Rtc Employee
(Search results - 80)Andhra PradeshNov 27, 2020, 7:58 AM IST
ప్రేమ పేరిట వేధింపులు.. ఆర్టీసీ ఉద్యోగి అరెస్ట్
ఈ ఏడాది ప్రారంబంలో డిపోలో తాగిన మైకంలో సూపర్ వైజర్ తో గొడవపడ్డాడు. దీంతోపాటు.. తరచూ విధులకు గైర్హజరు అయ్యేవాడు.
TelanganaNov 15, 2020, 5:10 PM IST
ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ శుభవార్త: పెండింగ్‌లో ఉన్న జీతం చెల్లింపునకు రూ. 120 కోట్లు
తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కష్టాలొచ్చినా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటూ వస్తుందన్నారు. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న లక్షలాదిమంది ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగ భధ్రతనిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.TelanganaJan 8, 2020, 11:01 AM IST
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు .. సంక్రాంతి కానుక
సంక్రాంతికి నాలుగు రోజుల ముందు అనగా ఈ నెల 11న ఉద్యోగుల ఖాతాల్లో 55 రోజుల వేతనాన్ని వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఆర్టీసీ వెల్ఫేర్ బోర్టులో 202 మంది సభ్యులను నియమిస్తూ సర్కులర్ జారీ చేశారు.
TelanganaDec 17, 2019, 10:37 AM IST
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన మాట నేరవేర్చిన సీఎం కేసీఆర్
ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించిన తర్వాత డిసెంబర్ 1వ తేదీన ప్రగతి భవన్ లో ఆర్టీసీ ఉద్యోగులతో కేసీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆర్టీసీ పై సీఎం వరాల జల్లు కురిపించారు.
TelanganaDec 8, 2019, 1:29 PM IST
Year Roundup 2019:రికార్డు సృష్టించిన ఆర్టీసీ సమ్మె, ఎవరిది పై చేయి
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రికార్డు సృష్టించింది.ఈ సమ్మెతో ఆర్టీసీ యూనియన్లు ఏం సాధించాయి, ప్రభుత్వం పైచేయి సాధించిందా అనే చర్చలు కూడ లేకపోలేదు.
TelanganaDec 4, 2019, 1:49 PM IST
Video News : ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ యూ టర్న్: కారణం ఇదే...
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ముగిసింది.
TelanganaDec 3, 2019, 2:17 PM IST
TSRTC video : తమకూ న్యాయం చేయాలంటున్న తాత్కాలిక కండక్టరు, డ్రైవర్లు
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సమయంలో తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లుగా పనిచేసిన వారికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. సమ్మే కాలం 52రోజులపాటు విధులు నిర్వహించిన తమను ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
TelanganaDec 3, 2019, 12:39 PM IST
రేఖాజీ.. కొంచెం తెలుసుకొని మాట్లాడండి... మంత్రి కేటీఆర్ కౌంటర్
ఇంట్లో ఉంటే మహిళలపై నేరాలు జరగవా అని ప్రశ్నించారు. సమాజంలో మహిళలకూ సమాన హక్కులు ఉన్నాయని చెప్పారు. కాగా.. రేఖాశర్మ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆమె మాటలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.
TelanganaDec 2, 2019, 8:21 PM IST
మాట నిలబెట్టుకున్న కేసీఆర్: ఆర్టీసీ కార్మికుల ఖాతాల్లో పడిన సెప్టెంబర్ వేతనాలు
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల వేతనాలు వారి ఖాతాలలో జమ అయ్యాయి. తమ ఆదేశాలను కాదని కార్మికులు సమ్మెలో దిగడంతో ప్రభుత్వం సెప్టెంబర్ నెల వేతనాలను నిలిపివేసింది
OpinionDec 2, 2019, 5:20 PM IST
RTC Strike: ఒకే దెబ్బ, కీలెరిగి వాత పెట్టిన కేసీఆర్
కేసీఆర్ ఉన్నట్టుండి కాబినెట్ భేటీ తరువాత ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, ఆర్టీసీ ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇక నిన్నటి ఆర్టీసీ కార్మికులతోని కలిసి భోజనం చేసి వారి తోని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వారిపైన వరాల జల్లు కురిపించారు. ఎంతలా అంటే మొన్నటి దాకా తిట్టిన ఆర్టీసీ కార్మికులు వారి నోరుతోనే సిటీలు కొట్టేంత. కేసీఆర్ లో ఇంత మార్పు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసుల్లోనూ మెదులుతున్న ప్రశ్న.
TelanganaDec 2, 2019, 2:20 PM IST
hikes bus charges: ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు: నేటి అర్ధరాత్రి నుండి అమల్లోకి
తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అర్ధరాత్రి నుండి బస్సు ఛార్జీలను పెరగనున్నాయి. బస్సు ఛార్జీలతో పాటు బస్సు పాసుల ధరలు కూడ పెరుగుతాయి.
TelanganaDec 1, 2019, 8:52 PM IST
KCR Photo Gallery: ఆర్టీసి ఉద్యోగులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు... ప్రగతి భవన్ లో ఆత్మీయ సమావేశం
తెలంగాణ కార్మికులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులపై, ఆర్టీసి సంస్థపై వరాల జల్లు కురిపించారు.
TelanganaDec 1, 2019, 6:26 PM IST
కేసీఆర్ కొత్త పిట్టకథ : రామాయణం టు కలియుగం
ఆర్టీసీ సంస్థ బలోపేతానికి అందరం కృషి చేయాలని చెబుతూనే, ఆర్టీసీని బ్రతికించుకుందామనే ప్రయత్నాన్ని కొందరు అడ్డుకుంటారని యూనియన్ నేతలను ఉద్దేశిస్తూ అన్నాడు. వారందరు మామూలు మానుషాల్లాగానే ఉన్నప్పటికీ వారు మనుషులు కాదని ఒక పిట్టకథను చెప్పారు.
TelanganaNov 29, 2019, 9:53 AM IST
సీఎం కేసీఆర్ నిర్ణయం... పెరిగిన ఆర్టీసీ బస్సు ఛార్జీలు
ఆర్టీసీ సంస్థను గాడిన పెట్టడానికి, నష్టాల నుంచి గట్టెక్కించడానికి చార్జీలు పెంచడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. కిలో మీటర్‌కు 20 పైసలు చొప్పును పెంచుతున్నామని, డిసెంబర్ 2వ తేదీ నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు.
TelanganaNov 28, 2019, 3:06 PM IST
సమ్మెపై కేసీఆర్ మాస్టర్ మైండ్: ఆయనను గైడ్ చేస్తోంది ఆ ఇద్దరే! ఇంతకీ ఎవరు వారు..
ఆర్టీసీ కార్మికుల సమ్మెపట్ల సీఎం కేసీఆర్ వ్యూహం వెనుక ఇద్దరు ఐఏఎస్ అధికారి కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నా కేసీఆర్ ను ముందు ఉండి నడిపిస్తున్నది వారిద్దరేనని తెలుస్తోంది.