Asianet News TeluguAsianet News Telugu
837 results for "

Rtc

"
TS RTC Earns Rs. 107 Crore from Sankranti Special BusesTS RTC Earns Rs. 107 Crore from Sankranti Special Buses

సంక్రాంతికి స్పెషల్ బస్సులు: తెలంగాణ ఆర్టీసీకి రూ. 107 కోట్ల ఆదాయం

తెలంగాణ RTC సంస్థ 55 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. సంక్రాంతికి నడిపిన ప్రత్యేక బస్సులతో ఆర్టీసీకి రూ. 107 కోట్ల ఆదాయం వచ్చినట్టుగా అధికారులు తెలిపారు.
 

Telangana Jan 18, 2022, 6:45 PM IST

Telangana Rtc Conductor  Tested As Covid Positive In Warangal bus depotTelangana Rtc Conductor  Tested As Covid Positive In Warangal bus depot

వరంగల్ బస్ డిపోలో కరోనా క‌ల్లోలం.. కండక్టర్‎కు కరోనా.. రెండు రోజులుగా విధుల్లో

తెలంగాణలో క‌రోనా క‌రాళ నృత్యం చేస్తోంది. క‌రోనా పంజా విసర‌డంతో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి సంఖ్య పెర‌గ‌డంతో.. ఒమిక్రాన్ వైర‌స్ కూడా చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఇప్పుడు సాధారణ ప్రజల్లోనూ నమోదవుతున్నాయి.  మరీ ముఖ్యంగా ప్రజలతో మమేకం కావ‌డంతో ప్ర‌జ‌లు  భయాందోళ‌న‌ల‌కు గురవుతున్నారు 
  
 

Telangana Jan 18, 2022, 12:35 PM IST

APSRTC Employees Writes Letter to CM YS JaganAPSRTC Employees Writes Letter to CM YS Jagan

ప్రభుత్వంలో విలీనంతో నష్టపోయాం... న్యాయం చేయండి: సీఎం జగన్ కు ఆర్టీసి ఉద్యోగుల లేఖ

తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఆర్టీసిని విలీనం చేయడంలో ఓ పీఆర్సీని నష్టపోయినట్లు ఆ సంస్థ ఎంప్లాయిస్ యూనియన్ ఏపీ సీఎం జగన్ కు లేఖ రాసారు. కాబట్టి తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలని ఈయూ డిమాండ్ చేసింది.  

Andhra Pradesh Jan 17, 2022, 5:16 PM IST

akhanda run still continues gets record collections in rtc cross roadsakhanda run still continues gets record collections in rtc cross roads

ఆగని అఖండ ప్రభంజనం... ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో రికార్డు వసూళ్లు

అఖండ విడుదలైన ఆరువారాల గడుస్తున్నా జోరు తగ్గలేదు. హైదరాబాద్ లో అత్యంత కీలకమైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అఖండ రికార్డు వసూళ్లు రాబడుతుంది. 

Entertainment Jan 16, 2022, 5:36 PM IST

RTC garuda bus accident in nelloreRTC garuda bus accident in nellore

ఆంధ్రప్రదేశ్‌లో బస్సు ప్రమాదం.. 10 మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ గరుడ బస్సు అదుపు తప్పి కాల్వ వంతెనను ఢీకొట్టింది. నెల్లూరు గ్రామీణ మండలం బురాన్‌పూర్ వద్ద ఆర్టీసీ బస్సుకు ఈ ప్రమాదం జరిగింది. ఇందులో పది మందికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి సీరియస్‌గా ఉన్నది. చెన్నై నుంచి నెల్లూరు వైపు వస్తుండగా బురాన్‌పూర్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
 

Andhra Pradesh Jan 14, 2022, 4:49 AM IST

TSRTC MD Sajjanar responded immediately at midnight to a woman tweetTSRTC MD Sajjanar responded immediately at midnight to a woman tweet

అర్ధరాత్రి TSRTC కి ట్వీట్ చేసిన యువతి.. వెంటనే స్పందించిన సజ్జనార్...

మహిళలకు కలుగుతున్న ఈ అసౌకర్యంపై అధికారులకు సూచించినట్లు సజ్జనార్ retweet చేశారు. అర్ధరాత్రి సైతం మహిళల సమస్యపై సజ్జనార్ స్పందించడంతో పాలే నిషా అనే ఆ యువతి ఆనందం వ్యక్తం చేసి, కృతజ్ఞతలు తెలిపింది 

Telangana Jan 12, 2022, 10:11 AM IST

APSRTC 50percent increase sankranthi special bus chargesAPSRTC 50percent increase sankranthi special bus charges

Sankranthi 2022: ఏపీఎస్ ఆర్టిసి షాక్... సంక్రాంతి స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు పెంపు (Video)

తెలంగాణ ఆర్టిసి ధరలు పెంచడంలేదు కాబట్టి మా బస్సుల్లోనే ప్రయాణించాలని సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ఏపీ ప్రజలను ఎండీ సజ్జనార్ కోరిన విషయం తెలిసిందే. అయితే ఏపీ ఆర్టిసి ఎండీ ద్వారకా తిరుమలరావు మాత్రం ధరలు పెంచినా మన బస్సుల్లోనే ప్రయాణించాలని కోరుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలయ్యింది. 

Andhra Pradesh Jan 6, 2022, 3:34 PM IST

Apsrtc To Run Special Buses For Sankranti RushApsrtc To Run Special Buses For Sankranti Rush

APSRTC: ప్రయాణికులకు శుభ‌వార్త‌.. సంక్రాంతి భారీ స్పెషల్‌ బస్సులు.. పూర్తి వివరాలివే..

APSRTC Sankranti special buses: సంక్రాంతి వచ్చిందంటే ఆ జోషే వేరు. తెలుగు లొగ్గిళ్లో చాలా వైభవంగా జ‌రిగే పండుగ సంక్రాంతి. ఈ  పండుగ కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రజలు దేశంలో ఎక్కడున్న స్వస్థలానికి రావ‌డానికి  ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్ధీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్​ ఆర్​టీసీ (APS RTC latest news) కీలక నిర్ణయం తీసుకుంది. 
 

Andhra Pradesh Jan 4, 2022, 6:34 AM IST

TSRTC Run Special Buses On December 31st Night Time In HyderabadTSRTC Run Special Buses On December 31st Night Time In Hyderabad

న‌గ‌ర‌వాసుల‌కు TSRTC గుడ్ న్యూస్.. 31న రాత్రి Special Buses

TSRTC Special Buses:   నూత‌న సంవ‌త్స‌ర‌ వేడుకలకు తెలంగాణ‌ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో డిసెంబ‌ర్ 31న అర్ధరాత్రి వరకు వైన్సులు, బార్లకు న‌డిపించేలా అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్ర‌భుత్వం.   అయితే.. హైదరాబాద్‌లో పోలీసులు ఆంక్షలు విధించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వేడుకలు ఘనంగా జరగనున్న నేపథ్యంలో నగరవాసుల కోసం టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్‌ వేడుకల సమయంలో టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది.
 

Telangana Dec 30, 2021, 9:55 PM IST

Cashless services at RTC booking countersCashless services at RTC booking counters

ఇక ఆర్టీసీ బుకింగ్ కౌంట‌ర్ల వ‌ద్ద క్యాష్ లెస్ సర్వీసెస్

తెలంగాణ ఆర్టీసీ మ‌రో మందడుగు వేసింది. మారుతున్న కాలానికి అనుగూణంగా టెక్నాల‌జీని అందిపుచ్చుకుంటోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం మ‌రో కొత్త విధానానికి శ్రీ‌కారం చుట్టింది.  ఆర్టీసీ బుకింగ్ కౌంట‌ర్ల వ‌ద్ద క్యాష్ లెస్ స‌ర్వీసెస్ అందుబాటులో ఉంచింది. ఇది చాలా మంది ప్ర‌యాణికుల‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉండ‌నుంది. ఈ కొత్త స‌దుపాయంతో ఆర్టీసీ అధికారులెవ‌రూ కౌంట‌ర్ వ‌ద్ద లేక‌పోయినా.. అడ్వాన్స్ టికెట్‌ను సుల‌భంగా పొంద‌వ‌చ్చు.

Telangana Dec 23, 2021, 4:06 PM IST

NIRMAL BUS ACCIDENT: Nirmal Aduputappi RTC bus crashes into fields ..NIRMAL BUS ACCIDENT: Nirmal Aduputappi RTC bus crashes into fields ..

NIRMAL BUS ACCIDENT : నిర్మల్ అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..

నిర్మల్ జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. ఇందులో ఉన్న ప్ర‌యాణికులు స్వ‌ల్ప గాయాల‌తో భ‌య‌ట‌ప‌డ్డారు. డ్రైవ‌ర్ చాక‌చ‌క్యంగా వ‌హ‌రించ‌డంతో పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింది. పెద్ద ప్ర‌మాదం నుంచి తృటిలో త‌ప్పించుకోవడంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. నిర్మ‌ల్ డిపోకు చెందిన బ‌స్సు.. కామ‌ల్ వెళ్లి వ‌స్తోంది. మామ‌డ మండ‌లం ఆద‌ర్శ‌న‌గ‌ర్ వ‌ద్ద‌కు చేరుకోగానే అదుపుత‌ప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. బ‌స్పు వేగంగా ఉండ‌టంతో దానిని అదుపు చేయ‌డం చాలా డ్రైవర్ కు చాలా కష్టతరమైంది. అయినా డ్రైవ‌ర్ కొంత స‌మ‌య‌స్ఫూర్తి ఉప‌యోగించి బ‌స్సు ను కంట్రోల్ చేశాడు. లేక‌పోతే పెద్ద ప్ర‌మాద‌మే జ‌రిగి ఉండేది. ఈ ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో బ‌స్సులో 60 మందికి వ‌ర‌కు ఉన్నారు. అందులో ఉన్న ప్ర‌యాణికుల్లో ప‌లువురికి స్వ‌ల్ప గాయాల‌య్యాయి. ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేదు. తృటిలో ప్ర‌మాదం తప్ప‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు.  

Telangana Dec 18, 2021, 1:31 PM IST

rtc bus accident at guntur districtrtc bus accident at guntur district

Guntur Bus Accident: బాపట్ల కాలువలోకి దూసుకెళ్లిన ఆర్టిసి బస్సు... ఐదుగురికి గాయాలు (Video)

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం బస్సు ప్రమాదాన్ని మరిచిపోకముందే గుంటూరు జిల్లాలో మరో ఆర్టిసి బస్సు ప్రమాదానికి గురయ్యింది. అదుపుతప్పిన బస్సు రోడ్డు పక్కన కాలువలోకి దూసుకెళ్లింది. 

Andhra Pradesh Dec 16, 2021, 9:55 AM IST

Another Bus Accident In Andhra Pradesh State Prakasam DistAnother Bus Accident In Andhra Pradesh State Prakasam Dist

Bus Accident In Prakasam : ఏపీలో మ‌రో పెను ప్ర‌మాదం .. అప్ర‌మ‌త్తంతో త‌ప్పిన ముప్పు

Bus Accident In Prakasam : ఆంధ్రప్ర‌దేశ్ లో మ‌రో బ‌స్సు ప్ర‌మాదం జ‌రిగింది. నిన్న ప్రకాశం జిల్లాలో జంగారెడ్డిగూడెం సమీపంలోని జ‌రిగిన ప్ర‌మాదంలో డ్రైవ‌ర్ తో స‌హా పది మంది ప్ర‌యాణీకులు మృత్యువాత ప‌డిన విష‌యం తెలిసిందే. తాజాగా..ప్రకాశం జిల్లాలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద ప్రైవేటు బస్సులో (Private bus) మంటలు (Fire) చెలరేగాయి. అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌యాణీకులు వెంట‌నే బ‌స్సు నుంచి దూకేశారు. దీంతో ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా తప్పించుకున్నారు. కానీ ఈ ప్ర‌మాదంలో బస్సు పూర్తిగా దగ్ధమయింది.
 

Andhra Pradesh Dec 16, 2021, 7:33 AM IST

Pm Modi Announces Rs 2 Lakh Ex Gratia For Kin Of West Godavari District Bus Accident VictimsPm Modi Announces Rs 2 Lakh Ex Gratia For Kin Of West Godavari District Bus Accident Victims

PM Modi Ex Gratia: ఆ ప్ర‌మాదం చాలా బాధ‌క‌రం.. బాధిత కుటుంబానికి ప్ర‌ధాని న‌ష్ట‌ప‌రిహారం.

PM Modi  Ex Gratia: పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జ‌రిగింది.  జంగారెడ్డిగూడెం సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి.. జల్లేరు వాగులో పడిపోయింది. ఈ రోడ్డు ప్రమాదంలో 9 మంది మ‌ర‌ణించారు.   8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 8 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాదస్థలిలోనే బస్సు డ్రైవర్ దుర్గారావు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువమంది మహిళలు ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. 
 

Andhra Pradesh Dec 15, 2021, 10:19 PM IST

rtc bus accident at peddapalli districtrtc bus accident at peddapalli district

Peddapalli Bus Accident: ఆర్టిసి బస్సు-లారీ ఢీ... ఆరుగురికి తీవ్ర గాయాలు (Video)

ఆర్టిసి బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో పెద్దపల్లి జిల్లా సుల్తాబాద్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడగా మరో పదిమంది స్వల్పంగా గాయపడ్డారు. 

Telangana Dec 15, 2021, 4:54 PM IST