S.kota
(Search results - 2)Andhra PradeshJan 24, 2021, 11:32 AM IST
విజయనగరం జిల్లాలో విషాదం: భార్య మరణించిన కొద్ది క్షణాలకే భర్త మృతి
విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోటలోని పందిరప్పన్న కూడలిలో మనోహర్, సూర్య ప్రభావతి దంపతులు నివాసం ఉంటున్నారు.
Andhra PradeshJun 23, 2020, 7:07 AM IST
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎమ్మెల్యేకి సోకినా కరోనా వైరస్
తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని శాసనసభ్యులపై కూడా కరోనా వైరస్ పంజా విసురుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని శాసనసభ్యుల్లో తొలి కరోనా కేసు నమోదయింది. విజయనగరం జిల్లా శృంగవరపు కోటకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే కడుబంతి శ్రీనివాస్ కరోనా వైరస్ బారినపడ్డారు.