Rrr Movie Release Date
(Search results - 2)EntertainmentJan 22, 2021, 7:24 PM IST
`ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ డేట్ ఫిక్స్.. లీక్ చేసి షాక్ ఇచ్చిన ఐరీష్ నటి.. తల పట్టుకుంటున్న రాజమౌళి
ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా నటిస్తున్న `ఆర్ ఆర్ ఆర్` సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అక్టోబర్ 8న విడుదలకు చిత్ర బృందం నిర్ణయించిందట. అయితే దీన్ని అధికారికంగా యూనిట్ ప్రకటించలేదుగానీ, ఐరీష్ నటి అలిసన్ డూడీ ఇన్స్టాగ్రామ్ లీక్ చేసింది. అనుకోకుండా ఆమె ఈ విషయాన్ని పోస్ట్ చేసింది.
ENTERTAINMENTMar 14, 2019, 12:34 PM IST
నాలుగు వందల కోట్లతో 'RRR'.. రిలీజ్ డేట్ ఇదే!
రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకుడు రాజమౌళి 'RRR' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే.