. దీంతో పాక్ కు లబ్థి చేకూరుతుందని...కాబట్టి భారత్ అలా  చేయకుంటేనే బావుంటుందని సచిన్ అభిప్రాయపడ్డారు. 

 • CRICKET5, Feb 2019, 8:47 PM IST

  ప్రపంచ కప్‌ టోర్నీలో భారత జట్టుకు అతడే పెద్ద అండ: సచిన్

  ఈ ఏడాది జరగనున్న ప్రపంచ కప్ లో టీంఇండియా బౌలింగ్ విభాగానికి జస్ప్రీత్ సింగ్ బుమ్రా నాయకత్వం వహించనున్నాడని లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ జోస్యం చెప్పాడు. స్వతహాగా అత్యుత్తమ బౌలర్ అయిన బుమ్రాకు భారత బౌలింగ్ విభాగాన్ని కూడా ముందుండి నడపించే సత్తా వుందని అన్నాడు. అంతర్జాతీయ జట్లన్నింటిని ఈ మెగా ఈవెంట్ లో బుమ్రా మట్టికరిపిస్తాడన్న నమ్మకం తనకుందని సచిన్ తెలిపాడు. 

 • sachin tendulkar

  CRICKET4, Feb 2019, 5:02 PM IST

  ఈ టీం ఎక్కడ ఆడినా ప్రపంచ విజేతే...: సచిన్

  గతంలో దిగ్గజ ఆటగాళ్లతో కూడిన జట్టుకు సాధ్యం కాని విజయాలను కూడా ప్రస్తుతం యువ భారత జట్టు సాధిస్తోంది. క్రికెట్ చరిత్రలోనే ఇప్పటివరకు ఆస్ట్రేలియా గడ్డపై భారత్ టెస్ట్ సీరిస్ గెలిచిన దాఖలాలు లేకుంటే ఆ కలను కొద్దిరోజుల క్రితమే కోహ్లీ సేన నెరవేర్చింది. దానికి తోడు ప్రపంచ కప్ కు ముందు ఆస్ట్రేలియా,న్యూజిలాండ్ లపై వారి స్వదేశంలోనే వన్డే సీరిస్ లను కైవసం చేసుకుని టీంఇండియా రెట్టించిన ఉత్పహంతో ఉంది. ఈ జోష్ ను మరింత పెంచేలా ప్రస్తుత జట్టుపై లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. 

 • Sachin Tendulkar vs Australia, Sydney, 2004

  CRICKET27, Jan 2019, 10:18 AM IST

  సచిన్ రికార్డును బద్దలు కొట్టిన నేపాల్ కుర్రాడు

  యూఏఈతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 16 ఏళ్ల 146 రోజుల వయసు గల రోహిత్‌ 58 బంతుల్లో 55 పరుగులు చేశాడు. దీంతో సచిన్‌ 16 ఏళ్ల 213 రోజుల వయసులో పాక్‌పై టెస్టు క్రికెట్‌లో చేసిన ఫిఫ్టీ రికార్డు బద్దలైంది.

 • Virat Kohli

  SPORTS26, Jan 2019, 12:59 PM IST

  మరో రికార్డ్.. రెండో క్రికెటర్ కోహ్లీ

  టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 

 • sachin tendulkar

  SPORTS19, Jan 2019, 10:23 AM IST

  టీం ఇండియా గెలుపుపై సచిన్ ట్వీట్

   టెస్ట్ సీరిస్, వన్డే సీరిస్.. రెండింటిలోనూ ఆసిస్ ని ఓడించి విజయ ఢంకా మోగించింది. దీంతో.. టీం ఇండియాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా.. టీం ఇండియా గెలుపుపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ట్వీట్ చేశారు.

 • Dhoni

  CRICKET19, Jan 2019, 10:14 AM IST

  సచిన్ ను కెలికి ధోనీని ఆకాశానికెత్తిన రవిశాస్త్రి

  భారత క్రికెట్‌  దిగ్గజాల్లో ఒకడిగా ధోనీ నిలుస్తాడని రవిశాస్త్రి కొనియాడాడు. డకౌట్‌ అయినా, సెంచరీ కొట్టినా, ప్రపంచ కప్‌ గెలిచినా, తొలి మ్యాచ్‌లోనే ఓడినా ఒకే విధంగా స్వీకరించే ధోని స్వభావం తనను ఆశ్చర్యపరుస్తుందని అన్నాడు. 

 • CRICKET17, Jan 2019, 4:37 PM IST

  అతడే అత్యుత్తమ గేమ్ ఫినిషర్: సచిన్

  ఆస్ట్రేలియా జట్టుపై అడిలైడ్‌  వేదికగా జరిగిన రెండో వన్డేలో ధోని ఆటతీరు అద్భుతమని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసించారు. చివరి నిమిషంలో ఒత్తిడిని తట్టుకుని...వికెట్‌ను కాపాడుకుంటూ విన్నింగ్ షాట్ కొట్టడం అంత సులువైన విషయం కాదని అన్నారు. అందుకే ధోనికి గేమ్ ఫినిషర్ అన్న పేరు వచ్చిందని..నిజంగానే అతడు అత్యుత్తమ గేమ్ ఫినిసర్ అని మరోసారి నిరూపించుకున్నాడంటూ సచిన్ కొనియాడారు.