Saaho Trailer  

(Search results - 7)
  • Prabhas

    ENTERTAINMENT12, Aug 2019, 4:29 PM IST

    బాలయ్యని అలా వాడుకుంటున్న ప్రభాస్.. చీటింగ్ కాదు కదా!

    బాలయ్యని ప్రభాస్ వాడుకోవడం ఏంటని అనుకుంటున్నారా.. అయితే ఈ వివరాలు తెలుసుకోవలసిందే. ప్రభాస్ నటిస్తున్న సాహో ఇండియన్ స్క్రీన్ పై వస్తున్న అతిపెద్ద యాక్షన్ ఎంటర్ టైనర్ మాత్రమే కాదు.. దర్శకుడు సుజీత్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ మెదడుకు పనిపెట్టే సినిమాలా కూడా అనిపిస్తోంది. ప్రభాస్ కు సవాల్ విసిరే విలన్స్ చాలా మందే ఈ చిత్రంలో ఉన్నారు. 

     

  • prabhas

    ENTERTAINMENT12, Aug 2019, 2:29 PM IST

    ప్రభాస్ నోటి నుంచి సాహో అసలు బడ్జెట్ లెక్క.. అంతా షాక్!

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహోపై కనీవినీ ఎరుగని విధంగా అంచనాలు నెలకొని ఉన్నాయి. బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్, ప్రభాస్ జంటగా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ లో అమిర్, షారుఖ్, సల్మాన్ చిత్రాల తరహాలో సాహో చిత్రానికి క్రేజ్ ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

  • rajamouli

    ENTERTAINMENT12, Aug 2019, 10:39 AM IST

    `సాహో` ట్రైలర్ రాజమౌళి ఎందుకంత సైలెన్స్?

    యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న `సాహో` ట్రైలర్ విడుద‌లై సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. 

  • saaho

    ENTERTAINMENT11, Aug 2019, 3:18 PM IST

    సాహో ట్రైలర్: యూట్యూబ్ ని బ్లాస్ట్ చేసిన ప్రభాస్ క్రేజ్

    టాలీవుడ్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్ సాహో అనుకున్నట్టుగానే రికార్డులను బద్దలుకొడుతోంది. శనివారం విడుదలైన ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఊహించని విధంగా ఉంటాయని చెప్పవచ్చు. 

  • Saaho Trailer launch

    ENTERTAINMENT10, Aug 2019, 8:12 PM IST

    'ఖాన్' త్రయాన్ని మించేలా ప్రభాస్ క్రేజ్.. షాకైన ముంబై మీడియా!

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. కొద్దిసేపటి క్రితమే సాహో చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ చూస్తుంటే కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకునేలా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. 

  • Anushka Shetty

    ENTERTAINMENT9, Aug 2019, 5:50 PM IST

    సాహో రిలీజ్ కంటే ముందుగా.. అనుష్క కోసం ప్రభాస్ క్రేజీ ప్లాన్!

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. బహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో సాహో కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

     

  • Saaho

    ENTERTAINMENT7, Aug 2019, 2:29 PM IST

    ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'సాహో' ట్రైలర్ కి డేట్ ఫిక్స్!

    'బాహుబలి' సినిమా తరువాత ప్రభాస్ నటిస్తోన్న సినిమా కావడంతో 'సాహో' పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.