Rythu Bharosa Scheme  

(Search results - 9)
  • <p>ys jagan</p>

    Andhra Pradesh15, May 2020, 12:27 PM

    కౌలు రైతులకు రైతు భరోసా కింద సహాయం: వైఎస్ జగన్

    ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్పరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడారు. వరుసగా రెండో ఏడాది రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.

  • Andhra Pradesh14, May 2020, 9:13 PM

    రేపే అన్నదాతల ఖాతాల్లో ''రైతు భరోసా'' సొమ్ము... సీఎం జగన్ బహిరంగ లేఖ

    ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రేపే(శుక్రవారం) అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా సొమ్మును జమచేయనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ వారికి బహిరంగ  లేఖ రాశారు.  

  • jagan

    Vijayawada18, Dec 2019, 5:53 PM

    రైతు భరోసా కేంద్రాల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు... ఎలా పనిచేయనుందంటే

    ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై వ్యవసాయం అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షలో వ్యవసాయ మంత్రి కన్నబాబు తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

  • Jagan

    Andhra Pradesh15, Oct 2019, 6:09 PM

    నెల్లూరులో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ (ఫోటోలు)

    నెల్లూరులో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ (ఫోటోలు)

  • ys jagan at nellore

    Andhra Pradesh15, Oct 2019, 2:35 PM

    రాజ్యాధికారం కోసం కాదు ప్రజాసేవ కోసం: ముఖ్యమంత్రి పదవిపై జగన్ వ్యాఖ్యలు

    తాను ముఖ్యమంత్రి అయ్యింది పదవుల కోసం కాదని ప్రజలకు సేవ చేసుందుకు అని మంచి ప్రజా సేవకుడిని అని నిరూపించుకునేందుకు అన్నారు. ప్రజలు చక్కటి అవకాశం ఇచ్చారని వారి రుణం తీర్చుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తానని సీఎం జగన్ అన్నారు.  

  • anil kumar yadav

    Andhra Pradesh15, Oct 2019, 2:22 PM

    ఊపిరి ఉన్నంత వరకు జగనన్నతోనే, ఈ జన్మకు ఇంకేం కావాలి: మంత్రి అనిల్ భావోద్వేగం

    ఇంకా 25 ఏళ్లు జగనన్నే ముఖ్యమంత్రిగా ఉంటారని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ఎవరు ఎన్ని గింజుకున్నా ఇక ఛాన్స్ లేదన్నారు. వేరేవారికి ముఖ్యమంత్రిగా మరో 25 ఏళ్ల వరకు అవకాశం లేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. 

  • ys jagan at nellore

    Andhra Pradesh15, Oct 2019, 1:14 PM

    రైతులకు పెట్టుబడి సాయం అందివ్వడం ఒక వరంగా భావిస్తున్నా: సీఎం జగన్

    వైయస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రకటించిన దానికంటే 8 నెలలు ముందుగానే అమలు చేస్తున్నామని అలాగే రూ.12,500 కాకుండా రూ.13,500 ఇస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్లకు ఇస్తామని చెప్పిన రూ.50వేల రూపాయలను రూ.67,500కు పెంచుకుంటూ పోతున్నట్లు తెలిపారు. 
     

  • Districts14, Oct 2019, 10:00 AM

    ఆ నిధులన్నింటినీ చంద్రబాబు దారి మళ్లించారు

    అక్టోబర్ 15 రైతు సంక్షేమానికి రాష్ట్రంలో ఒక చారిత్రాత్మకమైన రోజన్నారు  వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు. .కనివీని ఎరుగని రీతిలో  రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి జగన్  ఈ కార్యక్రమానికి  శ్రీకారం చుట్టారన్నారు. కాకినాడలో ఏర్పాటు  చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాదయాత్రలో రైతుల కష్టాలను చూసి సిఎం జగన్ ఇచ్చిన హామీని    నెరవేర్చానున్నారు, 

  • Adimulapu Suresh
    Video Icon

    Andhra Pradesh11, Oct 2019, 6:43 PM

    రైతు భరోసా లో తన పేరుపై స్పందించిన మంత్రి (వీడియో)

    రైతు భరోసా లో తన పేరు ఉందన్న వార్త లపై మంత్రి ఆదిములపు సురేష్ స్పందించారు. ఉదయమే ఈ విషయాన్ని ప్రకాశం వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను. రైతుభరోసా సాఫ్ట్ వేర్ లో ప్రజా ప్రతినిధులు లేని కారణంగా అర్హుల జాబితాలో వచ్చిందనీ, వెంటనే గుర్తించి తొలగించారన్నారు. ఈ అర్హుల జాబితాలో ఎవరైనా ప్రజాప్రతినిధి పేర్లు వచ్చి ఉంటే వాటన్నిటినీ పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని తెలియజేయడం జరిగిందన్నారు సురేష్. ఈ సమస్యను వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ఈ సమస్య పైన మరిన్ని వివరాలతో మరోసారి మీడియా సమావేశం నిర్వహిస్తానని తెలిపారు.