Asianet News TeluguAsianet News Telugu
2 results for "

Sachchidananda Swami

"
AP CM YS Jaganmohan Reddy At Vijayawada Ganapathi Sachidananda AshramAP CM YS Jaganmohan Reddy At Vijayawada Ganapathi Sachidananda Ashram

విజయవాడలోని గణపతి సచ్చిదానంద స్వామి ఆలయంలో సీఎం జగన్ (ఫోటోలు)

విజయవాడ : ముఖ్యమంత్రి YS Jaganmohan Reddy విజయవాడ పటమట దత్త నగర్ లోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలో తొలుత మరకత రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం Sachchidananda Swami తో సమావేశం స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.
 

Andhra Pradesh Oct 18, 2021, 3:57 PM IST

Vijayawada : AP CM YS Jagan Offers Prayers At Marakata Rajarajeswari Devi TempleVijayawada : AP CM YS Jagan Offers Prayers At Marakata Rajarajeswari Devi Temple

దత్తపీఠంలో వైఎస్ జగన్.. అమ్మవారిని దర్శించుకుని, గణపతి సచ్చిదానంద స్వామితో భేటీ..

సీఎం జగన్ తో సమావేశమైన అనంతరం గణపతి సచ్చిదానంద స్వామి మీడియాతో మాట్లాడుతూ..  ఏపీలో దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో సంతోషంగా ఉన్నారు. Preservation of Hindu Dharmaకు  సీఎం జగన్ కట్టుబడి ఉన్నారు. 

Andhra Pradesh Oct 18, 2021, 1:22 PM IST