Ruler Movie  

(Search results - 39)
 • Heroine Vedhika

  NewsMar 2, 2020, 4:47 PM IST

  అందాల దేవతలా బాలయ్య హీరోయిన్.. మెస్మరైజ్ చేస్తున్న ఫొటోస్

  రాఘవ లారెన్స్ ప్రారంభించిన కాంచన సిరీస్ ముని చిత్రంతో హీరోయిన్ వేదిక గుర్తింపు తెచ్చుకుంది. గత ఏడాది అదే కాంచన సిరీస్ లోని కాంచన 3తో సూపర్ హిట్ అందుకుంది. 

 • Sonal Chauhan

  NewsFeb 21, 2020, 4:37 PM IST

  బాలయ్య హీరోయిన్ హాట్ షో.. క్లీవేజ్ అందాలతో రచ్చ!

  హీరోయిన్ సోనాల్ చౌహన్ హాట్ బ్యూటీగా గుర్తింపు సొంతం చేసుకుంది. రెయిన్ బో చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది ఈ భామ. అందాల చందాలతో ఆకట్టుకుంటున్నప్పటికీ సరైన హిట్ పడకపోవడంతో సెకండ్ హీరోయిన్ రోల్స్ చేస్తోంది. గత ఏడాది  సోనాల్ చౌహన్ బాలయ్య సరసన రూలర్ మూవీలో నటించింది. 

 • balakrishna

  NewsJan 16, 2020, 1:01 PM IST

  కెమెరామెన్ పై మండిపడ్డ బాలయ్య, న్యాయమేనా?

  బ్లేమ్ మొత్తం తనను బాగా చూపించలేదని రామ్ ప్రసాద్ పై బాలయ్య వేసారని చెప్తున్నారు. అయితే ఈ సినిమాలో వాడిన విగ్గులన్నీ బాలయ్య ఎంచుకున్నవే అలాగే మేకప్ కూడా తనకు కావాల్సన గెటప్ ని ఎంచుకుని వేయించుకున్నారు. 

 • balakrishna

  NewsDec 24, 2019, 1:08 PM IST

  'రూలర్'కి మించిన సినిమా తీస్తా.. నిర్మాత కామెడీ!

  ఇలాంటి సమయంలో చిత్రనిర్మాత సి.కళ్యాణ్ చేసిన కామెడీ వైరల్ అవుతోంది. తమ సినిమా పైరసీకి గురైందని.. అందుకే థియేటర్లకు జనాలు రావడం లేదని అంటున్నారు. క్వాలిటీగా సినిమా తీసి తప్పు చేశామని అంటున్నారు.

 • సెకండాఫ్ చీదేసింది.. : ఫస్టాఫ్ మాస్ మసాలాగా తెరకెక్కించిన దర్శకుడు సెకండాఫ్ లో చల్లబడిపోయాడు. సెంకడాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ ఎంతకీ అవ్వకపోవటంతో ..బాలయ్య వీరాభిమానులు సైతం విసుగెత్తే పరిస్దితి వచ్చింది. సెకండాఫ్ లో రైతుల గురించి బాలకృష్ణ చెప్పే డైలాగులులు, దానికి తాలూకు సీన్స్ కొంత వరకూ సినిమాకి ప్లస్ అయ్యాయి మొత్తంమీద చూసుకుంటే ‘రూలర్’ ఫస్టాఫ్ కేక సెకండాఫ్ పూర్తిగా ఊక.

  NewsDec 23, 2019, 3:47 PM IST

  'రూలర్'.. బాలయ్య పరిస్థితి మరీ ఇంత దారుణమా..?

  ఈ ఏడాదిలో బాలకృష్ణ నటించిన 'కథానాయకుడు', 'మహానాయకుడు' చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలాయి. ఇప్పుడు 'రూలర్' సినిమా వాటికి ధీటుగా పతనం చూస్తోంది. తొలిరోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.4 కోట్లకు పైగా షేర్ సాధించింది. 
   

 • RULAR EVENT VIDEO
  Video Icon

  EntertainmentDec 23, 2019, 11:59 AM IST

  Ruler Success Meet : ఆయన నేచర్ కి మెస్మరైజ్ అయ్యాను...

