Saaho Movie  

(Search results - 164)
 • Prabhas remuneration crosses 100 crores, First South Indian actor to achieve the feat.
  Video Icon

  Entertainment NewsMar 1, 2021, 8:13 PM IST

  సౌత్ నుండి 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న తొలి హీరో గా ప్రభాస్ రికార్డు, బాలీవుడ్ కూడా షాక్

  బుజ్జిగాడు సినిమా గుర్తుందా..? అందులో ప్రభాస్ రజనీకాంత్ ఫ్యాన్ కింద నటించాడు.

 • Adipurush : Is Prabhas Repeating The Same Mistake That Was Committed During Saaho
  Video Icon

  EntertainmentNov 30, 2020, 5:24 PM IST

  ‘ఆదిపురుష్`: 'సాహో' మిస్టేక్ నే ప్రభాస్ రిపీట్ చేస్తున్నారా?

  ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తన హోమ్ బ్యానర్ యువి క్రియోషన్స్ లో చేసిన సాహో చిత్రం తెలుగులో ఆడలేదు. 

 • Prabhas Saaho Movie Collections Crossed Dangal

  EntertainmentJul 23, 2020, 10:37 AM IST

  `దంగల్‌`ను దాటిన `సాహో`.. అది ప్రభాస్ స్టామినా!

  తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్‌ సినిమాగా రికార్డ్ సృష్టించింది సాహో. ఇప్పటి వరకు ఈ రికార్డ్ ఆమిర్‌ ఖాన్ సూపర్ హిట్ సినిమా దంగల్‌ పేరిట ఉంది. సాహోతో పాటు ఇంగ్లీష్‌ వింగ్లీష్, 3 ఇడియట్స్‌, ముత్తు, బాహుబలి 2 సినిమాలు కూడా ఉన్నాయి.

 • Saaho Movie Fame Director Sujeeth to get Engaged Soon

  EntertainmentJun 3, 2020, 12:51 PM IST

  పెళ్లికి రెడీ అయిన ప్రభాస్‌ మూవీ డైరెక్టర్‌!

  శర్వానంద్ హీరోగా తెరకెక్కిన రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు సుజిత్‌. రెండో సినిమానే ప్రభాస్‌ లాంటి బిగ్గెస్ట్ స్టార్‌తో పాన్‌ ఇండియా లెవల్‌లో సాహో సినిమాను రూపొందించాడు. ఈ సినిమా రీజినల్‌గా ఆకట్టుకోకపోయినా హిందీలో మాత్రం మంచి విజయం సాధించింది.

 • Evelyn Sharma bikini photos goes viral

  NewsMar 18, 2020, 9:00 PM IST

  హాట్ ఫోటోస్:  సాహో బ్యూటీ ఒంపు సొంపులు.. కుర్రాళ్లకు నయనానందమే

  ఎవిలిన్ శర్మ మోడల్ గా కెరీర్ ప్రారంభించి నటిగా రాణిస్తోంది. 2012లో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఎవిలిన్ అనేక చిత్రాల్లో నటించింది. 

 • Tamil director Shankar to direct Prabhas?

  NewsDec 10, 2019, 9:35 AM IST

  ఇండియా నెంబర్ వన్ డైరక్టర్ తో ప్రభాస్, దిల్ రాజు నిర్మాత!

  బాహుబలి చిత్రం సూపర్ సక్సెస్ తో ప్రబాస్ ..పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సాహో చిత్రం భాక్సాపీస్ వద్ద ఆ స్దాయిలో మ్యాజిక్ వర్కవుట్ కాకపోయినా నార్త్ లో ఫరవాలేదనిపించుకోవటం ఊరటే. 

 • Sujeeth's Next Film with Sharwanand

  NewsNov 18, 2019, 12:49 PM IST

  'సాహో' దర్శకుడు నెక్ట్స్ ఆ హీరోతోనే..?

  యూవీ క్రియేషన్స్‌ సంస్థ దాదాపు 300 కొట్లతో నిర్మించిన చిత్రం “సాహో” భారీ అంచనాలతో  ప్రపంచవ్యాప్తంగా విడుదలై డిజాస్టర్ అయ్యింది.  శ్రద్ధా క‌పూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మొదటి రోజే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. 

 • latest update on prabhas 20 film

  NewsOct 28, 2019, 4:59 PM IST

  'సాహో' ఎఫెక్ట్.. ప్రభాస్ నెక్స్ట్ సినిమాకి కరెక్షన్లు!

  'సాహో' దెబ్బకి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తోన్న సినిమాకి తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చాడు ప్రభాస్. 'సాహో' విడుదలైన వెంటనే ఈ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టాల్సిన ప్రభాస్ రెండు నెలలకు పైగా బ్రేక్ తీసుకున్నాడు. 

 • Young Rebel star Prabhas Saaho movie producers in trouble

  NewsOct 17, 2019, 7:43 PM IST

  చిక్కుల్లో సాహో నిర్మాతలు.. కేసు నమోదు

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన సాహో చిత్రం ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. దేశవ్యాప్తంగా ప్రభాస్ కు ఉన్న క్రేజ్ తో ఓపెనింగ్స్ మాత్రం రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 

 • Minister's Financial Support to Prabhas fan Venkatesh

  NewsOct 14, 2019, 12:29 PM IST

  ప్రభాస్ అభిమానికి మంత్రి ఆర్ధిక సహాయం!

  వెంకటేష్ తల్లి నీలమ్మకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి చేతుల మీదుగా చెక్కు ను అందించారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, సినిమా థియేటర్ యజమాని సురేష్ కుమార్ లు పాల్గొన్నారు.

 • Prabhas Heads to A Short Vacation

  ENTERTAINMENTSep 23, 2019, 11:48 AM IST

  ఎయిర్ పోర్ట్ లో ప్రభాస్, ప్రయాణం ఎక్కడికంటే..?

  యూరోప్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే పీరియాడిక్ లవ్ స్టోరీ. జాతకాలు, జ్యోతిష్యాలు చుట్టూ తిరిగే కథ. అలాగే స్క్రిప్ట్ కూడా చాలా ఎంటర్టైనింగ్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఈ సినిమా హిందీ వెర్షన్‌ని, తెలుగుని సెపరేట్‌గా షూట్ చేస్తున్నారట.  

 • Paruchuri Gopala Krishna About Prabhas Saaho Movie result

  ENTERTAINMENTSep 20, 2019, 6:28 PM IST

  మహేష్, ప్రభాస్ మాత్రమే.. బాహుబలి షేడ్.. సాహో రిజల్ట్ పై పరుచూరి!

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్రంపై అంచనాలు నెలకొని ఉన్నాయి. కానీ విడుదలయ్యాక సాహో అంచనాలు అందుకోలేకపోయింది. 

 • Fan Climbs Cellphone Tower For Prabhas

  ENTERTAINMENTSep 12, 2019, 8:12 AM IST

  ప్రభాస్‌ రావాలి.. లేకుంటే టవర్‌ నుంచి దూకేస్తా!

  తెలంగాణాలో జనగామ ఈ ఘటన చోటుచేసుకుంది. యశ్వంత్‌పుర పెట్రోల్‌ బంక్‌ పక్కన ఉన్న సెల్‌ టవర్‌పైకి గుగులోతు వెంకన్న అనే యువకుడు ఎక్కాడు.  కేవలం అండర్-వేర్ తోనే ఉన్నాడు. ప్రభాస్ వచ్చేవరకు కదిలేది లేదన్నాడు. 

 • Hero Prabhas Support to KTR

  ENTERTAINMENTSep 11, 2019, 10:59 AM IST

  శభాష్ 'సాహో': కేటీఆర్‌కు మద్దతు తెలిపిన ప్రభాస్‌!

  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా కొన్ని సూచనలు చేశారు.

 • 'I did not commit a crime by making Saaho' says sujeeth

  ENTERTAINMENTSep 10, 2019, 5:00 PM IST

  'నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?'.. సుజీత్ కామెంట్స్!

  ప్రభాస్  హీరో గా సుజీత్ దర్శకత్వంలో రీసెంట్ గా రిలీజైన చిత్రం  'సాహో'.  ఎన్నో అంచనాలతో  ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం... తొలి రోజునే ఈ సినిమాకి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. సుజీత్ ఈ సినిమాను అంచనాలకి తగినట్టుగా రూపొందించలేకపోయాడనే టాక్  అంతటా వినిపించింది.  రివ్యూలు కూడా దారుణంగా వచ్చాయి. అదే సమయంలో  సోషల్ మీడియాలోనూ సుజీత్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. సాహో ప్లాఫ్ కు సుజీత్ కారణం అంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ విషయమై తాజాగా ఆంగ్ల పత్రిక తో సుజీత్  మాట్లాడాడు.