Rtc Jac Convener  

(Search results - 2)
  • Tension at RTC JAC Convener Ashwaththama Reddy  HomeTension at RTC JAC Convener Ashwaththama Reddy  Home

    TelanganaNov 16, 2019, 6:10 PM IST

    నన్ను అరెస్ట్ చేస్తే అత్మహత్య చేసుకుంటా!: RTC JAC కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి

    RTC JAC కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఆయనను అరెస్టు చేయడానికి  ఆయన  ఇంటికి భారీగా  పోలీసులు చేరుకున్నారు. 
    ఉదయం నుంచి ఇంట్లో దీక్ష చేస్తున్న ఆయనను  అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

  • RTC Strike 21st day:Rtc driver jameel dies heart attack nalgondaRTC Strike 21st day:Rtc driver jameel dies heart attack nalgonda

    TelanganaOct 25, 2019, 11:35 AM IST

    21వ రోజుకు ఆర్టీసీ సమ్మె: ఆగిన మరో కార్మికుడి గుండె

    నార్కట్‌పల్లి ఆర్టీసీ డిపోకు చెందిన జమీల్‌కు గురువారం అర్ధరాత్రి గుండెపోటుకు గురయ్యాడు. ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెలో జమీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే అర్థరాత్రి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను నల్గొండలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందారు.