Rrvsmi
(Search results - 4)CricketOct 25, 2020, 11:07 PM IST
RRvsMI: ముంబైకి బెన్ ‘స్టోక్’, సంజూ మెరుపులు... భారీ స్కోరును ఊదేసిన రాయల్స్...
IPL 2020: మొదటి రెండు మ్యాచులు గెలిచి, అందర్నీ ఆశ్చర్యపరిచిన రాజస్థాన్ రాయల్స్, ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న తర్వాత మళ్లీ ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఇచ్చింది. రాబిన్ ఊతప్ప, స్టీవ్ స్మిత్ ఫెయిల్ అయినా బెన్‌స్టోక్స్, సంజూ శాంసన్ కలిసి భారీ లక్ష్యాన్ని ఊదేశారు.
CricketOct 25, 2020, 9:14 PM IST
RRvsMI: హార్దిక్ పాండ్యా సిక్సర్ల మోత... భారీ స్కోరు చేసిన ముంబై ఇండియన్స్...
IPL 2020: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్... నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. ఓపెనర్ డి కాక్ 6 పరుగులకే అవుట్ కాగా ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ కలిసి రెండో వికెట్‌కి 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
CricketOct 25, 2020, 6:54 PM IST
RR vs MI: బెన్‌స్టోక్స్ అద్భుత సెంచరీ... చెన్నైఆశలపై నీళ్లు చల్లిన రాజస్థాన్ రాయల్స్...
IPL 2020 సీజన్లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండగా, రాజస్థాన్ రాయల్స్ 11 మ్యాచుల్లో ఏడింట్లో ఓడి ప్లేఆఫ్ రేసు నుంచి దాదాపు తప్పుకుంది. నేటి మ్యాచ్‌లో గెలిస్తే ముంబై, ప్లేఆఫ్‌కి అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలుస్తుంది.
CricketOct 6, 2020, 3:46 PM IST
MI vs RR: ముంబై వర్సెస్ రాజస్థాన్ హెడ్ టు హెడ్ రికార్డ్స్...
IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. మొదటి రెండు మ్యాచుల్లో గెలిచి మంచి ఊపులో కనిపించిన రాజస్థాన్, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో ఓడింది. ముంబై, రాజస్థాన్ మధ్య ఇంట్రెస్టింగ్ పోరుకి అబుదాబిలోని షేన్ జాయెద్ స్టేడియం వేదిక కానుంది. ముంబై, రాజస్థాన్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా ఉన్నాయి.