Saaho  

(Search results - 420)
 • tollywood

  News20, Feb 2020, 9:23 AM IST

  ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ మొగుళ్ళు.. బాలీవుడ్ కి ధీటుగా!

  మొదటిరోజు కలెక్షన్స్ పైనే పెద్ద సినిమాల అసలు రిజల్ట్ ఏమిటో అర్ధమవుతుంది. స్టార్ హీరోలు రోజురోజుకి ఓపెనింగ్ డే స్టాండర్డ్ ని అంచనాలను దాటిస్తున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన సౌత్ బిగ్గెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

 • 5. సాహో $ 3.234 మిలియన్స్ : డైరెక్టర్ - సుజిత్

  News16, Feb 2020, 5:13 PM IST

  “సాహో” హిందీ టీవీ ప్రీమియర్ ...షాకింగ్ రిపోర్ట్

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రద్దా కపూర్ హీరోయిన్ గా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ “సాహో”. ఎన్నో అంచనాలు పెట్టుకుని, బాహుబలి రేంజిలో ఊహించుకున్న అభిమానులకు ఈ సినిమా భారీ షాక్ ఇచ్చింది.

 • జాన్ (నవంబర్ 29) - 'బాహుబలి', 'సాహో' లాంటి సినిమాల తరువాత ప్రభాస్ చేస్తోన్న లవ్ స్టోరీ కావడంతో ఆయన ఫ్యాన్స్ కి ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

  News10, Feb 2020, 8:19 AM IST

  ప్రభాస్ కు ఛాలెంజ్ విసురుతున్న మిథున్ చక్రవర్తి

   ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో గోపీకృష్ణా మూవీస్‌, యువి క్రియేషన్స్‌ సంయుక్తంగా ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ నెల 13 నుంచి ఈ చిత్రం తాజా షెడ్యుల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ కు చాలా ప్రత్యేకత ఉంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు ఈ షెడ్యూల్ లో ప్రభాస్ తో చేయనున్నారు. ఈ ప్రేమకథా చిత్రం హిందీ వెర్షన్ సైతం భారీ ఎత్తున రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న నేపధ్యంలో బాలీవుడ్ నటీనటులను తీసుకువస్తున్నారు.

 • shradda kapoor

  News4, Feb 2020, 3:41 PM IST

  సాహో బ్యూటీ.. ఇలా పిచ్చెక్కిస్తే ఎలా?

  బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కి పోటీని ఇవ్వగల నటీమణుల్లో శ్రద్ధా కపూర్ కూడా ఒకరు. అమ్మడు ఏ సినిమా చేసినా అందులో ఒక వెరైటీ ఉంటుంది. కొత్త పాయింట్ తో జనాలను ఆకట్టుకోవడం శ్రద్దకి తెలిసిన సక్సెస్ ఫార్ములా. 

 • ram charan

  News30, Jan 2020, 3:12 PM IST

  అంత సాహసం రామ్ చరణ్ చేస్తాడా.. బిగ్ డిజాస్టర్ డైరెక్టర్ తో..

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జులై 30న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

 • prabhas

  News26, Jan 2020, 3:31 PM IST

  భారీ రేటుకే 'జాన్' ఓవర్ సీస్ రైట్స్ అమ్మకం

  బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ ఇంటర్నేషనల్ గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అదే స్దాయిలో అభిమానులను,బిజినెస్ ను సంపాదించుకున్నారు.  దాంతో ఆయన తాజా చిత్రం జాన్(వర్కింగ్ టైటిల్) కు  ఓ రేంజిలో క్రేజ్ వస్తోంది. సా

 • జాన్ (నవంబర్ 29) - 'బాహుబలి', 'సాహో' లాంటి సినిమాల తరువాత ప్రభాస్ చేస్తోన్న లవ్ స్టోరీ కావడంతో ఆయన ఫ్యాన్స్ కి ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

  News20, Jan 2020, 2:07 PM IST

  'సాహో' ఫ్లాఫ్ ఎఫెక్ట్: ప్రభాస్ తీసుకున్న నిర్ణయం సరైనదేనా..?

  మొదట భారీ బడ్జెట్ తో సినిమా ప్రారంభించిన ప్రభాస్...ఇప్పుడు దాన్ని 150 కోట్లకు కుదించాడని తెలుస్తోంది. అందులో ప్రభాస్ రెమ్యునేషన్ ఎంత అనేది తెలియదు.

 • ఇకపోతే 2019 ఫోర్బ్స్ లిస్ట్ లో ప్రభాస్ 54వ స్థానంలో నిలిచాడు. ఈ ఏడాదికి 34కోట్ల ఆదాయంతో 44వ స్థానంలో నిలిచాడు.

  News31, Dec 2019, 5:38 PM IST

  'జాన్' లో ఒకటే యాక్షన్ సీన్.. మిగతాదంతా అదే ?

  ఈ యాక్షన్ సీన్ కూడా కథ ఊహించని మలుపు తిరిగే సందర్భంలో మాత్రమే వస్తుందని అంటున్నారు. సినిమా మొత్తం కూడా లవ్ అండ్ ఎమోషన్ చుట్టూ మాత్రమే తిరుగుతుందని వినికిడి.

