Asianet News TeluguAsianet News Telugu
12 results for "

Rrvspbks

"
Kartik Tyagi Or Neeraj Chopra? IPL Fans 'Hail' Olympic Champ in RR's Thrilling VictoryKartik Tyagi Or Neeraj Chopra? IPL Fans 'Hail' Olympic Champ in RR's Thrilling Victory

Kartik Tyagi: కార్తీక్.. అచ్చం నీరజ్ చోప్రాలా ఉన్నాడే..!

 ఐపీఎల్ సెకండ్ ఫేజ్ లో.. ఈ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా వచ్చి ఆడాడా అనే సందేహం చాలా మందిలో కలిగింది., అందుకు కారణం.. రాజస్థాన్ రాయల్స్ సంచలనం కార్తీక్ త్యాగి( kartik Tyagi).

Cricket Sep 23, 2021, 7:50 AM IST

IPL 2021 RRvsPBKS: Karthik tyagi excellent last over, rajasthan royals thrilling winIPL 2021 RRvsPBKS: Karthik tyagi excellent last over, rajasthan royals thrilling win

IPL 2021: రాజస్థాన్ రాయల్స్ థ్రిల్లింగ్ విన్... కార్తీక్ త్యాగి ఆఖరి ఓవర్ మ్యాజిక్...

ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో రాజస్థాన్ రాయల్స్ బోణీ కొట్టింది. ఫస్టాఫ్‌లో సాగినట్టుగానే పంజాబ్, రాజస్థాన్ మధ్య హై స్కోరింగ్ గేమ్‌లో హోరాహోరీ గేమ్ సాగింది... రాయల్స్ ప్లేయర్లు క్యాచ్‌లను డ్రాప్ చేయడంతో ఆ అవకాశాలను చక్కగా వినియోగించుకుని ఈజీ విజయం  

Cricket Sep 21, 2021, 11:48 PM IST

IPL2021 RRvsPBKS:  Arshdeep Singh Impressive spell and Royals scored huge totalIPL2021 RRvsPBKS:  Arshdeep Singh Impressive spell and Royals scored huge total

IPL2021 RRvsPBKS: ఐదు వికెట్లతో మెరిసిన అర్ష్‌దీప్ సింగ్... అయినా పంజాబ్ ముందు భారీ టార్గెట్...

IPL2021 RRvsPBKS: ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్‌లో జరిగినట్టే రాజస్థాన్, పంజాబ్ మధ్య మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కి ఫుల్లు మజాని అందిస్తోంది.  రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్‌లో రాణించి నిర్ణీత 20 ఓవర్లలో 26 బౌండరీలతో 185 పరుగులు చేయగా... పంజాబ్ బౌలర్లు బంతితో రాణించి, 10 వికెట్లు తీశారు...

Cricket Sep 21, 2021, 9:33 PM IST

IPL2021 RR vs PBKS Live updates with telugu commentaryIPL2021 RR vs PBKS Live updates with telugu commentary

IPL2021 RRvsPBKS: ఆఖరి ఓవర్‌లో కార్తీక్ త్యాగి సూపర్ స్పెల్... రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ...

IPL 2021 RRvsPBKS: ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది... పాయింట్ల పట్టికలో ఆరు, ఏడు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ ఇరుజట్లకీ కీలకం కానుంది...

Cricket Sep 21, 2021, 7:51 PM IST

IPL 2021 RRvsPBKS: Punjab kings won the toss and elected to bat firstIPL 2021 RRvsPBKS: Punjab kings won the toss and elected to bat first

IPL 2021 RRvsPBKS: టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్... ఇరు జట్లకీ కీలకంగా...

ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది... పాయింట్ల పట్టికలో ఆరు, ఏడు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ ఇరుజట్లకీ కీలకం కానుంది...

Cricket Sep 21, 2021, 7:08 PM IST

Ben Stokes ruled out of IPL 2021 Season with Finger Injury CRABen Stokes ruled out of IPL 2021 Season with Finger Injury CRA

రాజస్థాన్ రాయల్స్‌కి షాక్... చేతి వేలి గాయంతో స్టార్ ఆల్‌రౌండర్ దూరం...

ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభంలోనే రాజస్థాన్ రాయల్స్‌కి పెద్ద షాక్ తగిలింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, చేతి వేలు విరగడంతో ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు.  

Cricket Apr 13, 2021, 11:09 PM IST

This the reason behind Sanju Samson, not taking Single, Says Kumar Sangakkara CRAThis the reason behind Sanju Samson, not taking Single, Says Kumar Sangakkara CRA

సంజూ శాంసన్ సింగిల్ తీయకపోవడానికి కారణం ఇదే... కోచ్ కుమార సంగర్కర కామెంట్...

