Rtc Driver Suicide  

(Search results - 12)
 • deadbody

  TelanganaNov 13, 2019, 7:03 AM IST

  RTC Strike: పురుగుల మందు తాగి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

  మరో తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ గాలిలో కలిశాయి. మహబూబాబాద్ డిపోకు చెందిన నరేష్ అనే డ్రైవర్ అనే ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రికి తరిలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

 • ashwathamareddy

  OpinionNov 4, 2019, 1:16 PM IST

  RTC Strike: ఇదేం వాదన, 'కులం' దొడ్డి దారిలో...

  ఆర్టీసీ సమ్మె సాగుతున్న ప్రస్తుత తరుణంలో కులాన్ని ముందుకు తెస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు రెడ్డి నాయకత్వాల్లో ఉన్నాయని, ఈ రెడ్డి నాయకులు కార్మికులను ముంచుతారో, తేలుస్తారో చూడాలని అంటున్నారు.

 • karimnagar

  KarimanagarOct 31, 2019, 11:39 PM IST

  RTC Strike: ప్రభుత్వం దిగివస్తేనే డ్రైవర్ బాబు అంత్యక్రియలు...లేదంటే: ఎంపీ సంజయ్

  గురువారం రోజంతా బాబు భౌతికకాయం వద్ద బైఠాయించి నిరసన తెలిపినప్పటికీ ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు పట్టించుకోకపోవడంతో ఆర్టీసి జేఏసి టీరియస్ డెసిషన్ తీసుకున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు ఈ ఆందోళనను ఇలాగే కొనసాగించాలని నిర్ణయించాయి. 

 • RTC Strike

  OpinionOct 31, 2019, 5:44 PM IST

  RTC Strike: కేసీఆర్ సెల్ఫ్ డిస్మిస్ లోని డొల్లతనం ఇదే...

  సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయినట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ గంభీరంగా ప్రకటించారు. అయితే, ఆ మాట చెల్లుబాటు అవుతుందా, డిస్మిస్ చేయడానికి అనుసరించాల్సిన పద్ధతులేమిటి చూద్దాం

 • tense situation in shadnagar RTC depot

  TelanganaOct 26, 2019, 10:37 AM IST

  అనుమానాస్పద స్థితిలో ఆర్టీసీ డ్రైవర్ మృతి.. ఆత్మహత్య అంటూ..

  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించి.. ఘటనాస్థలంలో సూసైడ్‌ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే సూసైడ్ లెటర్‌పై పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. దీంతో... పోలీసులు చెబుతున్నది నిజమా లేదా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

 • RTC bus Accident

  TelanganaOct 13, 2019, 8:40 PM IST

  ఆర్టీసీ సమ్మె: హైదరాబాద్ లో ఆర్టీసీ అద్దె బస్సు బీభత్సం

  గ్రేటర్ పరిధిలోని హయత్ నగర్ వద్ద ఒక అద్దె బస్సు రోడ్డుపైన బీభత్సం సృష్టించింది. బస్సు అదుపుతప్పి తొలుత ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా కారును ఢీకొట్టి డివైడర్ మీద ఉన్న విద్యుత్ పోల్ ను ఢీకొని డివైడర్ మీదుగా రోడ్డుకు అవతలివైపుకు దూసుకెళ్లింది. 

 • srikanth

  OpinionOct 13, 2019, 6:05 PM IST

  నాడైనా నేడైనా తెలంగాణ ప్రజల ప్రాణాలు తృణప్రాయమేనా?

  ఇప్పుడు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చేవరకు ప్రజలు ప్రాణత్యాగాలు చేశారంటే ప్రజలు తమ ఆకాంక్షలను ప్రకటించడానికి, తమ గుండె చప్పుడును వినిపించడానికి. ఈ అస్థిత్వ పోరాటం కోసం ఇలాంటి విపరీత చర్యలకు దిగారు.

 • kcr

  TelanganaOct 13, 2019, 4:36 PM IST

  ఆర్టీసీ సమ్మె: మరో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం

  ఆర్టీసీ సమ్మె పరిణామాలు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో మనస్థాపం చెంది మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు యత్నించాడు. వరంగల్  జిల్లా నర్సంపేట డిపో వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. 

 • హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ బాస్ కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పక్కా రాజకీయ పార్టీ అవతారం తీసుకుంది. ఇక అది ఎంత మాత్రమూ ఉద్యమ పార్టీ కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ కారణంగా, తెలంగాణకు కేసీఆర్ తప్ప మరొకరు మేలు చేయలేరనే ప్రజల నమ్మకం వల్ల టీఆర్ఎస్ విజయం సాధించింది. అది కూడా బంపర్ మెజారిటీతో విజయం సాధించలేదు. బొటాబొటీ మెజారిటీతోనే గెలిచింది.

  OpinionOct 13, 2019, 2:38 PM IST

  ఆర్టీసీ సమ్మె: మారిన కెసిఆర్ మైండ్ సెట్ వల్లే సమ్మె ఉధృతమైందా?

  ఆర్టీసీ సమ్మె అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో దాదాపు ఆరున్నర గంటలపాటు కాబినెట్ భేటీని నిర్వహించారు కెసిఆర్. ఈ భేటీ అనంతరం కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు ఆర్టీసీ కార్మికులను మరింత రగిలిపోయేలా చేస్తున్నాయి. 

 • kcr

  TelanganaOct 13, 2019, 1:37 PM IST

  రెండో సారి అధికారం చేపట్టాక తొలి బంద్ ను ఎదుర్కోనున్న కెసిఆర్

  రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తరువాత కెసిఆర్ తొలి సమ్మెను ఎదుర్కొంటున్నారు. తొలి బంద్ ను కూడా ఫేస్ చేయనున్నారు. ఆర్టీసీ జేఏసీ ఈ నెల 19వ తేదీన తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే

 • driver
  Video Icon

  DistrictsOct 13, 2019, 12:52 PM IST

  ఖమ్మంలో మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం (వీడియో)

  ఖమ్మం కలెక్టరేట్ సాక్షిగా పోలీసులు అంతా చూస్తుండగానే మరో ఆర్టీసీ డ్రైవర్ వెంకటేశ్వర్లు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే స్పందించిన తోటి కార్మికులు, రాజకీయ నేతలు, పోలీసులు అతనిని అడ్డుకున్నారు.

 • uttham Kumar Reddyuttham Kumar Reddy

  TelanganaOct 13, 2019, 7:22 AM IST

  కెసిఆర్ కు ఆర్టీసీ కార్మికుల ఉసురు తగిలి తీరుతుంది: ఉత్తమ్

  ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేసారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి కెసిఆర్ దే బాధ్యత అని తెలిపారు. కార్మికుల ఆకలి కేకలు కెసిఆర్ కు వినిపించడం లేదా అంటూ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.