Search results - 73 Results
 • airlines

  business10, Mar 2019, 3:24 PM IST

  దేశాన్ని చుట్టేయండి.. ప్యాసింజర్స్‌కు ఎయిర్ లైన్స్ ప్రీ-ఆఫర్లు

  ఇప్పటికే ఇంధనం, సుంకాల ధరలు పెరిగాయి. త్వరలో ప్రయాణికుల సేవా రుసుము బిల్లు టిక్కెట్లపై పడనున్నది. ఈ క్రమంలో వచ్చే వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు ముందస్తు ప్రణాళికతో పని చేస్తే తేలికవుతుంది.

 • go air

  business3, Mar 2019, 2:45 PM IST

  ధరల సెగ ఉన్నా గోఎయిర్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌

  బడ్జెట్‌ ఎయిర్‌లైన్స్ సంస్థ గో ఎయిర్‌ విమాన టికెట్ల ధరలను తగ్గించింది. జాతీయ, అంతర్జాతీయ రూట్లలో  విమాన టికెట్లను తగ్గింపు ధరల్లో ఆఫర్‌ చేస్తున్నట్టు ప్రకటించించింది. అన్ని చార్జీలు కలుపుకుని దేశీయ రూట్లలోరూ.1099, అంతర్జాతీయంగా రూ.4999 ప్రారంభ ధరలుగా ఆఫర్‌ చేస్తోంది. లిమిటెడ్‌ పీరియడ్‌ ఆఫర్‌గా తీసుకొచ్చిన అవకాశం ఈ నెల నాలుగో తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

  అలాగే  ఇలా బుక్‌ చేసుకున్న టికెట్ల ద్వారా సెప్టెంబర్ ఒకటో తేదీ దాకా ప్రయాణించవచ్చు. పూర్తి వివరాలను గో ఎయిర్‌ వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. కాగా ఒక పక్క భారీగా పెరిగి విమాన ఇంధన ధరలు, మరో సరిహద్దు ఉద్రిక‍్తతల నేపథ్యంలో విమాన ధరలు భారీగా  పెరిగాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ ధరల సంస్థ తక్కువ ధరల్లో టికెట్లను ఆఫర్‌ చేయడం గమనార్హం.

  మరోవైపు గో ఎయిర్ ప్రత్యర్థి సంస్థ స్పైస్ జెట్ సంస్థ ఉడాన్ సేవలందించనున్నది. దీని ప్రకారం అన్ని ఫీజులు కలిపి టిక్కెట్ ధర రూ.2,293గా నమోదైంది. రీజినల్ కనెక్టివిటీ స్కామ్ - ఉడాన్ పథకాన్ని ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 15 వరకు పది నూతన ప్లయిట్లలో అమలు చేయనున్నది. 

  వీడని జెట్ ఎయిర్వేస్ కష్టాలు 

  జెట్‌ ఎయిర్‌వేస్‌ కష్టాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. తాజాగా జెట్‌ ఎయిర్‌వేస్‌ రద్దు చేసిన విమాన సర్వీసుల్లోని ప్రయాణికులను అనుమతించమని ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా, ప్రైవేట్‌ రంగంలోని విస్తారా ఎయిర్‌లైన్స్‌ స్పష్టం చేశాయి. సాధారణంగా విమాన సర్వీసులు రద్దయినప్పుడు టికెట్‌ బుక్‌ చేసుకున్న విమానయాన సంస్థలు.. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇతర విమానయాన సంస్థల సర్వీసులను ఉపయోగించుకుంటాయి. 

  నిధుల కొరతతో జెట్ ఎయిర్వేస్ సర్వీసుల రద్దు
  జెట్‌ ఎయిర్‌వేస్‌ మాత్రం నిధుల కొరతతో పలు విమాన సర్వీసులను రద్దు చేయటంతో తాము ఈ వసతిని కల్పించలేమని ఎయిర్‌ ఇండియా తెలిపింది. జెట్‌ ఎయిర్‌వేస్‌, జెట్‌ లైట్‌ లిమిటెడ్‌లకు చెందిన ప్రయాణికులను తమ విమానాల్లో ప్రయాణాలకు అనుమతించేదీ లేదని, ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ఎయిర్‌ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొంది.
   

 • gold

  business20, Feb 2019, 11:56 AM IST

  పట్టనంటున్న పుత్తడి @ రూ.34, 680

  అంతర్జాతీయంగా అమెరికా- చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో మూడు సెషన్లుగా పుత్తడి ధర భారీగా పెరిగింది. స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర క్రితం సెషన్‌లో 1327.64 డాలర్లు పలుకగా, మంగళవారం ఇంట్రా డేలో స్వల్పంగా తగ్గి 1326.48 డాలర్లకు చేరింది. అమెరికా మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.5 శాతం పెరిగి ఔన్స్ ధర 1,329 డాలర్లకు చేరుకున్నది. ఇది గతేడాది ఏప్రిల్ 25వ తేదీ తర్వాత గరిష్ఠ ధర. ఫలితంగా దేశీయ మార్కెట్లో రూ.680 పెరిగి రూ.34,480 వద్ద ముగిసింది. 

 • 7-2019

  business18, Feb 2019, 12:27 PM IST

  వాహనదారులకు షాక్.. రూ.71కి చేరువలో పెట్రోల్ ధర

  వాహనదారులకు మరోసారి పెట్రో షాక్ తగిలింది. కాస్త తగ్గినట్టే తగ్గి.. మరోసారి పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

 • rakesh reddy

  Telangana14, Feb 2019, 10:47 AM IST

  జయరామ్ హత్య: అప్పు ఉత్తి మాటే, బలవంతపు వసూలుకే

  ప్రముఖ వ్యాపారి  జయరామ్  హత్య కేసులో  రాకేష్ రెడ్డి నుండి తెలంగాణ పోలీసులు కీలక విషయాలను రాబడుతున్నారు. తొలి రోజు విచారణలో కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకొన్నారు

 • చివరిరోజు పాదయాత్రలో జనంతో జగన్

  Andhra Pradesh6, Feb 2019, 4:43 PM IST

  ఎల్లో మీడియాతో కూడ పోటీ పడాలి: జగన్ పిలుపు

   తమ పార్టీ అధికారంలోకి వస్తే  పెన్షన్‌ను రెండు వేల నుండి రూ.3వేలకు పెంచుతామని  వైఎస్ జగన్ ప్రకటించారు.

 • gold

  business31, Jan 2019, 12:31 PM IST

  పుత్తడి @ రూ.34,070.. నో డౌట్ ఇది ట్రేడ్‌వార్ ఎఫెక్టే

  బులియన్ మార్కెట్లో పుత్తడి ధర రికార్డు నెలకొల్పింది. చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం హువావేపై క్రిమినల్ చర్యలకు అమెరికా దిగితే వాణిజ్య యుద్ధంతో అనిశ్చితి పెరుగుతుందని మదుపర్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో పసిడిపై పెట్టుబడే శ్రేయస్కరమని భావిస్తుండటంతో బుధవారం బంగారం పది గ్రాముల ధర రూ.34,070 వద్దకు చేరింది. ఇది ఎనిమిది నెలల గరిష్ట రికార్డు.
   

 • Reserve bank of india

  NATIONAL3, Jan 2019, 5:17 PM IST

  ఆర్బీఐ కీలక నిర్ణయం: రూ.2 వేల నోటు ముద్రణ నిలిపివేత

  రూ.2 వేల రూపాయాల నోటు ముద్రణను  నిలిపివేస్తూ ఆర్భీఐ గురువారం నాడు నిర్ణయం తీసుకొంది. మనీలాండరింగ్‌ను అరికట్టేందుకు వీలుగా రెండువేల రూపాయాల నోటు ముద్రణను నిలిపివేశారని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 • Rupee Dollar

  business30, Dec 2018, 11:12 AM IST

  జీవిత కాలం కనిష్టానికి రూపీ: మార్కెట్ విలవిల

  అమెరికా- చైనా మధ్య వాణిజ్య యుద్ధం.. ముడి చమురు ధరల పెరుగుదలతో మదుపర్లతో 2018లో రూపాయి ఒక ఆట ఆడుకుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ అంతకంతకు క్షీణిస్తూ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందికర పరిణామాన్ని సృష్టించింది.

 • NATIONAL10, Oct 2018, 3:17 PM IST

  రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్..

  దసరా పండగ సందర్భంగా రైల్వ్ే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం