Ruler Collections  

(Search results - 2)
  • సెకండాఫ్ చీదేసింది.. :  ఫస్టాఫ్  మాస్ మసాలాగా తెరకెక్కించిన దర్శకుడు సెకండాఫ్ లో చల్లబడిపోయాడు. సెంకడాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ ఎంతకీ అవ్వకపోవటంతో ..బాలయ్య వీరాభిమానులు సైతం విసుగెత్తే పరిస్దితి వచ్చింది. సెకండాఫ్ లో  రైతుల గురించి బాలకృష్ణ చెప్పే డైలాగులులు, దానికి తాలూకు సీన్స్ కొంత వరకూ సినిమాకి ప్లస్ అయ్యాయి మొత్తంమీద చూసుకుంటే ‘రూలర్’ ఫస్టాఫ్ కేక సెకండాఫ్ పూర్తిగా ఊక.

    News23, Dec 2019, 3:47 PM

    'రూలర్'.. బాలయ్య పరిస్థితి మరీ ఇంత దారుణమా..?

    ఈ ఏడాదిలో బాలకృష్ణ నటించిన 'కథానాయకుడు', 'మహానాయకుడు' చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలాయి. ఇప్పుడు 'రూలర్' సినిమా వాటికి ధీటుగా పతనం చూస్తోంది. తొలిరోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.4 కోట్లకు పైగా షేర్ సాధించింది. 
     

  • ruler

    News21, Dec 2019, 12:20 PM

    'రూలర్' ఫస్ట్ డే కలెక్షన్స్.. బాలయ్య క్రేజ్ మాములుగా లేదు!

    గతంలో బాలకృష్ణ, రవికుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన 'జై సింహా' సినిమా సక్సెస్ అవ్వడంతో 'రూలర్' పై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ఫ్యాన్స్ ని మెప్పించగలిగింది. బాలయ్యని స్టైలిష్ బిజినెస్ మెన్ గా, మాస్ పోలీస్ ఆఫీసర్ గా రెండు వేరియేషన్స్ లో చూపించారు.