Rrvl
(Search results - 5)businessNov 16, 2020, 12:07 PM IST
రిలయన్స్ ఇండస్ట్రీస్ చేతికి ఆన్లైన్ ఫర్నిచర్ స్టోర్.. రూ.182 కోట్లకు 96% వాటా కొనుగోలు...
రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌విఎల్) ఆన్లైన్ ఫర్నిచర్ రిటైల్ సంస్థ అర్బన్ లాడర్ హోమ్ డెకర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (అర్బన్ లాడర్) ఈక్విటీ షేర్లను 182.12 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.
businessNov 5, 2020, 6:43 PM IST
రిలయన్స్ రీటైల్లో సౌదీ అరేబియా పిఐఎఫ్ భారీ పెట్టుబడి.. 2 శాతం వాటాకి ఎంతంటే ..?
పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(పిఐఎఫ్) అనేది సౌదీ అరేబియాకు చెందిన ప్రపంచంలోని అతిపెద్ద సావరిన్ వెల్త్ ఫండ్లలో ఒకటి. రిలయన్స్ రీటైల్లో ఇది ఎనిమిదవ పెట్టుబడి. గతంలో పీఐఎఫ్ రిలయన్స్ టెలికాం జియో ప్లాట్‌ఫామ్‌లలో 2.32 శాతం వాటాను కొనుగోలు చేసింది.
businessSep 23, 2020, 12:43 PM IST
రిలయన్స్ రిటైల్‌లో 1.28% వాటా విక్రయం.. రూ. 5,550 కోట్లుకు డీల్..
ఈ పెట్టుబడితో రిలయన్స్ రిటైల్ ప్రీ-మనీ ఈక్విటీ విలువ 4.21 లక్షల కోట్లు. రిలయన్స్ రిటైల్‌లో 1.28 శాతం వాటాను కేకేఆర్‌కు విక్రయించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది.
businessSep 9, 2020, 11:05 AM IST
రిలయన్స్ రిటేల్‌లో మరోసారి సిల్వర్ లేక్ భారీ పెట్టుబడులు..
ఆర్ఐఎల్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, తాజా పెట్టుబడితో రిలయన్స్ రిటైల్‌కు ప్రీ-మనీ ఈక్విటీ విలువ రూ .4.21 లక్షల కోట్లు. సిల్వర్ లేక్ రిలయన్స్ రిటైల్ లో 1.75 శాతం ఈక్విటీ వాటాగా సొంతం చేసుకుంది అని ఆర్ఐఎల్ ప్రకటనలో తెలిపింది.
businessAug 19, 2020, 11:04 AM IST
అమెజాన్ కి పోటీగా ఆన్లైన్ ఫార్మసీ రంగంలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ..
ఈ పెట్టుబడి వైటాలిక్ ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో 60 శాతం వాటాను సొంతం చేసుకుంది. ట్రెసారా హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్, నెట్‌మెడ్స్ మార్కెట్ ప్లేస్ లిమిటెడ్, దాదా ఫార్మా డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సహా దాని అనుబంధ సంస్థల 100 శాతం ప్రత్యక్ష ఈక్విటీ యాజమాన్యాన్ని దక్కిచుకుంది.