Asianet News TeluguAsianet News Telugu
10 results for "

Rs. 12 Crore

"
Kerala man sadanandan hits the jackpot, wins Rs 12-crore lotteryKerala man sadanandan hits the jackpot, wins Rs 12-crore lottery

అనుకోకుండా కొన్న లాటరీ.. అదృష్టం తెచ్చింది.. కొన్న గంటల్లోనే రూ.12 కోట్ల జాక్ పాట్...

సదానందన్ చాలాయేళ్లుగా లాటరీ టిక్కెట్లు కొంటున్నాడు. అయితే ఈ సారి మాత్రమే అతనికి జాక్ పాట్ వరించింది. సదానందన్ తన లాటరీ టికెట్ ను స్థానిక ఏజెంట్ సెల్వన్ నుంచి కొనుగోలు చేశారు. ఎన్నో యేళ్లుగా లాటరీలు కొంటున్నప్పటికీ తనకు జాక్ పాట్ తెచ్చిన లాటరీని కొనడం మాత్రం యాదృచ్ఛికంగానే జరిగిందట. రూ. 500లకు చిల్లర లేకపోవడంతో.. ఆ నోటును విడిపించడానికి లాటరీ టికెట్ కొన్నాడట. 

Viral News Jan 18, 2022, 8:21 AM IST

PM Narendra Modi gets new Rs 12-crore carPM Narendra Modi gets new Rs 12-crore car

ప్రధాని మోదీ వాడే కారు ధర తెలిస్తే.. కళ్లు తేలేస్తారు.. ఎంతంటే..

తాజాగా మోదీ వాడుతున్న Mercedes Benz Maybach S650 కారు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల రష్యా అధ్యక్షుడు Putin ఢిల్లీకి వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలికేందుకు హైదరాబాద్ హౌస్ కు వచ్చిన మోడీ తొలిసారి ఈ కారులో కనిపించారు. ఈ మధ్య Modi convoyలో మరోసారి ఈ వాహనం కనిపించింది. 

NATIONAL Dec 28, 2021, 9:54 AM IST

Kerala Autodriver wins Rs 12 crore in Onam lotteryKerala Autodriver wins Rs 12 crore in Onam lottery

రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఆటో డ్రైవర్: లాటరీలో రూ. 12 కోట్లు గెల్చుకొన్న జయపాలన్

కొచ్చికి సమీపంలోని మరడు ప్రాంతానికి చెందిన జయపాలన్  ఓనం లాటరీలో ఫస్ట్ ఫ్రైజ్ గెలుపొందాడు.ఆదివారం నాడు ఈ లాటరీ ఫలితాలను నిర్వాహకులు విడుదల చేశారు. టీఈ 645465 నెంబర్ గల టికెట్ కు ఫస్ట్ ప్రైజ్ దక్కింది.

NATIONAL Sep 21, 2021, 11:11 AM IST

Kareena kapoor demands a whopping Rs 12 crore to play Sita? jspKareena kapoor demands a whopping Rs 12 crore to play Sita? jsp

‘సీత’ పాత్ర చేస్తున్నందుకు మతిపోయే రెమ్యునేషన్

తాజాగా సీత దృక్కోణం నుంచి రామాయణ గాథని ఆవిష్కరించబోతున్నారు. ఈ మేరకు హిందీలో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ‘సీత’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రానికి ‘బాహుబలి’ రచయిత విజయేంద్రప్రసాద్‌ కథను అందిస్తున్నారు. 
 

Entertainment Jun 8, 2021, 11:31 AM IST

Dubai Princess Haya gave over Rs 12 crore, expensive gifts to hide affair with bodyguardDubai Princess Haya gave over Rs 12 crore, expensive gifts to hide affair with bodyguard

బాడీగార్డ్ తో దుబాయ్ షేక్ భార్య అక్రమ సంబంధం.. ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చి..

ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఉండేందుకు అతనికి భారీగా నగదు ఇచ్చినట్లు సమాచారం.

INTERNATIONAL Nov 23, 2020, 4:30 PM IST

24-year-old Idukki native wins Kerala Onam lottery worth Rs 12 crore24-year-old Idukki native wins Kerala Onam lottery worth Rs 12 crore

జోక్ నిజమైంది: రూ. 12 కోట్ల లాటరీ గెలుచుకొన్న యువకుడు

లాటరీ ఫలితాలను  విడుదల చేయడానికి  కొన్ని గంటలే ముందే తనకు ఫస్ట్ ప్రైజ్ వస్తోందని ఆయన చెప్పాడు. అదే విషయం నిజమైంది. అదే రోజు లాటరీ ఫలితాలను విడుదల చేశారు.

NATIONAL Sep 23, 2020, 11:23 AM IST

Nutan Naidu cheats for Rs 12 crore on name of jobsNutan Naidu cheats for Rs 12 crore on name of jobs

సినీ నిర్మాత నూతన్ నాయుడి లీలలు: రూ. 12 కోట్లకు టోకరా

దళిత యువకుడి శిరోముండనం కేసులో అరెస్టయిన సినీ నిర్మాత నూతన్ నాయుడి లీలలు ఒక్కటొక్కటే బయటపడుతున్నాయి. తాజాగా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 12 కోట్ల రూపాయల గుంజిన వైనం బయటపడింది.

Andhra Pradesh Sep 12, 2020, 9:12 AM IST

Mobile Phones Worth RS 12 Crore Stolen From Container In Andhra PradeshMobile Phones Worth RS 12 Crore Stolen From Container In Andhra Pradesh

సినీ ఫక్కీలో సెల్‌ఫోన్ల లారీ చోరీ: రూ. 12 కోట్ల విలువైన మొబైల్స్ లూటీ


తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబూరులో ఉన్న ఎంఐ సెల్ ఫోన్ల కంపెనీ నుండి సెల్ ఫోన్లను లోడ్ చేసుకొని వెళ్తున్న లారీని ఆంధ్రప్రదేశ్-తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులో దొంగల లారీ వెనుక నుండి ఢీకొట్టింది. 

Andhra Pradesh Aug 26, 2020, 4:35 PM IST

Kerala: Kannur labourer wins Rs 12 crore lotteryKerala: Kannur labourer wins Rs 12 crore lottery

రోజువారీ కూలీ.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు!

 అతను ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. రాజన్ కొన్న లాటరీ టికెట్టుకు కేరళ క్రిస్టమస్ బంపర్ లాటరీ రూ.12కోట్లు దక్కాయి. తనకే బంపర్ లాటరీ లభించిందని తెలుసుకున్న రాజన్ షాక్ కు గురయ్యారు.

Viral News Feb 12, 2020, 2:30 PM IST

6 kerala salesman turn crorepatis over night, story of keraka's rs12 crore bumper lottery6 kerala salesman turn crorepatis over night, story of keraka's rs12 crore bumper lottery

బంగారం షాప్ లో సేల్స్ మెన్స్... రాత్రికి రాత్రే కోటేశ్వరులయ్యారు

కేరళకు చెందిన రొణ్ణి, వివేక్, రాజీవ్, సుబిన్ థామస్, రిమ్‌జిన్, రతీష్ అనే వ్యక్తులు కొల్లం జిల్లాలోని ఓ బంగారం షాపులో సేల్స్‌మె‌న్‌లుగా పనిచేస్తున్నారు. వీరందరూ తలాకొంత వేసుకుని రూ.300తో ఓ ఏజెంట్ వద్ద బుధవారం రాత్రి కేరళ ఓనమ్ బంపర్ లాటరీ టికెట్ కొన్నారు.

NATIONAL Sep 21, 2019, 8:43 AM IST