222 పరుగుల టార్గెట్‌కి అతిచేరువగా వచ్చిన రాజస్థాన్ రాయల్స్... 4 పరుగుల దూరంలో ఆగిపోయింది. 20వ ఓవర్‌ ఐదో బంతికి సంజూ శాంసన్ సింగిల్ తీయడానికి నిరాకరించడంపై చాలా పెద్ద చర్చే జరిగింది... అసలు సంజూ శాంసన్ సింగిల్ తీసి ఉంటే... రాజస్థాన్ రాయల్స్‌ గెలిచి ఉండేదేమోనని అనేవాళ్లు కూడా ఉన్నారు...

Cricket Apr 13, 2021, 4:45 PM IST

Rajasthan Royals lost because of this rule, Umpire mistake CRARajasthan Royals lost because of this rule, Umpire mistake CRA

ఆ రూల్ వల్లే రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయిందా... అంపైర్ తప్పిదం కారణంగా...

ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్... క్రికెట్ అభిమానులకు అసలు సిసలైన మజాను అందించింది. 222 పరుగుల లక్ష్యచేధనలో కెప్టెన్ సంజూ శాంసన్, అద్భుత సెంచరీ కారణంగా ఆఖరి బంతిదాకా పోరాడింది రాజస్థాన్ రాయల్స్...

Cricket Apr 13, 2021, 3:47 PM IST

Sanju Samson Superb Knock, Punjab Kings wins First match CRASanju Samson Superb Knock, Punjab Kings wins First match CRA

కెప్టెన్ సంజూ శాంసన్ అద్భుత సెంచరీ.... అయినా రాయల్స్‌కి దక్కని విజయం...

ఐపీఎల్ 2021లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్, క్రికెట్ ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్‌లాంటి మజాను అందించింది. తొలి ఇన్నింగ్స్‌లో క్రిస్‌గేల్, కెఎల్ రాహుల్, దీపక్ హుడా సిక్సర్ల మోత మోగించగా... భారీ లక్ష్యచేధనలో కెప్టెన్ సంజూ శాంసన్ సంచలన ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు...

Cricket Apr 12, 2021, 11:52 PM IST

Deepak Hooda Sensational Knot behind reason is Krunal Pandya CRADeepak Hooda Sensational Knot behind reason is Krunal Pandya CRA

దీపక్ హుడా పిచ్చి కొట్టుడుకి అతని మీద కోపమే కారణమా... కృనాల్ పాండ్యాతో గొడవ...

దీపక్ హుడా... ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ యంగ్ సెన్సేషన్, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిక్సర్ల మోత మోగించాడు. బౌలర్ ఎవరు, ఎలాంటి బాల్ అనే తేడా లేకుండా సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. అయితే దీపక్ హుడా ఆడుతున్నంతసేపు కృనాల్ పాండ్యా పేరు ట్రెండింగ్‌లో కనిపించింది...

Cricket Apr 12, 2021, 10:01 PM IST

KL Rahul and Deepak Hooda Sensational Innings against Rajasthan CRAKL Rahul and Deepak Hooda Sensational Innings against Rajasthan CRA

కెఎల్ రాహుల్, దీపక్ హుడా సిక్సర్ల మోత... భారీ స్కోరు చేసిన పంజాబ్ కింగ్స్...

ఐపీఎల్ 2021: 14వ సీజన్‌లో తొలిసారిగా 200+ స్కోరు నమోదైంది. యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్‌తో పాటు కెఎల్ రాహుల్, దీపక్ హుడా... రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడడంతో వాంఖడే స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిసింది. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొందిన దీపక్ హుడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

Cricket Apr 12, 2021, 9:33 PM IST

Rajasthan Vs Punjab Kings, Rajasthan Royals won the toss CRARajasthan Vs Punjab Kings, Rajasthan Royals won the toss CRA

RRvsPBKS: టాస్ గెలిచిన సంజూ శాంసన్... కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో...

ఐపీఎల్ 2021: ఐపీఎల్‌లో కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడుతున్న సంజూ శాంసన్... పంజాబ్ కింగ్స్ జట్టు: కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్‌గేల్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, షారుక్ ఖాన్, జే రిచర్డ్‌సన్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ, రిలే మెడెరిత్, అర్ష్‌దీప్ సింగ్

Cricket Apr 12, 2021, 7:13 PM IST