Asianet News TeluguAsianet News Telugu
23 results for "

Ruckus

"
Crypto Market Crashed: There was a ruckus in the crypto market bitcoin fell 16 percentCrypto Market Crashed: There was a ruckus in the crypto market bitcoin fell 16 percent

వెంటాడుతున్న ఓమిక్రాన్ భయాలు.. స్టాక్ మార్కెట్ తో సహ క్రిప్టోకరెన్సీ మార్కెట్ భారీగా క్రాష్..

నేడు శనివారం మరోసారి కరెన్సీ మార్కెట్‌లో కలకలం చెలరేగింది. దీంతో పలు క్రిప్టోకరెన్సీ(cryptocurrency)ల ధరలో పతనాన్ని నమోదు చేశాయి. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ కరెన్సీ (digital currency)బిట్‌కాయిన్ (bitcoin)ధర సుమారు 16 శాతం పడిపోయింది. మరోవైపు ఎథెరియం, డాడ్జ్‌కాయిన్, పోల్కాడోట్‌తో సహా టాప్ కరెన్సీలు కూడా ఘోరంగా పడిపోయాయి.

business Dec 4, 2021, 6:17 PM IST

Farmers Protest latest updatesFarmers Protest latest updates

రైతు సంఘాల నేటి సమావేశంలో రైతు ఉద్యమంపై కీలక నిర్ణయం !

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన వివాదాస్ప‌ద మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతు ఉద్య‌మం ప్రారంభ‌మైంది. అయితే, ఇటీవ‌ల జ‌రిగిన శీత‌కాల పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఆ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తూ రాజ్య‌స‌భ‌, లోక్‌స‌భ ఆమోదంతో పాటు రాష్ట్రప‌తి సైతం గెజిల్ నోటిఫికేష‌న్‌ను విడుదల చేశారు. రైతులు మాత్రం త‌మ ఉద్య‌మాన్ని విర‌మించుకోలేదు. శ‌నివారం జ‌రిగే రైతు సంఘాల స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశ‌ముంది. 

NATIONAL Dec 4, 2021, 2:47 PM IST

bjp campaign became high tension in bengal guns pulled outbjp campaign became high tension in bengal guns pulled out

బెంగాల్ బైపోల్: బీజేపీ క్యాంపెయిన్‌లో హైటెన్షన్.. గన్నులు తీసిన దిలీప్ ఘోష్ భద్రతా సిబ్బంది.. ఇదే వీడియో

పశ్చిమ బెంగాల్‌లో ఉపఎన్నికల వేడి రాజుకుంటున్నది. ముఖ్యంగా సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్‌లో పరిస్థితులు హైటెన్షన్‌గా మారుతున్నాయి. తాజాగా, బీజేపీ క్యాంపెయిన్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య చిన్నపాటి తోపులాట జరిగింది. దిలీప్ ఘోష్‌కు రక్షణనివ్వడంలో భాగంగా ఆయన సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరు గన్‌లను తీసి పరిస్థితులను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.
 

NATIONAL Sep 27, 2021, 2:45 PM IST

slug.. opposition threatened serious damage will be done if bills passed says union   ministersslug.. opposition threatened serious damage will be done if bills passed says union   ministers

మమ్మల్నే బెదిరించారు: విపక్షంపై ఏడుగురు కేంద్రమంత్రుల ఆరోపణ

పార్లమెంటు సమావేశాలను అర్ధంతరంగా ముగించారని, మహిళా ఎంపీలపై మార్షల్స్ దాడి చేశారని ప్రతిపక్షాలు ఈ రోజు పార్లమెంటు నుంచి విజయ చౌక్‌కు ర్యాలీ తీశాయి. కొత్త బిల్లులు ప్రవేశపెడితే మరింత తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని విపక్ష ఎమ్మెల్యేలే తమను బెదిరించారని, అందుకే రెండు రోజులు ముందుగానే పార్లమెంటు సమావేశాలను ముగించాల్సి వచ్చిందని కేంద్ర మంత్రులు వివరించారు. సమావేశాలను అడ్డుకున్నందుకు ప్రతిపక్షాలే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. పార్లమెంటులోకిబయటివారెవరూ రాలేదని, అవన్నీ విపక్షాల నాటకాలనీ అపోజిషన్ నేతల ఆరోపణలను కొట్టిపారేశారు.

