Rtc Driver  

(Search results - 34)
 • accident

  Telangana29, Jan 2020, 9:47 AM

  ఆర్టీసీ బస్సు డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్... యువతి మృతి

  మంగళవారం ఉదయం స్కూటీపై ఆఫీసుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పంజాగుట్ట నుంచి యూసుఫ్‌గూడ వెళ్లే మార్గంలో ఆంధ్రా బ్యాంక్ వద్ద సమీపంలో వెళ్తుండగా సాయి దీపికారెడ్డి స్కూటీ అదుపుతప్పింది. 

 • Telangana26, Nov 2019, 5:30 PM

  ఆర్టీసీ డ్రైవర్ రాజేందర్ గుండెపోటుతో మృతి

  : నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్టీసీ బస్సు డిపోలో  పనిచేసే ఆర్టీసీ డ్రైవర్  రాజేందర్ గుండెపోటుతో మంగళవారం నాడు మృతి చెందాడు

 • Press meet on RTC Driver chinta Nageshwar Rao Death case
  Video Icon

  Andhra Pradesh19, Nov 2019, 5:04 PM

  Video news : చింతా నాగేశ్వర్ రావుకు న్యాయం చేయాలి

  ఆర్టీసీ డ్రైవర్ చింతా నాగేశ్వరరావు మృతి కేసులో న్యాయం జరగాలని, కేసును పక్కదారి పట్టిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని దళిత, ప్రజాసంఘాల ఐక్యవేదిక, ఏపీఎస్ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది.

 • deadbody

  Telangana13, Nov 2019, 7:03 AM

  RTC Strike: పురుగుల మందు తాగి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

  మరో తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ గాలిలో కలిశాయి. మహబూబాబాద్ డిపోకు చెందిన నరేష్ అనే డ్రైవర్ అనే ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రికి తరిలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

 • ashwathamareddy

  Opinion4, Nov 2019, 1:16 PM

  RTC Strike: ఇదేం వాదన, 'కులం' దొడ్డి దారిలో...

  ఆర్టీసీ సమ్మె సాగుతున్న ప్రస్తుత తరుణంలో కులాన్ని ముందుకు తెస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు రెడ్డి నాయకత్వాల్లో ఉన్నాయని, ఈ రెడ్డి నాయకులు కార్మికులను ముంచుతారో, తేలుస్తారో చూడాలని అంటున్నారు.

 • karimnagar-1 depo driver joined duties
  Video Icon

  Karimanagar4, Nov 2019, 1:13 PM

  video news : విధుల్లో చేరిన కరీంనగర్ -1 డిపో డ్రైవర్

  ఆర్టీసీ కార్మికులు నవంబర్ 5లోగా విధుల్లోకి చేరాలని.. లేదంటే ఆర్టీసీ ప్రైవేట్‌పరం చేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు విధుల్లోకి చేరుతున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ -1 డిపోకు చెందిన డ్రైవర్ గౌడ్ పాషా సోమవారం విధుల్లో చేరాడు. తనమీద ఎవ్వరి ఒత్తిడీ లేదని తెలిపాడు.

 • ఈ నెల 14వ తేదీన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేసి ఆర్టీసీ సమ్మెతో పాటు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు విషయమై చర్చించారు.

  Telangana4, Nov 2019, 9:57 AM

  RTC Strike 31వ రోజు: ఆగిన మరో గుండె, దేవరకొండ బంద్ కు జేఏసీ పిలుపు

  ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో మరో ఆర్టీసీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. నల్గొండ జిల్లా దేరకొండ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న జైపాల్‌రెడ్డి ఈ తెల్లవారుజామున గుండె పోటుతో ప్రాణాలొదిలారు.  

