S P Balasubramaniam  

(Search results - 5)
  • <p>మా ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నారు. వాళ్లకు కరోనా రాకూడదని బయటకు వెళ్లడం లేదు. మా ఆయన 5 నెలలుగా ఇంట్లోనే ఉంటున్నారు. నాకు 5 నెలల పాప ఉంది. చాలా జాగ్రత్తలు తీసుకుంటూ 5 నెలల తరువాత నేను ఆ ప్రోగ్రామ్‌కి వెళ్లాను అని చెప్పుకొచ్చారామె.</p>

    Entertainment25, Sep 2020, 1:20 PM

    సంగీత శిఖరం మూగబోయింది.. పాట సెలవ్‌ తీసుకుంది

    అవును ప్రముఖ లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గొంతు మూగబోయింది. ఆయన దాదాపు నలభై రోజులుగా కరోనాతో పోరాడి విశ్రమించారు. కరోనాతో చేసిన పోరాటంలో ఓడిపోయారు. 

  • <p>sp balasubramaniam</p>

    Entertainment25, Sep 2020, 1:19 PM

    లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలు ఇకలేరు..శోక సంద్రంలో సినీలోకం

    ప్రముఖ లెజెండరీ గాయకుడు ఎస్పీబాలసుబ్రమణ్యం ఇక లేరు. నలభై రోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. 

  • undefined

    Entertainment23, Aug 2020, 7:59 PM

    బాలు ఆరోగ్యంపై విజయశాంతి ఎమోషనల్‌ పోస్ట్

    తాజాగా లేడీ సూపర్‌ స్టార్‌ విజయశాంతి స్పందించారు. ఫేస్‌బుక్‌ ద్వారా ఆమె ఓ పోస్ట్ పెట్టారు. కచ్చితంగా బాలు కోలుకుని వస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని విజయశాంతి పంచుకున్నారు. 

  • undefined

    Entertainment21, Aug 2020, 8:46 PM

    బాలు ఆరోగ్యంపై ఎమోషనలైన రాఘవేంద్రరావుః హెల్త్ ఎలా ఉందంటే?

    బాలు కోలుకోవాలని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ట్వీట్‌ చేశారు. `బాలూ.. నాకు మాటలు రావడం లేదు. నువ్వు పాడితే వినాలనుంది. నాతోపాటు నీ అభిమానులందరూ కన్నీళ్ళతో ముక్కోటి దేవతలను ప్రార్థిస్తున్నాం. నీ గంభీరమైన స్వరంతో మైక్‌ ముందు మళ్ళీ పాట పాడాలి. తొందరగా కోలుకుని రా` అని ట్వీట్‌ చేశారు. 

  • sp charan

    Entertainment20, Aug 2020, 6:36 PM

    బాలు హెల్త్ అప్‌డేట్‌ః ఇంకా విషమంగానే

    నాన్నగారి ఆరోగ్యం ఇంకా ఆందోళన కరంగానే ఉంది. ఎలాంటి పురోగతి లేదు. అందుకే నేను తరచూ అప్‌డేట్‌ ఇవ్వడం లేదు. అభిమానులు, శ్రేయోభిలాషులు చేస్తున్న ప్రార్థనలు ఆయన త్వరగా కోలుకునేలా చేస్తాయన్న నమ్మకం ఉంది.