 • Vinaya Vidheya Rama

  News25, Dec 2019, 8:47 AM IST

  రివైండ్ 2019: నిర్మాతను నట్టేట ముంచిన భారీ డిజాస్టర్స్

  తెలుగు సిని పరిశ్రమకు అన్నీ కవర్ చేస్తున్నట్లుగా  హిట్స్, ప్లాఫ్స్, డిజాస్టర్స్ ఇచ్చిన 2019 మరో వారంలో వెళ్ళిపోతోంది. సాయి శ్రీనివాస ఆత్రేయ, జెర్సీ, బ్రోచేవారెవరురా వంటి కొత్త తరహా కాన్సెప్ట్ చిత్రాలను ఇచ్చిన ఈ సంవత్సరం అదే చేత్తో నిర్మాతలను పూర్తిగా నట్టేట ముంచే సినిమాలను అందించింది. ఆ లిస్ట్ ని ఇక్కడ ఇస్తున్నాం.

 • ప్రభాస్ - కృష్ణంరాజు నటవారసుడిగా ప్రభాస్ ని పరిచయం చేయడానికి ఓ కొత్త దర్శకుడిని ఎంపిక చేసుకున్నారట. కానీ ఫైనల్ గా అనుభవం ఉన్న డైరెక్టర్ జయంత్ సి పరాన్జీతో 'ఈశ్వర్' సినిమా తీశారు.

  News18, Dec 2019, 9:58 AM IST

  ప్రభాస్ 'జాన్' రిలీజ్ డేట్ ఫిక్స్!

  జిల్' దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ భారీ పీరియాడిక్ లవ్ స్టోరీ కోసం రామోజీ ఫిల్మ్ సిటీ లో భారీ సెట్ నిర్మించారు. పస్ట్ షెడ్యూల్ పూర్తయిన ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ఇప్పటికే మొదలు కావాల్సి ఉండగా, ప్రభాస్ హాలిడే ట్రిప్ వల్ల అది జనవరి నెలాఖరుకు వెళ్ళింది. 

 • tollywood

  News17, Dec 2019, 9:09 AM IST

  మొదటి రోజే కలెక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేసిన సినిమాలు

  మొదటి రోజు స్టార్ హీరోల సినిమాల కలెక్షన్స్ సాలిడ్ గా ఉంటాయని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. డిజాస్టర్ అయినప్పటికీ మొదటి రోజు కొంతమంది హీరోలు కలెక్ట్ చేసిన కలెక్షన్స్ ఒక ట్రెండ్ సెట్ చేశాయి. అలాంటి సినిమాలు అందించిన షేర్స్ పై ఓక లుక్కేద్దాం.. 

 • tollywood

  News16, Dec 2019, 11:56 AM IST

  2019లో 100కోట్ల సినిమాలు.. నెగిటివ్ టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ బద్దలైంది!

  ఈ ఏడాదిలో దక్షిణాది భాషల్లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టాయి. ఈ నాలుగు భాషల్లో వంద కోట్లు కలెక్షన్స్ అంటే ఒకప్పుడు చాలా పెద్ద విషయం. 

 • prabhas

  News14, Dec 2019, 4:42 PM IST

  భారీ అఫర్.. అడ్వాన్స్ కి లొంగిపోయిన ప్రభాస్

  పాన్ ఇండియా స్టార్ గా స్టార్ డమ్ తెచ్చుకున్న ప్రభాస్ తో సినిమా చెయ్యాలని ఏ నిర్మాతకు ఉండదు. తెలుగు,తమిళ, హిందీ భాషల నుంచి వరస పెట్టి ప్రభాస్ చుట్టూ నిర్మాతలు తిరుగుతున్నారు. తమ చేతిలో డబ్బు లేకపోయినా ప్రభాస్ ఓకే అంటే ఫైనాన్స్ పుడుతుంది, 

 • Google trends

  News12, Dec 2019, 6:23 PM IST

  గూగుల్ ట్రెండ్స్ 2019.. అదరగొట్టిన ప్రభాస్, రాంచరణ్, రామ్, దేవరకొండ మూవీస్!

  ప్రతి ఏటా గూగుల్ సంస్థ సెర్చ్ లో అగ్రస్థానంలో నిలిచిన ప్రముఖులు, చిత్రాలు, వివిధ అంశాలని విడుదల చేస్తూ ఉంటుంది. సౌత్ ఇండియాలో ఎక్కువగా సెర్చ్ చేయబడ్డ టాప్ 10 చిత్రాల జాబితాని గూగుల్ ఇండియా విడుదల చేసింది. ఈ జాబితాలో టాలీవుడ్ నుంచి నాలుగు చిత్రాలు టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. 

 • 2019 biggest hits

  News12, Dec 2019, 9:45 AM IST

  2019 బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్.. బాలీవుడ్ కి ధీటుగా టాలీవుడ్ కలెక్షన్స్

  ఈ రోజుల్లో బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా  అన్ని భాషల్లోని సినిమాలు ఇండియన్ బాక్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అందుకుంటున్నాయి. ఇక 2019 ఎండింగ్ కి వచ్చేసింది. ఇప్పటివరకు ఇండియాలో వేల సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే అందులో టాప్ గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో బాలీవుడ్ తో పోటీగా టాలీవుడ్ సినిమాలు నిలవడం విశేషం.