Saaho Review  

(Search results - 5)
  • Top Stories

    NATIONAL30, Aug 2019, 5:42 PM IST

    "సాహో" మూవీ రివ్యూ: మరిన్ని వార్తలు

    నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.
     

  • ఇదిలా ఉంటే సిటీలో  ఓ పెద్ద డాన్ రాయ్ (జాకీ షరాఫ్)ని కొందరు రైవల్ బ్యాచ్ యాక్సిడెంట్ చేసి చంపేస్తారు. అతను కొడుకు (అరుణ్ విజయ్) తన తండ్రి ప్లేస్ లోకి వస్తాడు. అంతేకాక తండ్రిని చంపిన వాళ్లపై పగ తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తూంటాడు. ఈ రాయ్ గ్యాంగ్ కు అశోక్ లింక్  ఏంటి..ఆ బ్లాక్ బాక్స్ మిస్టరీ ఏమిటి..అసలు సాహో ఎవరు, దొంగను ..హీరో పట్టుకోగలిగాడా, సినిమాలో మెయిన్ విలన్ ఎవరు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    ENTERTAINMENT30, Aug 2019, 3:12 PM IST

    'సాహో' కి టైమ్ కలిసొచ్చింది, టాకే తేడా కొడుతోంది

    భారీ అంచనాల మధ్య విడుదలైన సాహో టాక్  వచ్చేసింది. సినిమా తేడా అని తేలిపోయింది. అయితే రిలీజ్  పరంగా సాహో కి మంచి టైమ్ సెట్టైంది అని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు విడుదలైన సాహో చిత్రానికి సోమవారం వినాయక చతుర్థి సెలవు కలుపుకొని మొత్తం నాలుగు రోజుల కంటిన్యూ వీకెండ్ కలిసొచ్చింది. దానికి తోడు  వచ్చే వారం కూడా పెద్ద సినిమాల విడుదల లేదు. 

  • Top Stories

    NATIONAL29, Aug 2019, 5:59 PM IST

    ఏపీ ఖజానా ఖాళీ: మరిన్ని వార్తలు

    నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.
     

  • saaho

    ENTERTAINMENT29, Aug 2019, 9:29 AM IST

    'సాహో' ట్విట్టర్ రివ్యూ..!

    ఇంటర్నేషనల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రం భారీ అంచనాల నడుమ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్యాన్ ఇండియా చిత్రంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలౌతున్న ఈ చిత్రం విడుదలకు ముందే రికార్డుల వేట మొదలుపెట్టింది.

  • సాహో - భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా  అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన  సమయంలో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. 24 గంటల్లో ఈ  సినిమా ట్రైలర్ 455k లైక్స్ ని రాబట్టింది.

    ENTERTAINMENT25, Aug 2019, 4:49 PM IST

    'సాహో' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'సాహో'. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.