Rs.5  

(Search results - 54)
 • amma bhagavan

  Andhra Pradesh21, Oct 2019, 4:15 PM IST

  కల్కీ ఆశ్రమంపై ఐటీ దాడులు: తవ్వేకొద్దీ బయటపడుతున్న కరెన్సీ, బంగారం

  కల్కి ఆశ్రమంలో తవ్వే కొద్దీ గుట్టలు గుట్టలుగా కరెన్సీ కట్టలు బయటపడుతున్నాయి. కల్కి కుమారుడికి చెందిన చెన్నై వైట్ లోటస్‌లో ఐటీ అధికారులు భారీగా నగదు, నగలు, పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. బయటపడిన అక్రమాస్తులు చూసి ఆదాయపు పన్ను శాఖ అధికారులు సైతం నివ్వెరపోయారు.

 • Kaliki

  NATIONAL19, Oct 2019, 10:42 AM IST

  ఆచూకీ గల్లంతు, విదేశీ యువతులు మాయం: ఎవరీ కల్కి భగవాన్?

  నాలుగు రోజులుగా ఐటి దాడులు జరుగుతున్నా కూడా కల్కి భగవాన్ దంపతుల జాడ తెలియడం లేదు. కల్కి భగవాన్ కు చెందిన రూ.500 కోట్ల ఆస్తులను ఐటి అధికారులు గుర్తించినట్లు సమాచారం.

 • sex general

  Relations5, Oct 2019, 1:06 PM IST

  భార్యతో ప్రియుడి రాసలీలు... భర్తకు రూ.5కోట్ల బంపర్ ఆఫర్

  సడెన్ గా తనకు కెవిన్ నచ్చడం లేదంటూ కోర్టుకి ఎక్కింది. కెవిన్ భార్య అతడి నుంచి విడాకులు తీసుకుంది. ఎప్పుడూ పనిలో మునిగిపోయే కెవిన్..తనను సరిగా పట్టించుకోవట్లేదని విడాకుల సందర్భంగా ఆమె పేర్కొంది. దీంతో కెవిన్ షాకయ్యాడు. అయితే... భార్య ఇష్టాన్ని గౌరవించి ఆమెకు విడాకులు ఇచ్చాడు. అయితే... భార్య అలా విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో కారణం తెలుసుకోవాలని భావించాడు.
   

 • 50 crore worth gold stolen from trichy lalitha gold

  NATIONAL2, Oct 2019, 5:27 PM IST

  లలిత జ్యూయలరీస్‌లో చోరీ: సీసీటీవీ పుటేజీ‌లో ఆనవాళ్లు

  తమిళనాడు రాష్ట్రంలోని  తిరుచ్చిలోని లలిత జ్యూయల్లరీ దుకాణంలో  మంగళవారం నాడు రాత్రి రూ. 50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోపీడీ చేశారు 

 • Petrol prices hike soon after trump administration ban import oil from Iran

  business17, Sep 2019, 12:03 PM IST

  వాహనదారులకు భారీ షాక్.. రూ.6 పెరగనున్న పెట్రో ధరలు

  సౌదీ చమురు క్షేత్రాలపై దాడుల ప్రభావంతో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌పై  రూ.5-6 మేర పెరిగే అవకాశం ఉంది. సోమవారం ఒక్కరోజే ముడి చమురు బ్యారెల్‌పై 20 శాతం ఎగసిపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ధరల పెంపు అనివార్యం అని హెచ్‌పీసీఎల్‌ సంకేతాలిచ్చింది.
   

 • ఆ విషయాన్ని అలా ఉంచితే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి బిజెపి పక్కా ప్రణాళికను రచించినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ నేరుగా బిజెపితో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవు. మైనారిటీ ఓట్లు దూరమవుతాయనే ఉద్దేశంతో జగన్ బిజెపితో పొత్తుకు సిద్ధపడకపోవచ్చు. పైగా, ఇటీవల ముగిసిన ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని ఆయన పార్టీ సాధించింది. ఇది కూడా బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి అడ్డంకిగా మారవచ్చు.

  Andhra Pradesh15, Sep 2019, 5:15 PM IST

  బోటు మునక: మృతులకు పది లక్షలు ఎక్స్‌గ్రేషియా

  దేవీపట్నం బోటు ప్రమాదంలో మరణించిన వారికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఘటనపై ఆయన ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష జరుపుతున్నారు. 

 • ganesh

  Andhra Pradesh20, Aug 2019, 1:12 PM IST

  అన్నా క్యాంటీన్‌ను తెరిచిన టీడీపీ ఎమ్మెల్యే: సొంత డబ్బుతో రూ.5కే భోజనం

  వైఎస్ జగన్ ప్రభుత్వం మూసివేసిన అన్నా క్యాంటీన్‌లను తిరిగి తెరవాలంటూ తెలుగుదేశం నేతలు గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ నేత, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ అన్నా క్యాంటీన్లను తానే నడుపుతానంటూ రంగంలోకి దిగారు

 • Avalanchi acham

  NATIONAL9, Aug 2019, 6:56 AM IST

  భారీ వర్షాలతో 43 మంది మృతి, జల దిగ్భంధంలో గ్రామాలు

  దేశంలోని పలు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు సుమారు 43 మంది మృతి చెందారు. మహారాష్ట్రలోనే అత్యధికంగా 27 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ఆయా రాష్ట్రాల్లో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
   

 • కలెక్టర్లు, ఎస్పీలతో జగన్ సమావేశం

  Andhra Pradesh8, Aug 2019, 4:46 PM IST

  వరదలపై జగన్ సమీక్ష : తక్షణ సాయం కుటుంబానికి రూ.5వేలు

  వరద ప్రభావంతో ఇళ్లునష్టపోయినా, పంట నష్టపోయినా వాటికి నిబంధనల ప్రకారం అందే సహాయం కాకుండా ప్రత్యేకంగా రూ.5వేల ఆర్థిక సహాయం అందించాలని సూచించారు. వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో దాదాపు 70 శాతానికి పైగా గిరిజన గ్రామాలు ఉన్నాయని జగన్ స్పష్టం చేశారు.  


   

 • customers can directly complaint to RBI

  business4, Aug 2019, 11:02 AM IST

  కింగ్ ఫిషర్ ఖాతాలో మోసం.. పలు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా

  మద్యం వ్యాపారి విజయ్ మాల్యా తాను రుణాలు చెల్లించేందుకు సిద్ధమైనా బ్యాంకులు అంగీకరించలేదని వాదిస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా వివిధ బ్యాంకులను మోసగించే రీతిలోనే ఆయన సారథ్యంలోని కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ వ్యవహరించింది.

 • air india for sale under amithsha

  business22, Jul 2019, 11:21 AM IST

  ఇది పక్కా: దీపావళికే ఎయిరిండియా సేల్స్.. అప్పటిదాక నో సేల్స్, ప్రమోషన్స్

  ఇప్పటి వరకు ‘మహారాజా’గా సర్వభోగాలు అందించిన ఎయిరిండియా కనుమరుగు కానున్నది. రోజు రూ.15 కోట్ల ఆదాయం సముపార్జించిన ఎయిరిండియాలో 11 వేల మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సారథ్యంలోని కేంద్ర క్యాబినెట్ సబ్ కమిటీ ఎయిరిండియా విక్రయానికి అవసరమైన కార్యాచరణ చేపట్టినట్లు తెలుస్తోంది.

 • PAN_Aadhar

  business7, Jul 2019, 11:08 AM IST

  రూ.10 లక్షల స్తిరాస్థి కొంటేనే ‘పాన్’

  ఆధార్‌ను రూ.50 వేలకు మించిన నగదు లావాదేవీలకూ వాడుకోవచ్చని రెవిన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే శనివారం ఇక్కడ స్పష్టం చేశారు. బడ్జెట్ నిర్ణయం నేపథ్యంలో పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్)కు బదులుగా ఆధార్‌ను సమర్పించవచ్చునన్నారు.
   

 • NATIONAL5, Jul 2019, 1:00 PM IST

  కేంద్ర బడ్జెట్ 2019: ఆదాయపు పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంపు

   ఏడాదికి ఐదు లక్షల ఆదాయం దాటితేనే  ఆదాయపు పన్ను చెల్లించాలని  కేంద్రం ప్రకటించింది.  ఐదు లక్షలకు పైగా వార్షికాదాయం ఉన్న వారు మాత్రమే ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తారని కేంద్రం తేల్చేసింది.

 • l&t

  business8, Jun 2019, 11:13 AM IST

  ఎల్ &టీ మైండ్‌ ‘ట్రీ’గేమ్: వాటాదారులకు ఓపెన్‌ ఆఫర్‌

  దేశీయ ఐటీ రంగంలో బలవంతపు టేకోవర్ దిశగా ఇన్ ఫ్రా మేజర్ ఎల్ అండ్ టీ కీలక ముందడుగు వేసింది. మైండ్ ట్రీ సంస్థ వాటాదారులకు అద్భుతమైన ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఒక్కో షేర్‌కు రూ.980 చొప్పున కొనుగోలు చేయడానికి రూ.5,030 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపింది. 
   

 • KOHLI

  CRICKET7, Jun 2019, 9:06 PM IST

  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి జరిమానా

  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి గురుగ్రామ్ మున్సిపల్ అధికారులు ఫైన్ విధించారు. మున్సిపాలిటీ సరఫరా చేసే నీటిని వృధా చేస్తున్నారని అతడిపై స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో చర్యలు తీసుకున్న అధికారులు కోహ్లీకి రూ.500 జరిమానా విధించారు. ఈ చలానాను అతడి ఇంటికి పంపించినట్లు ఓ మున్సిపల్ అధికారి తెలిపారు.