Rrr Release Date  

(Search results - 6)
  • <p style="text-align: justify;">ఈ ఎపిసోడ్ ని 30 రోజుల్లో పూర్తి చేయాల‌ని ప్లాన్ చేశార‌ని, ఇందు కోసం ఓ ప్రైవేట్ స్టూడియోలో ట్రైన్ సెట్‌ని ప్ర‌త్యేకంగా నిర్మిస్తున్నార‌ని తెలిసింది. ఈ ఎపిసోడ్ సినిమాలో 3 నిమిషాల పాటు రోమాంచితంగా సాగ‌నుంద‌ని, ఇదే `ఆర్ ఆర్ ఆర్‌`కు మేజ‌ర్ హైలైట్‌గా నిల‌వ‌నుంద‌ని తెలిసింది.</p>

    EntertainmentOct 4, 2020, 12:41 PM IST

    ఆర్ ఆర్ ఆర్ విడుదలపై క్లారిటీ లేదు...షాకిచ్చిన జక్కన్న కామెంట్

    ఆర్ ఆర్ ఆర్ ని సిల్వర్ స్క్రీన్ పై చూడాలని అభిమానులు ఎంతో ఆశపడుతుండగా, రాజమౌళి తాజా ప్రకటన ఆందోళన కలిగిస్తుంది. ఆర్ ఆర్ ఆర్ విడుదలపై తనకే క్లారిటీ లేదని రాజమౌళి చెప్పడం ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ కి షాక్ ఇస్తుంది.

  • <p>Senthil Kumar</p>

    EntertainmentJul 27, 2020, 6:44 AM IST

    ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లేటస్ట్ అప్‌డేట్ ఇచ్చిన సెంథిల్

    రాజమౌళి ప్రస్తుతం ఏ చేస్తున్నారు, షూటింగ్ ఎంతవరకూ పూర్తి అయ్యిందనే విషయమై అంతటా ఆసక్తి నెలకొని ఉంది. మీడియాలో ఈ విషయమై రూమర్స్ కానీ, అఫీషయల్ న్యూస్ రావటం లేదు. అయితే తాజాగా ఆ సినిమా  సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్‌ మీడియాతో మాట్లాడారు. ఈ మూవీ షూటింగ్‌ ఇప్పటికే 70శాతం పూర్తి అయ్యిందని అన్నారు

  • undefined

    Entertainment NewsMay 19, 2020, 4:55 PM IST

    నష్టపోయేది ఎన్టీఆరేనా.. 2022లో RRR ?

    ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ చేయాల్సిన నష్టం చేసేసింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు కోల్పోయారు. ప్రజలు, ప్రభుత్వాలు, వ్యాపార రంగం, ఇతర రంగాలన్నీ ఆర్థిక కష్టాల్లో చిక్కుకుపోయి.

  • Rajamouli

    NewsMar 20, 2020, 10:39 AM IST

    జక్కన్నకు షాక్ ఇచ్చిన హీరోయిన్.. RRR రిలీజ్ కు మరీంత ఆలస్యం?

    RRR రిలీజ్ అయ్యే వరకు సినిమాకు సంబంధించిన రూమర్స్ తగ్గేలా లేవు. చిత్ర యూనిట్ కూడా ప్రతి రూమర్ పై స్పందించకుండా సైలెంట్ గా షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో పడింది. రీసెంట్ గా కరోనా వైరస్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడిన విషయం తెలిసిందే.

  • rrr memes

    NewsFeb 6, 2020, 11:44 AM IST

    RRR ట్రోల్స్.. రాజమౌళికి చుక్కలు చూపిస్తోన్న ఫ్యాన్స్

    RRR సినిమా రిలీజ్ డేట్ ను మార్చి చిత్ర యునిట్ అభిమానులకు షాకిచ్చిన విషయం తెలిసిందే. దీంతో డైరెక్టర్ రాజమౌళిని నెటిజన్స్ ఒక రేంజ్ లో ఆడేసుకుంటున్నాడు. మీమ్స్ తో ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో విషయాన్నీ మరీంత హాట్ టాపిక్ అయ్యేలా చేస్తున్నారు.

  • rrr

    NewsJan 18, 2020, 4:09 PM IST

    'RRR'.. మాట తప్పిన రాజమౌళి..?

    గతంలో కూడా రాజమౌళి తన సినిమాల విషయంలో ముందు ఒక డేట్ చెప్పడం ఆ తరువాత వాయిదా వేయడం లాంటివి చేశారు. అయితే ఇప్పుడు 'RRR' విషయంలో కూడా అదే జరగబోతుందని సమాచారం.