Rrvsdc  

(Search results - 3)
  • <p>DC vs RR</p>

    Cricket9, Oct 2020, 11:22 PM

    RRvsDC: ‘టాప్’ లేపిన ఢిల్లీ... రాజస్థాన్ వరుసగా నాలుగో ఓటమి...

    IPL 2020 సీజన్‌లో యువ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ క్లాస్ ఆటతో మరో మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించింది. తమకు కలిసొచ్చిన షార్జా స్టేడియంలో కూడా విక్టరీ కొట్టలేక, సీజన్‌లో వరుసగా నాలుగో ఓటమిని మూటకట్టుకుంది రాజస్థాన్ రాయల్స్. 185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్... పరుగులకే పరిమితమైంది.

  • <p>పృథ్వీ షా</p>

    Cricket9, Oct 2020, 9:16 PM

    RR vs DC: ఢిల్లీ భారీ స్కోరు... రాజస్థాన్‌కి ‘షార్జా లక్’ కలిసొస్తుందా...

    IPL 2020 సీజన్ 13లో సిక్సర్ల వర్షం కురిసిన షార్జాలో తొలిసారిగా మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 200 పరుగుల లోపు స్కోరు నమోదు చేసింది. 

  • <p>RR vs DC</p>

    Cricket9, Oct 2020, 3:42 PM

    RRvsDC: రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ... కీ ప్లేయర్లు వీరే...

    IPL 2020 సీజన్‌లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. యువ ఆటగాళ్లతో కూడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు మ్యాచుల్లో 4 విజయాలు సొంతం చేసుకోగా, రాజస్థాన్ రాయల్స్ 5 మ్యాచుల్లో 2 మ్యాచులు గెలిచింది. షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో మరోసారి సిక్సర్ల వర్షం కురవచ్చు. నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు, హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే...