Saaho Movie Highlights  

(Search results - 1)
  • ట్విస్ట్ లకే ప్రయారిటి :  ఈ సినిమాలో ట్విస్ట్ లుకు,స్టైల్ కు  ఇచ్చిన ప్రయారిటి ఎమోషన్స్ కు ఇవ్వలేదు. దాంతో  తెరపై ఎంత పెద్ద యాక్షన్ సీక్వెన్స్ జరుగుతున్నా కనెక్ట్ కావటం కష్టమైపోతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కోసం ఫస్టాఫ్ మొత్తం డల్ గా నడిపారు. ఏంటిరా బాబు ఇది ప్రభాస్ సినిమాయేనే అనిపించేలా ఫస్టాఫ్ నడుస్తుంది. అయితే ఇంటర్వెల్ దగ్గర ట్విస్ట్ మాత్రం బాగా పేలింది.

    ENTERTAINMENT30, Aug 2019, 11:02 AM

    'సాహో' హైలైట్స్.. థియేటర్లో అభిమానుల కెవ్వుకేక!

    ‘సాహో’ థియేటర్స్‌కి వచ్చేశాడు. బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రం భారీ అంచనాల నడుమ నేడు (ఆగస్టు 30) థియేటర్స్‌లో విడుదలైంది. తమ అభిమాన నటుడ్ని ఎప్పుడెప్పుడు వెండితెరపై చూస్తామా అని ఎదురుచూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఆరున్నర అడుగుల రియల్ కటౌట్ చూసి ఫిదా అవుతున్నారు.