  బాలకృష్ణ, వేదిక, సోనాల్ చౌహాన్ హీరోహీరోయిన్లుగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా రూలర్

 • boyapati srinu

  NewsDec 22, 2019, 12:27 PM IST

  బాలయ్య, బోయపాటి సినిమా క్యాన్సిల్ అవుతుందా..?

  రొటీన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న బాలయ్య ఆడియన్స్ ని మెప్పించలేకపోతున్నాడు. ఓపెనింగ్స్ రావడం కూడా కష్టంగా మారింది. అయినప్పటికీ బాలకృష్ణ తన పంథా మార్చుకోవడం లేదు.

 • ధర్మా ది 'బాషా' (కథ) : గాయాలతో ఉన్న బాలయ్యను సరోజినీ ప్రసాద్ (జయసుధ) తీసుకెళ్లి హాస్పటిల్ లో జాయిన్ చేస్తుంది. బాలయ్యకు తనెవరో మర్చిపోతాడు. గత మేమిటో గుర్తు ఉండదు. అప్పుడు జయసుధ అతన్ని తన ఇంటికి తీసుకెళ్లి..దత్తత చేసుకుని తమ సొంత సాఫ్ట్ వేర్ ఫర్మ్ కు సీఈఓ ని చేస్తుంది. పనిలో పనిగా అర్జున్ ప్రసాద్ అనే పేరు కూడా పెడుతుంది. రైవల్ సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈఓ సోనాలి చౌహాన్ తో ప్రేమలో పడి, ఆమె కోసం సాప్ట్ వేర్ ప్రాజెక్టుని కూడా త్యాగం చేసే స్దాయికి వెళ్తాడు. ఆమెతోనే మన బాలయ్య పెళ్లి నిశ్చయం చేస్తుంది సరోజిని.

  NewsDec 22, 2019, 7:44 AM IST

  బాలయ్య హ్యాట్రిక్.. చెప్పేవాళ్లే లేరా?

  మూడు వరస డిజాస్టర్ సినిమాలు రావటం అంటే మాటలు కాదు. ఆ రికార్డ్ ని బాలయ్య సొంతం చేసుకున్నట్లు అయ్యింది. ఇలాంటి రేర్ హ్యాట్రిక్ బాలయ్య ఖాతాలో క్రెడిట్ అవుతోంది. ఈ సంవత్సరంలో ఇప్పటికే ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలతో రెండు డిజాస్టర్స్ వచ్చాయి. ఇప్పుడు 'రూలర్' కూడా అదే దిశగానే సాగుతోంది. 

 • దానికి తోడు బాలయ్య సినిమా అంటే కొన్ని ప్రత్యేక మసాలాలు ఉంటూ వస్తున్నాయి. వాటిని పసిగట్టి....బాలయ్య సినిమా అంటే ఇలా ఉండాలి అనే ఫార్మెట్ తయారు చేసేసి, అందులో బాలయ్యని పంపినట్లు ఉంది కానీ , ఓ క్యారక్టర్ అనుకుని, దాన్ని బాలయ్య చేతే చేయించినట్లు కనపడదు. ఇంటర్వెల్ దాకా ఓ కథ రన్ చేసి...ఇంటర్వెల్ దగ్గర బాషా ఫార్మెట్ లోకి మారిపోవటమే స్క్రీన్ ప్లేతో నడుస్తూండటంతో... ఈ సినిమా పరమ రొటీన్ గా తయారు అయ్యింది. దర్శకుడు, బాలయ్య ఎంత కష్టపడి వర్కవుట్ చేసినా, అవుట్ డేటెడ్ కథ,కథనం ఆ కష్టాన్ని కాలరాసేసింది.

  NewsDec 21, 2019, 9:38 PM IST

  రూలర్ యూఎస్ కలెక్షన్స్.. బాలయ్య బిగ్ డిజాస్టర్!

  రూలర్ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో ఎప్పుడు లేని విధంగా బాలయ్య బాబు సరికొత్త గెటప్పులతో ఆడియెన్స్ ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. మిక్సిడ్ టాక్ అందుకున్న రూలర్ నందమూరి అభిమానులను బాగానే ఆకట్టుకుంటోంది.

 • ruler

  NewsDec 21, 2019, 12:20 PM IST

  'రూలర్' ఫస్ట్ డే కలెక్షన్స్.. బాలయ్య క్రేజ్ మాములుగా లేదు!

  గతంలో బాలకృష్ణ, రవికుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన 'జై సింహా' సినిమా సక్సెస్ అవ్వడంతో 'రూలర్' పై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ఫ్యాన్స్ ని మెప్పించగలిగింది. బాలయ్యని స్టైలిష్ బిజినెస్ మెన్ గా, మాస్ పోలీస్ ఆఫీసర్ గా రెండు వేరియేషన్స్ లో చూపించారు.

 • RULAR
  Video Icon

  EntertainmentDec 20, 2019, 5:52 PM IST

  Ruler Public Talk : కోకాకోలా, పెప్సీ..బాలయ్యబాబు సెక్సీ...

  నందమూరి బాలకృష్ణ హీరోగా హ్యాపీ మూవీ బ్యానర్ లో కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన మూవీ రూలర్. 

 • ఇంతకీ ఈ ధర్మా ఎవరు..రైతులతో అనుబంధం ఏమిటి..అప్పట్లో ధర్మా ఏం చేసేవాడు...భవాని సింగ్ ఠాగూర్ కుటుంబానికి చెందిన కూతురు కులాంతర వివాహానికి ధర్మా (బాలకృష్ణ) ఎలా సపోర్ట్ గా నిలిచాడు...అతని ఫ్లాష్ బ్యాక్ ఏమిటి..మధ్యలో వచ్చే భూమిక పాత్రేమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా సెకండాఫ్ లో వస్తాయి. వెళ్లి చూడాల్సిందే.

  ReviewsDec 20, 2019, 2:42 PM IST

  బాలకృష్ణ 'రూలర్' రివ్యూ..!

  ---సూర్య ప్రకాష్ జోశ్యుల

  ఒక టైమ్ లో బాలయ్య సినిమాకు స్పెషల్ ఆడియన్స్ ఉండేవారు. ఆయన చెప్పే పంచ్ డైలాగ్స్ కు, తొడ కొట్టే సీన్స్  కు థియేటర్స్ దద్దరిల్లేవి. ఆ ఎరా ముగిసింది. కొత్త జనరేషన్ లో కొద్ది మంది మాత్రమే ఆయన వైపుకు టర్న్ అయ్యారు. మిగతావాళ్లు సినిమా బాగుంటేనే బాలయ్య అయినా మరొకరి సినిమా అయినా జై కొడుతున్నారు. అది జై సింహా కావచ్చు. ఎన్టీఆర్ బయోపిక్ కావచ్చు. 

 • ruler movie

  NewsDec 20, 2019, 1:11 PM IST

  రూలర్ హీరోయిన్.. షాకింగ్ రెమ్యునరేషన్

  ఫ్యాషన్ వరల్డ్ లో ఓ వెలుగు వెలిగిన హాట్ బ్యూటీ సోనాల్ చౌహన్ చాలా కాలం తరువాత బిజీ బిజీగా మారుతోంది. కెరీర్ మొదట్లో చిన్న బడ్జెట్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ తక్కువ కాలంలోనే బాలీవుడ్ గ్లామర్ గర్ల్ గా ఎదిగింది. 

 • Ruler censor

  NewsDec 20, 2019, 7:59 AM IST

  Ruler movie : రూలర్ ట్విట్టర్ రివ్యూ.. జై బాలయ్య!

  నేడు ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. నందమూరి అభిమానులు గత కొన్ని రోజులుగా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేని విధంగా బాలకృష్ణ స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్నాడు

 • balakrishna
  Video Icon

  EntertainmentDec 19, 2019, 4:58 PM IST

  Ruler Balakrishna Interview : సింగిల్, డబుల్, త్రిబుల్..ఇప్పుడే చెప్పను...

  నందమూరి బాలకృష్ణ హీరోగా ck entertainment సమర్పణలో హ్యాపీ మూవీ బ్యానర్ లో ks రవికుమార్ దర్శకత్వం లో వస్తున్నా మూవీ రూలర్. బాలయ్య సినిమా డైలాగ్స్  ఎంత పవర్ ఫుల్ గ వుంటాయో చెప్పనక్కర్లేదు.