NATIONAL Aug 12, 2021, 4:30 PM IST

rajya sabha chairman venkaiah naidu broke, slams opposition over protestsrajya sabha chairman venkaiah naidu broke, slams opposition over protests

రాజ్యసభలో కన్నీరుపెట్టుకున్న వెంకయ్యనాయుడు

ప్రతిపక్షాల నిరసనను ఖండిస్తూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు మంగళవారం సభలో ప్రకటన చదువుతూ కంటనీరు పెట్టుకున్నారు. ప్రతిపక్షాల తీరు తనను బాధించిందని, నిన్న నిద్ర లేని రాత్రి గడిపారని అన్నారు. ప్రజాస్వామ్యానికి పార్లమెంటు ఆలయం వంటిదని, ప్రతిపక్షాలు గర్భగుడిలోకి వచ్చి బల్లలు ఎక్కి హంగామా చేశారని చెప్పారు.

NATIONAL Aug 11, 2021, 1:18 PM IST

Supreme Court Rejects Kerala Govt Plea To Withdraw Prosecution In Assembly Ruckus Case - bsbSupreme Court Rejects Kerala Govt Plea To Withdraw Prosecution In Assembly Ruckus Case - bsb

అసెంబ్లీ మానిప్యులేషన్ కేసు : సుప్రీంలో కేరళ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. ఆస్తుల ధ్వంసం, వాక్ స్వాతంత్రం కాదు !

సుప్రీంకోర్టు తీర్పు తరువాత, అసెంబ్లీ మానిప్యులేషన్ కేసు విచారణను తిరువనంతపురం సిజెఎం కోర్టులో తిరిగి ప్రారంభిస్తారు. ఈ కేసును ఉపసంహరించుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌ను జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తిరస్కరించారు. 

NATIONAL Jul 28, 2021, 12:23 PM IST

Asianet News Weekly Roundup: Pegasus row creates Ruckus in Both the houses of parliamentAsianet News Weekly Roundup: Pegasus row creates Ruckus in Both the houses of parliament
Video Icon

The Week: భారీ వరదలు... దద్దరిల్లిన పార్లమెంటు ఉభయసభలు..!

ఏషియా నెట్ న్యూస్ వీక్లి రౌండప్ ది వీక్ కి స్వాగతం. 

Telangana Jul 26, 2021, 11:04 AM IST

Ruckus in Maharashtra assembly, Speaker suspends 12 BJP MLAs over unruly behaviour lnsRuckus in Maharashtra assembly, Speaker suspends 12 BJP MLAs over unruly behaviour lns

మహారాష్ట్ర అసెంబ్లీలో గందరగోళం: 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఏడాది పాటు సస్పెన్షన్


ఓబీసీ సమస్యపై  మహారాష్ట్ర అసెంబ్లీలో  సోమవారం నాడు గందరగోళం చోటు చేసుకొంది. ఈ విషయమై మాట్లాడేందుకు విపక్షాలకు సమయం కేటాయించలేదు. దీంతో వివాదం చోటు చేసుకొంది. 
 

NATIONAL Jul 5, 2021, 4:28 PM IST

drunk youth create ruckus in vijayawada kspdrunk youth create ruckus in vijayawada ksp

బెజవాడ: నడిరోడ్డుపై బ్లేడ్‌లతో యువకుల ఘర్షణ, ఒకరి మృతి.. స్థానికుల పరుగులు

విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. నగరంలోని పైపుల రోడ్డు వద్ద వున్న దుర్గా బార్‌లో నలుగురు యువకులు బ్లేడ్‌తో హల్ చల్ చేశారు. బ్లేడ్‌లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. 

