Rrvsrcb  

(Search results - 3)
  • <p>അഞ്ച് പന്തില്‍ രണ്ട് റണ്‍സ് മാത്രമായിരുന്നു കഴി‍ഞ്ഞ മത്സരത്തിലെ ഹീറോയ്‌ക്ക് നേടാനായത്. കോലിയുടെ തന്ത്രം പാളിയെന്ന വിമര്‍ശനം ശക്തമാണ്. &nbsp;</p>

    Cricket17, Oct 2020, 7:13 PM

    RRvsRCB: ఆర్‌సీబీ ఉత్కంఠ విజయం... రాజస్థాన్‌కి మరో ఓటమి..

    IPL 2020లో నాలుగో విజయాన్ని అందుకుని, ప్లేఆఫ్ రేసులో ఉన్నామని ఘనంగా చాటాలనుకున్న రాజస్థాన్ రాయల్స్‌కు షాక్ ఇచ్చాడు ఏబీ డివిల్లియర్స్, ‘మిస్టర్ 360’ స్పెషల్ ఇన్నింగ్స్ కారణంగా మరో రెండు బంతులు ఉండగానే 178 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని అందుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

  • <p>Rajasthan Royals రాబిన్ ఊతప్ప..</p>

    Cricket17, Oct 2020, 5:15 PM

    RR vs RCB: స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్... భారీ స్కోరు చేసిన రాజస్థాన్ రాయల్స్...

    IPL 2020: టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్... నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. సీజన్‌లో మొదటిసారి ఓపెనర్‌గా వచ్చిన రాబిన్ ఊతప్ప, మంచి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సీజన్‌లో మొట్టమొదటిసారి తొలి వికెట్‌కి 50 పరుగులు జోడించిన బెన్ స్టోక్స్ అవుట్ అయ్యాడు...

  • <p>rcb v&nbsp;rr</p>

    Cricket17, Oct 2020, 2:59 PM

    RR vs RCB: రాయల్ ఛాలెంజర్స్ ఘన విజయం... రాజస్థాన్‌కి ఇక కష్టమే...

    IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగళూరు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా, రాజస్థాన్ రాయల్స్ కింది నుంచి రెండో స్థానంలో ఉంది. ఫ్లేఆఫ్ రేసులో నిలవాలంటే రాజస్థాన్ ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిందే...