Search results - 1 Results
12, Jun 2018, 12:33 PM IST
చిన్ననాటి స్నేహితురాలితో ఐపిఎల్ స్టార్ బ్యాట్ మెన్ నితీష్ రాణా నిశ్చితార్థం
ఇటీవల ఇపిఎల్-11 సీజన్ లో తన అద్బుత బ్యాటింగ్ తో అదరగొట్టిన నితీష్ రాణా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన తన చిన్ననాటి స్నేహితురాలు సాచి మార్వా తో ఆదివారం నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ శుభకార్యానికి అతడి సన్నిహితులతో పాటు కుటుంబసభ్యులు మాత్రమే హాజరయ్యారు.