Andhra Pradesh Apr 2, 2021, 2:20 PM IST

how to send whatsapp message with google assistant know all stepshow to send whatsapp message with google assistant know all steps

వాట్సాప్ ఓపెన్ చేయకుండా, టైప్ చేయకుండా మీ ఫ్రెండ్స్ కి ఎలా మెసేజ్ చేయాలో ఈ ట్రిక్ తెలుసుకోండి

 మీకు వాట్సాప్ గురించి చాలా ఫీచర్స్ తెలిసే ఉంటాయి. కాని వాట్సాప్ ఓపెన్ చేయకుండా మెసేజ్ ఎలా పంపించాలో  తెలిస్తే మీరు షాక్ అవుతారు.

Technology Mar 19, 2021, 1:17 PM IST

Rajya Sabha passes farm bills by voice vote amid ruckusRajya Sabha passes farm bills by voice vote amid ruckus

రాజ్యసభలో విపక్షాల నిరసనలు: వ్యవసాయ బిల్లులకు ఆమోదం

అంతకుముందు విపక్ష సభ్యులు ఈ బిల్లు ప్రతును చింపి విసిరేశారు. డిప్యూటీ ఛైర్మెన్  మైక్ ను లాగేందుకు ప్రయత్నించారు.ఈ బిల్లులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 

NATIONAL Sep 20, 2020, 2:11 PM IST

Ruckus over farm bills, opposition leaders jump into well of Rajya SabhaRuckus over farm bills, opposition leaders jump into well of Rajya Sabha

వ్యవసాయ బిల్లులపై రాజ్యసభలో గందరగోళం: బిల్లు ప్రతుల చించివేత


రెండు వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వైసీపీ మాత్రం ఈ బిల్లులకు మద్దతుగా నిలిచింది. టీఆర్ఎస్ వ్యతిరేకించింది.

NATIONAL Sep 20, 2020, 1:35 PM IST

Furious Indian Wife Climbs Atop Car Bonnet on Catching Husband Red-Handed With 'GirlfriendFurious Indian Wife Climbs Atop Car Bonnet on Catching Husband Red-Handed With 'Girlfriend

ప్రియురాలితో కారులో భర్త: రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్న భార్య, చుక్కలు చూపింది

ముంబై పట్టణంలో నివాసం ఉంటే ఓ మహిళకు తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని అనుమానం వచ్చింది. భర్త ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ కారును ఆమెను మరో కారులో వెంబడించింది.

NATIONAL Jul 13, 2020, 5:01 PM IST

minister botsa satyanarayana slams tdp over ruckus in ap legislative councilminister botsa satyanarayana slams tdp over ruckus in ap legislative council

టీడీపీ ఆఫీసులో వ్యూహాం... కౌన్సిల్‌లో అమలు: మండలి పరిణామాలపై బొత్స సీరియస్

తెలుగుదేశం పార్టీ పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లులను అడ్డుకోవాలని ముందుగానే ఆఫీసులోనే వ్యూహాలు రచించుకుని కౌన్సిల్‌కు వచ్చారని ఆరోపించారు మంత్రి బొత్స సత్యనారాయణ

Andhra Pradesh Jun 18, 2020, 4:50 PM IST

Ruckus at Gandhi hospital as Covid victim kin attack doctorRuckus at Gandhi hospital as Covid victim kin attack doctor
Video Icon

కరోనాతో పేషంట్ చనిపోయాడని.. జూనియర్ డాక్టర్లపై అటెండెంట్ల వీరంగం..

పూర్తిగా కొవిడ్ ఆస్పత్రిగా రూపాంతరం చెందిన గాందీ ఆస్పత్రిలో మరోసారి వైద్యులపై దాడి జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. 

Telangana Jun 10, 2020, 12:30 PM IST