Rs 500
(Search results - 33)businessDec 7, 2020, 5:01 PM IST
ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పై ప్రత్యేకమైన ఆఫర్.. ఈ యాప్‌తో రూ.500 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు..
ఎల్పిజి గ్యాస్ సిలిండర్లను మొదటిసారి పేటిఎం ద్వారా బుకింగ్ చేస్తే 500 రూపాయల క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ ఆఫర్ 31 డిసెంబర్ 2020 వరకు అందుబాటులో ఉంటుంది.
VijayawadaDec 2, 2020, 8:16 AM IST
మద్యం కోసం... బార్ వద్దే కూతురుని అమ్మకానికి పెట్టిన కసాయి తండ్రి
మద్యానికి డబ్బులు లేకపోవడంతో ఏకంగా కన్న కూతురునే అమ్మకానికి పెట్టాడో కసాయి తండ్రి.
NATIONALNov 8, 2020, 10:06 PM IST
నోట్ల రద్దుకు నాలుగేళ్లు.. దేశానికి జరిగిన మేలే అధికం: రాజీవ్ చంద్రశేఖర్
నోట్ల రద్దు జరిగి నాలుగు సంవత్సరాలైనా కారణంగా కాంగ్రెస్ పార్టీ.. అధికార బీజేపీని ప్రధాని మోడీని టార్గెట్ చేసాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు బీజేపీ ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ చంద్రశేఖర్ గట్టి కౌంటరిచ్చారు.
Tech NewsOct 19, 2020, 4:01 PM IST
5 వేలకే రిలయన్స్ జియో 5జి స్మార్ట్‌ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే ?
లయన్స్ జియో 5జి స్మార్ట్ఫోన్లను 5,000 రూపాయల లోపు ధరకే విక్రయించాలని యోచిస్తోంది. 5జి స్మార్ట్‌ఫోన్‌ను 5వేల రూపాయల కన్నా తక్కువ ధరకు అందించాలని, అలాగే అమ్మకాలు పెరిగితే దాని ధర రూ .2,500-3,000 వేలకు తగ్గుతుందని రిలయన్స్ జియో అధికారి తెలిపారు.
businessOct 9, 2020, 12:42 PM IST
మీ దగ్గర పాత కాయిన్స్ ఉన్నాయా.. అయితే మీరు లక్షాధికారి కావొచ్చు.. ఎలా అనుకుంటున్నారా ?
భారతదేశంలో గత సంవత్సరం డీమోనిటైజేషన్ సమయంలో రూ.500, రూ .1000 కరెన్సీ నోట్ల వాడకాన్ని నిషేదించారు. ప్రస్తుతం కరోనా వైరస్ లాక్ డౌన్ నుండి ప్రజలు చిన్న చిన్న లావాదేవీల నుండి భారీ వరకు ఆన్లైన్ లావాదేవీలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు.
Tech NewsOct 7, 2020, 5:44 PM IST
అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్.. ఐఫోన్ 11, వన్‌ప్లస్ 8పై భారీ తగ్గింపు..
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెల్ ప్రారంభించనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెల్ ముగింపు తేదీని ఇంకా వెల్లడించలేదు.
NATIONALSep 18, 2020, 2:36 PM IST
మాస్క్ ధరించలేదని న్యాయవాదికి రూ. 500 ఫైన్: రూ. 10 లక్షల పరిహారం కోరిన అడ్వకేట్
కరోనా నివారణ కోసం భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కును తప్పనిసరిగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
businessAug 5, 2020, 12:54 PM IST
పెట్రోల్, డీజిల్‌ను అమ్మేందుకు రూ.250 కోట్లు ఉంటేనే ఇంధన లైసెన్సు..
రిటైల్, బల్క్ రెండింటికీ లైసెన్సింగ్ కోరుకునేవారికి దరఖాస్తు సమయంలో కనీస నికర విలువ రూ.500 కోట్లు ఉండాలి అని ఒక ప్రకటనలో తెలిపింది. గత సంవత్సరం, ఆటో ఇంధనాల రిటైలింగ్ కోసం ప్రభుత్వం నిబంధనలను సడలించింది, చమురు సంస్థలను వ్యాపారంలోకి ప్రవేశించడానికి అనుమతించింది. ఈ చర్య వల్ల ప్రైవేటు, విదేశీ సంస్థలకు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లోకి ప్రవేశించడానికి సహాయపడుతుంది.