 • jaipal reddy

  Telangana4, Nov 2019, 7:34 AM

  Rtc Strike:దేవరకొండ డిపో డ్రైవర్ టీజేరెడ్డి మృతి

  ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండ డిపోకు చెందిన టీజే రెడ్డి (టి.జైపాల్ రెడ్డి) గుండెపోటుతో మృతి చెందాడు. ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 5వ తేదీ లోపుగా విధుల్లో చేరాలని డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే.
   

 • BJP protest

  Karimanagar2, Nov 2019, 12:58 PM

  బండి సంజయ్ పై ఏసీపీ దాడి: బిజెపి రాస్తారోకో, దిష్టిబొమ్మ దగ్ధం

  బిజెపి ఎంపీ బండి సంజయ్ మీద ఏసీపీ దాడికి నిరసనగా బిజెపి కార్యకర్తలు కరీంనగర్ జిల్లాలో నిరసన ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించారు. బండి సంజయ్ మీద దాడి చేసినందుకు కేసీఆర్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

 • Bandi Sanjay

  Karimanagar2, Nov 2019, 12:42 PM

  శవాలను ఎత్తుకుపోయే పోలీసులున్నారు: కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్

  ఆర్టీసీ డ్రైవర్ బాబు అంత్యక్రియల సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై బిజెపి ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. తాము కేంద్రంలో అధికారంలో ఉన్నామని కేసీఆర్ ను ఆయన హెచ్చరించారు.

 • karimnagar

  Karimanagar31, Oct 2019, 11:39 PM

  RTC Strike: ప్రభుత్వం దిగివస్తేనే డ్రైవర్ బాబు అంత్యక్రియలు...లేదంటే: ఎంపీ సంజయ్

  గురువారం రోజంతా బాబు భౌతికకాయం వద్ద బైఠాయించి నిరసన తెలిపినప్పటికీ ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు పట్టించుకోకపోవడంతో ఆర్టీసి జేఏసి టీరియస్ డెసిషన్ తీసుకున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు ఈ ఆందోళనను ఇలాగే కొనసాగించాలని నిర్ణయించాయి. 

 • RTC Strike

  Opinion31, Oct 2019, 5:44 PM

  RTC Strike: కేసీఆర్ సెల్ఫ్ డిస్మిస్ లోని డొల్లతనం ఇదే...

  సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయినట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ గంభీరంగా ప్రకటించారు. అయితే, ఆ మాట చెల్లుబాటు అవుతుందా, డిస్మిస్ చేయడానికి అనుసరించాల్సిన పద్ధతులేమిటి చూద్దాం

 • krishnaiah goud

  Telangana31, Oct 2019, 4:30 PM

  RTC Strike: 27వ రోజుకు ఆర్టీసీ సమ్మె, మరో డ్రైవర్ మృతి

  మరోవైపు వేతనాలు లేక ఇంటిల్లిపాదిలి ఇబ్బందిపడాల్సి వస్తోంది. నిన్న కరీంనగర్‌‌కు నంగునూరి బాబు అనే డ్రైవర్ చనిపోయిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇవాళ పాలమూరులో మరో డ్రైవర్ కృష్ణయ్యగౌడ్ చనిపోయారు.


   

 • rtc driver babu

  Telangana30, Oct 2019, 8:41 PM

  RTC Strike: 26వరోజుకు సమ్మె, ఆగిన మరో గుండె

  సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభకు హాజరైన కరీంనగర్ డిపోకు చెందిన డ్రైవర్ బాబు ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. సభలో ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు డ్రైవర్ బాబు. దాంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బాబు ప్రాణాలు కోల్పోయారు.  

 • tense situation in shadnagar RTC depot

  Telangana26, Oct 2019, 10:37 AM

  అనుమానాస్పద స్థితిలో ఆర్టీసీ డ్రైవర్ మృతి.. ఆత్మహత్య అంటూ..

  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించి.. ఘటనాస్థలంలో సూసైడ్‌ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే సూసైడ్ లెటర్‌పై పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. దీంతో... పోలీసులు చెబుతున్నది నిజమా లేదా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.