Andhra PradeshJul 31, 2020, 2:17 PM IST
ప్లాస్మా దాతలకు రూ. 5 వేలు ఇవ్వాలి: జగన్ ఆదేశం
ప్లాస్మా థెరఫీపై కూడా బాగా అవగాహన కల్పించాలని ఆయన కోరారు. ప్లాస్మా థెరపీ వల్ల మంచి ఫలితాలు ఉంటే ఈ విధానాన్ని ప్రోత్సహించాలని ఆయన అధికారులకు సూచించారు.
Andhra PradeshJul 21, 2020, 5:29 PM IST
కరోనా దెబ్బ: 4నెలల్లో ఏపీఎస్ఆర్టీసీకి రూ. 5 వేల కోట్ల నష్టం
ఏపీఎస్ఆర్టీసీలో మొత్తం 12 వేల బస్సులు ఉన్నాయి. కరోనా కారణంగా కేవలం రెండు బస్సులు మాత్రమే బస్సులు నడుస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 22వ తేదీ నుండి ఆర్టీసీ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది.
businessJun 12, 2020, 12:19 PM IST
సామాన్యుడు కొనలేని స్థాయికి బంగారం ధరలు.. 10గ్రా ఎంతంటే ?
పసిడి ధరలు కొండెక్కుతున్నాయి. తులం బంగారం ధర రూ.48,190 వద్ద ముగిసింది. శుక్రవారం ప్యూచర్స్ మార్కెట్లో బులియన్ మదుపర్లు లాభాల స్వీకరణకు శ్రీకారం చుట్టారు.
Coronavirus IndiaApr 27, 2020, 12:11 PM IST
ఆర్బిఐ సరికొత్త నిర్ణయం: మ్యూచువల్ ఫండ్లకు స్పెషల్ ప్యాకేజీ..
కరోనా వైరస్ మహమ్మారితో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు ఆర్బీఐ ఫెసిలిటీ కల్పించింది. స్పెషల్ లిక్విడిటీ కింద రూ.50 వేల కోట్లు అందుబాటులో ఉంచింది. ఈ ఫండ్ వచ్చేనెల 11వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.
NATIONALApr 10, 2020, 4:04 PM IST
రోడ్డుపై రెండు రూ.500 నోట్లు: ముట్టుకోని జనం.. రంగంలోకి పోలీసులు
మామూలుగా అయితే రోడ్డుపై కరెన్సీ నోటు కనిపిస్తే ఏం చేస్తాం... ఎవరూ చూడకుండా దానిని జేబులో పెట్టుకుంటాం. కొందరు పుణ్యాత్ములైతే అవి ఎవరివో కనుక్కుని వాళ్లకి ఇచ్చేస్తారు. కానీ లక్నోలో మాత్రం అలా జరగలేదు.
businessMar 31, 2020, 11:06 AM IST
కార్పొరేట్ల పెద్ద మనస్సు.. కరోనాపై పోరుకు రిలయన్స్ 500 కోట్లు
కొవిడ్-19 బాధితులకు అండగా ఉండేందుకు అవసరమైన విరాళాలను సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ (పీఎం-కేర్స్ ఫండ్) నిధికి పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సోమవారం రూ.500 కోట్లు ప్రకటించారు.
businessMar 29, 2020, 10:33 AM IST
మా మంచి మారాజు.. కరుణ.. ఉదాత్తతకు మారుపేరు
కరోనా మహమ్మారి నిర్మూలన కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైద్య సిబ్బంది వ్యక్తిగత సంరక్షణార్థం, పెరుగుతున్న రోగుల శ్వాసకోశ ఇబ్బందుల చికిత్స కోసం, కొత్త కేసుల నిర్ధారణ నిమిత్తం, అత్యాధునిక వైద్య సదుపాయాల కల్పనకు ఈ నిధులను వినియోగించనున్నారు.